సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Tuesday, May 31, 2011

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వానరాకార ఆంజనేయస్వామి అవతారం

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వానరాకార ఆంజనేయస్వామి అవతారం

---------------------------------------------------------------------------

---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర Sri Hanuman nava avatara charitra.

Sunday, May 29, 2011

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ ద్వాత్రింశద్భుజ ఆంజనేయ స్వామి అవతారము

Saturday, May 28, 2011

The Eternal Hanuman

The Eternal Hanuman

శ్రీ సువర్చలాంజనేయస్వామి 

SriRam Jaya Ram Jaya Jaya Ram
Jaya Hanuman

 Sri Hanuman is eternal. He is an epitome of selfless devotion. He is virtuous and saviour of the virtuous. He continues to guide and protect His devotees. SrimadRamayana provides us the story of Sri Hanuman in brief. Sri Hanuman is mentioned in the Vedas and Puranas as well.

Dharma is not just an ideal. It has to be a way of life. Sri Hanuman is the greatest guide to practice Dharma.
Sri Hanuman is the personification of all that is divine.  As per the puranas Sri Hanuman is the son of Anjana  and Kesari. In Treta yuga, there lived a monkey-warrior (vanara veera) named Kunjara. His wife was Vindhyaavali. The couple were yearning for progeny. Kunjara performed penance, seeking progeny by meditating upon Lord Siva. Siva appeared before Kunjara and told that while Kunjara was not destined to have children, his clan would be blessed by the progeny of a foster daughter. Kunjara and Vindhyaavali were eagerly awaiting the arrival of their foster daughter.

Gautama the sage and his wife Ahalya had two children, a son named Satananda and a daughter by name Anjana. Gautama cursed Ahalya as she was duped by Indra and Surya. Having cursed his wife Gautama was worried regarding his children’s upbringing. As advised by Sage Narada, Gautama sent his son Satananda to king Janaka so that Satananda could be groomed to be the state priest of the king and Anjana to Kunjara, the monkey warrior. Anjana was fondly welcomed by Kunjara and his wife. In due course she became a beautiful maiden.

There was a Monkey warrior of great valour in those days, named Kesari. He has been helpful to the Gods and sages. He was leading a life of celibacy. The Gods and sages thought that Anjana would be the ideal wife for Kesari.  Thus Anjana married Kesari and they were living happily. As years went by the couple were worried as they were not blessed with children. Anjana sought her husband’s permission to perform penance seeking progeny. Kesari agreed. Sage Matanga advised Anjana to perform her penance at Vrishabhaadri (the present Tirumala hills). Anjana used to bathe in Akasa teertha and do penance with great devotion and determination. Vayu, the wind God used to give her a fruit every day. One day he dropped a very special fruit into her hands. It was indeed a very special fruit for it contained the essence of the aspects of the Gods and was given by Lord Siva to His consort Parvathi , who in turn gave it to the fire God, Agni from whom Vayu  got it.

Unaware of the special nature of the divine fruit, Anjana ate it, as has been her practice with the fruit given by Vayu. She became alarmed to find herself pregnant. She was worried as a devoted wife   of her husband. A divine voice told Anjana thus: “O Anjana, fear not. Your sanctity is intact. By the grace of the Almighty you are going to be blessed with a great child”. Reaffirmed, Anjana narrated her experience to Kesari and they were eagerly waiting for the child.

THE BIRTH OF HANUMAN
Sri Hanuman, the divine child was an incarnation of all the Gods, especially Lord Siva. He took birth at a very auspicious time. He was born on the tenth tithi (Dasami) of the dark half (Krishna Paksha) of the lunar month of Vaisakha corresponding to the star Poorvabhaadra in Vaidhriti yoga during after noon, in Karkataka lagna, indeed a very auspicious time.

THE BIRTH PLACE OF SRI HANUMAN IS THE PRESENT DAY TIRUMALARead the rest of this entry »

by Dr Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Friday, May 27, 2011

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ చతుర్భుజాంజనేయస్వామి అవతారము - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ చతుర్భుజాంజనేయస్వామి అవతారము

---------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర Sri Hanuman nava avatara charitra.

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు

జయ శ్రీ రామఈ రోజు హనుమాన్ జయంతి. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు. ఈ రోజున స్వామివారిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని పురోహితులు చెబుతున్నారు.

"యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్
భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్"
"యెక్కడెక్కడ శ్రీరామ సంకీర్తన జరుగునో, అక్కడక్కడ మారుతి ఆనందబాష్పములునిండిన కళ్ళతో, చేతులు తలపై జోడించి నాట్యం చేస్తూ ఉండును" అని అర్థం.

Thursday, May 26, 2011

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ సువర్చలాంజనేయస్వామి అవతారం 2 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ సువర్చలాంజనేయస్వామి అవతారం
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర Sri Hanuman nava avatara charitra.

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ సువర్చలాంజనేయస్వామి అవతారం 1 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ సువర్చలాంజనేయస్వామి అవతారం
---------------------------------------------------------------------------

---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర Sri Hanuman nava avatara charitra.

Wednesday, May 25, 2011

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ అష్టాదశభుజ ఆంజనేయస్వామి అవతారం 2 - - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ అష్టాదశభుజ ఆంజనేయస్వామి అవతారం---------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ అష్టాదశభుజ ఆంజనేయస్వామి అవతారం

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ అష్టాదశభుజ ఆంజనేయస్వామి అవతారం---------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .

Tuesday, May 24, 2011

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ పంచముఖాంజనేయ స్వామి అవతారం 2 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ పంచముఖాంజనేయ స్వామి అవతారం

---------------------------------------------------------------------------

---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .

Wednesday, May 18, 2011

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ పంచముఖాంజనేయ స్వామి అవతారం 1 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ పంచముఖాంజనేయ స్వామి అవతారం

---------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వింశతిభుజ ఆంజనేయస్వామి అవతారం 2 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వింశతిభుజ ఆంజనేయస్వామి అవతారం------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .

Tuesday, May 17, 2011

మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు – 2

మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు – 2శ్రీరామ
జయ హనుమాన్

శ్రీరామసేవా ధురంధరుడుగా కీర్తింపబడుతున్న హనుమంతునియం దసాధారణ ప్రజ్ఞలెన్నో ఉన్నాయి. కేవలం సేవక మాత్రుడైతే లోకంచే అంతగా ఆరాధింపబడడు. రాజైన సుగ్రీవునకు, ఆరాధ్యుడైన రామునకు లేనంతగా ఆలయాలు హనుమంతునకు జగమంతా ఉన్నాయి. అర్చనలు జరుగుచున్నాయి. సాక్షాత్తు బ్రహ్మదేవుడే హనుమంతునితో
“ప్రతిగ్రామ నివాసశ్చ – భూయా ద్రక్షో నివారణే”
“ఓ హనుమంతా! భూతప్రేత రాక్షసాది బాధల నుండి రక్షణకోసం నీకు ప్రతిగ్రామంలో నివాసం ఏర్పడుతుంది. అంటే దేవాలయం ఏర్పడుతుంది” అని పలికాడు. ప్రతి రామాలయంలో హనుమంతుడు తప్పక ప్రతిష్టితుడౌతాడు. అవికాక హనుమదాలయాలు ఊరూరా ప్రత్యేకంగా కూడా ఉన్నాయి. ఈ కలిలో ఏర్పడే విచిత్రములైన బాధలన్నిటికీ పరిష్కర్తగా సేవింపబడుచున్నాడు.

హనుమంతునిలో ఎన్నో విధాలైన ప్రత్యేకతలున్నాయి. ఆ వానరాగ్రేసరుడు పుట్టుకతో మర్కట జాతివాడు అంటే పశుజాతి. జీవనమంతా నరులతో, మానవోత్తముడైన రామునితో జీవించాడు. యధార్థానికి ఆయన దైవమే. కేవలం దైవంకాదు.
“ఆంజనేయః పూజితశ్చేత్ – పూజితా స్సర్వదేవతాః” అన్న విధివాక్యంబట్టి సకల దైవతముల సమూహమూర్తి ఆంజనేయుడు. ఇది అసాధారణ స్థితి. పై హనుమద్విషయంలో ఒక సందేశం ఉంది. పుట్టుకతో ప్రతివారూ పశుప్రాయులే. మంచి మనిషిగా మనగల్గి ఉత్తమ సంస్కారాలు కల్గి ఉంటే దైవత్వాన్నే పొందవచ్చనే అద్భుత సందేశాన్ని హనుమంతుని జీవితం అందిస్తుంది.
సాధారణంగా మహాబలవంతులకు బుద్ధిశక్తి తక్కువగా ఉంటుంది. అద్భుతమయిన బుద్ధిశక్తి కలవారు శరీర దార్డ్యాన్ని కల్గి ఉండరు. ఇది సహజం. శక్తి సాధన చేసేవాడు పుష్కలంగా ఆహారం తీసికొంటాడు. అది అరిగేటట్లు వ్యాయామం చేస్తాడు. అందుకు తగినంతగా నిద్రపోతాడు. ఇలా తిండిపోతుగా, నిద్రపోతూ జీవించే వాడికి బుధ్ధి చురుకుదనం తగ్గిపోతుంది. ఒకవిధమైన మాంద్యం ఏర్పడుతుంది.
అలాగే జ్ఞాన సాధన చేసేవాడు నిద్రాహారాలుకూడా మానుకొనుచు కృషి చేస్తాడు. నిద్రాజాడ్యం పట్టిందా! ఇక బుధ్ధి పనిచేయదు. అలా మాంద్యం ఏర్పడకుండా ఉండటంకోసం ఆహారాన్ని మితంగా తీసికొంటాడు. శ్రమచేయటం వలన నిద్ర ఎక్కువగా వస్తుంది. కాబట్టి వ్యాయామాదుల జోలికి పోడు. అట్టివానికిక కండలెలా పెరుగుతాయి? ఆవిధంగా బుధ్ధిశక్తి సాధనచేసే వానికి విశేష బాహుశక్తి ఉండదు. ఇది లోకంలోని సాధారణ రీతి.
హనుమంతుడు అసాధారణ శక్తి వ్యక్తి. కాబట్టి పై విధానాల కాతడు అతీతుడుగా కన్పడుతాడు. హనుమంతుని మించిన బలవంతుడు లేడు.
“అతులిత బలధామ – స్వర్ణ శైలాభదేహం” అని కీర్తింపబడ్డాడు. కేవలం తాను బలవంతు డవటమే కాదు. బలవంతుల కారాధ్యుడు. బలవంతులందరకూ ఆదర్శం అతడే. అందుకే ఎవ్వరు బలసాధన చేయదలచినా హనుమంతునే ముందుంచుకొంటారు. ఆరాధిస్తారు. ఆ బ్రహ్మచర్య నిష్టాగరిష్టుడే బలసాధకుల దైవం. ‘మారుతి వ్యాయామశాల’ అని, ‘హనుమాన్ వ్యాయమశాల’ అని ఇలా వ్యాయామ శాలలుకూడా హనుమంతుని పేరుతోనే కపడుతున్నాయి. వ్యాయమంలో అతని ఆదర్శానికి తగినట్లే ‘హనుమాన్ గుంజిళ్ళు’ అని హనుమంతుని పేరుతో ఒక విధమైన గుంజిళ్ళుకూడా ఉన్నాయి. అవి మామూలు గుంజిళ్ళ కంటె చాలా కష్టం. కష్టసాధ్యమయిన వ్యాయామం ఆతని పేరనే ప్రసిధ్ధమయింది.

Read the rest of this entry »

శ్రీరామ జయ రామ జయజయ రామ
Dr Annadanam Chidambara Sastry

జయ చిరంజీవ Program TV1_AARADHANA-26thAPR2011 - సుందర కాండ

జయ చిరంజీవ Program TV1_AARADHANA-26thAPR2011 - సుందర కాండ----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

By Dr. Annadanam Chidambara Sastry

http://www.jayahanumanji.com/

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వీరాంజనేయస్వామి అవతారం 1 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వీరాంజనేయస్వామి అవతారం.

---------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .
http://www.jayahanumanji.com/

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వీరాంజనేయస్వామి అవతారం 1 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు- శ్రీ ప్రసన్నాంజనేయ అవతారము 3 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు-  శ్రీ ప్రసన్నాంజనేయ అవతారము------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వింశతిభుజ ఆంజనేయస్వామి అవతారం 1 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వింశతిభుజ ఆంజనేయస్వామి అవతారం---------------------------------------------------------------------------

---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .

Monday, May 16, 2011

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వీరాంజనేయస్వామి అవతారం 2 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వీరాంజనేయస్వామి అవతారం.

---------------------------------------------------------------------------

---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .
http://www.jayahanumanji.com/

శ్రీ హనుమన్నవాతారములు - శ్రీ వీరాంజనేయస్వామి అవతారం 2 - శ్రీ పరాశర సంహిత

Wednesday, May 11, 2011

శ్రీ హనుమన్నవాతారములు- శ్రీ ప్రసన్నాంజనేయ అవతారము 2 - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు-  శ్రీ ప్రసన్నాంజనేయ అవతారము---------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .

Tuesday, May 10, 2011

శ్రీ హనుమన్నవాతారములు- శ్రీ ప్రసన్నాంజనేయ అవతారము - శ్రీ పరాశర సంహిత

శ్రీ హనుమన్నవాతారములు-  శ్రీ ప్రసన్నాంజనేయ అవతారము---------------------------------------------------------------------------

---------------------------------------------------------------------------
By Dr.Annadanam Chidambara Sastry written in the book Sri శ్రీ హనుమన్నవాతార చరిత్ర .

Wednesday, May 4, 2011

హనుమంతుని కధలు – భీమునకు గర్వభంగం

హనుమంతుని కధలు – భీమునకు గర్వభంగంద్వాత్రిశత్భుజ ఆంజనేయ స్వామి

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్

శిష్యుడు – హనుమంతుడు భీమునికి కూడ గర్వభంగం చేశాడన భారతంలోని కధ విన్నాం, అదేమిటి గురువుగారు?గురువుగారు – ఆ! భీమునకూ గర్వభంగంజేసి అనుగ్రహించాడు. భారతంలో సౌగంధికా కుసుమం గూర్చి చెప్తే, పరాశర మహర్షి పురుష మృగాహరణం చెప్పారు. ఆయన ఇలా అన్నారు.
కోవా సమర్థో మైత్రేయ! సమున్మజ్జతు మంజసా
పరీవాహాద్భుతే మగ్నస్తత్కధామృత సాగరే’
‘ఓ మైత్రేయ మహామునీ! ఆ హనుమంతుని కధ అను అమృత సముద్రపు అద్భుత ప్రవాహంలో మునుగుతూ వెంటనే ఎవడు లేచిరాగలడు? కాబట్టి నీ వడిగిన మరొక్క కధకూడా విను. చెప్తున్నాను. ద్వాపరయుగంలో హస్తినాపురాన్ని కుంతీదేవి పెద్ద కుమారుడు, సద్గుణవంతుడు అయిన ధర్మరాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ పరాక్రమశాలి ఒకప్పుడు రాజసూయ మహాయజ్ఞాన్ని చేయ సమకట్టాడు. అక్కడ ధౌమ్యుడు మొదలైన పురోహితులచే చేయబడే ఆ యజ్ఞమునందు మనుజులకు పరిశుభ్రమైన శాలిధాన్యపు అన్నంతో సంతర్పణ జరిగింది. వివిధ భక్ష్యభోజ్యచోష్య లేహ్య పానీయాలు, లేగంటి ఆపుపాలు, అమృతాన్ని తిరస్కరింపజాలిన రసాలు, శరత్కాల పూర్ణ చంద్రునివలె శుభ్రమైన తెల్లనైన పెరుగులు, సకల జాతులవారికి స్త్రీ పురుష బాల వృద్ధ భేదం లేక సమర్పింపబడినాయి. వేద వేదాంగ వేత్తలే లెక్కకు మిక్కిలిగా ఉండగా ఇక సాధారణ జనులు ఇసుకవలె అసంఖ్యాకంగా వచ్చి భుజింపసాగారు. అటువంటి మహాయాగాన్ని అన్నగారు చేస్తున్న దానిని చూచి భీముడు ‘ఈ శుభ సందర్భంలో అన్నగారికి నే నేబహుమానం ఇచ్చిన బాగుంటుంది.’ అని అలోచించాడు. రత్నగర్భ అయిన భూమికే పతి అయిన ఈతనికి రత్నాలు సమర్పించటంతగదు. కోరిక లన్నిటిని ఇచ్చే దేవతల కామధేనువు వంటివి భూమిపై లభించేవికాదు. ‘భూమియందసాధ్యమైనది, రాజుకు గొప్పకీర్తి తెచ్చేది అయినదానినే తన శక్తిచే సాధించి ఇవ్వాలి’ అని తలచాడు. స్వర్గంలో పురుషమృగం యొక్క సంచారంవలన భోజనశాల లెల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంటాయి. కాబట్టి దానిని తేవలెనని భీమసేనుడు నిశ్చయించుకొని యజ్ఞశాలనుండి దేవసభ అయిన సుధర్మకు బయలుదేరాడు. తన బలమును చూచుకొన్న గర్వంతో కనుగప్పి ఉన్నవాడై తనకు ప్రమాదాని కల్గింపగల దని కూడా ఆలోచింపక, తనకుగల విశేష బంధువర్గాన్ని కూడా గుర్తింపక మనసుకు మించిన వేగంతో భీమసేనుడు ఉన్న చోటనుండి ఒక్కసారిగా బయలు దేరాడు.
ఇటువంటి కష్టమైన పనికి భీముడు పూనుకొనటం సర్వ ప్రాణులయందు దయగలవాడు, భీమునకు అన్న అయిన హనుమంతుడు గమనించాడు. సోదరుడయిన భీమునకు సాయపడదలచుకొన్నాడు. మిక్కిలి వేగంతో పరుగెత్తుచున్న భీమసేనుని త్రోవలోకి క్షణంలో చేరాడు. త్రోవకు అడ్డంగా కొండ చిలువ వంటి ఆకారం కల హనుమంతుడు పడుకొని ఉన్నాడు. శివలింగమయంగా తోచే తోకతో బాటనంతనూ ఆక్రమించి దూర ప్రయాణంచే అలసిఉన్న వానివలె నిశ్వాసలు విడుస్తూ ఉన్నాడు. పురుషమృగాన్ని తేవలెననే తొందరలోఉన్న భయంకరరూపుడైన భీముడు ఆ విధంగా అడ్డంగా ఉన్న హనుమంతుని చూచి ‘జరత్కపే! సుముత్తిష్ట-వాలం చాలయ వర్త్మనః గంతవ్యంతు మహాక్షిప్ర మితో అవసర సత్వరః’ – ‘ఓ ముసలి కోతీ! లే, నేను అవసరమైన పనిపై అతి వేగంగా ఇటు వెళ్ళాలి. త్రోవకడ్డంగా ఉన్న తోకను తీసెయ్యి. ముసలి వాడవైన కోతి చేష్ట మానలేదు. ఇలా వెళ్ళవలసిన బాటను తోకతో ఆవరించి కూర్చునావేమిటి? వన్యములైన ఆహారాలు ఏమీలేని ఈ పర్వత ప్రదేశంలో నీ కేమిపనిఉన్నాది? సరస్వతీ నదీతీర ప్రదేశాలకు వెళ్ళు. బాగాపండి తీయగఉండే మామిడి పండ్లు తినవచ్చు. తీయనైన నీరు త్రాగవచ్చు’ అని అన్నాడు. ఇలా తమ్ముడైన భీముడు బోధచేయగా హనుమంతుడు ముదుసలితనాన్ని వ్యక్తంచేసే చేష్టలతో అక్కడనుండి కదలలేదు.

 Read the rest of this entry »

by Dr Annadanam Chidambara Sastry

Sri Hanumath Bhujanga Prayata Stotram – శ్రీ హనుమ ద్భుజంగ ప్రయాత స్తోత్రం

శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం

శ్రీ సువర్చల సహిత ఆంజనేయ స్వామి

[ఈ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రమును ప్రభాతకాలమందు, ప్రదోష సమయమందు, అర్థరాత్రియందు ఎవ్వరు పఠింతురో వారికి సమస్త పాపములు నశించును. హనుమదనుగ్రహము పొందుదురు.]
ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జహద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం
తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం
భజే వాయుపుత్రం పవిత్రాక్తమిత్రం||

భజే పామరం భావనీ నిత్యవాసం
భజే బాలభాను ప్రభాచారుభాసం
భజే చంద్రికా కుందమందారహాసం
భజే సంతతం రామ భూపలహాసమ్||
భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం
భజే తోషితానేక గౌర్వాణ పక్షం
భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం
భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్||
కృతాభీలనాదం క్షితిక్షిప్రవాదం
ఘనక్రాంత భృంగం కటిస్థోరంగం
వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశమ్
జయశ్రీ సమేతం భజే రామదూతమ్||
చలద్వాలఘాతం భ్రమచ్ఛక్రవాలం
కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం
మహాసింహనాధాద్విశీర్ణత్రిలోకం
భజేదాంజనేయం ప్రభుం వజ్రకాయమ్||
రణేభీషణే భీషణే మేఘనాధే సనాదే
సరోషే సమారోపితే మిత్రముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాంచమార్గే
నటంతం వహంతం హనూమంతమీడే||
ఘనద్రత్నజంభారి దంభోళిధారం
ఘనద్యంతనిర్ధూత కాలోగ్రదంతం
పదాఘాత భీతాబ్ధభూతాధివాసం
రణోక్షోణిదక్షం భజే పింగళాక్షమ్||
మహాగ్రాహపీడాం మహోత్ఫాతపీడాం
మహారోగపీడాం మహతీవ్రపీడాం
హరత్యాస్తుతే పాదపద్మానురక్తో
నమస్తే కపిశ్రేష్ట రామప్రియాయహ||
సుధాసింధు ముల్లంఖ్యనాధో ప్రదీప్త
స్సుధా చౌషధీస్తా ప్రగుప్తప్రభావా
క్షణద్రోణశైలస్య సారేణసేతుం
వినా భూస్వ్యయం కస్సమర్థః కపీంద్రాః||
నిరాతంక మావిశ్యలంకాం విశంకో
భవానేవ సీతాతి శోకాపహరీ
సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం
విలంఘ్యోరు జంఘాస్తుతా మర్త్యసంఘమ్||
రమానాధరామా క్షమానాధరామా
మశోకే సశోకాం విహాయ ప్రహర్షం
వనాంతర్ఘనాం జీవనాం దానవానాం
విపాత్యప్రహర్షాద్ధనూమాన్ త్వమేవా||
జరాభారతో భూరిపీడాం శరీరే
నిరాధారణారూఢా గాఢప్రతాపే
భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం
కురుశ్రీ హనూమాన్ ప్రభోమే దయాళో||
మహాయోగినోం బ్రహ్మరుద్రాదయోవా
నజానంతి తత్త్వం నిజం రాఘవస్య
కధం జ్ఞాయతే నీద్పషేనిత్యమేవ
ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే||
నమస్తే మహాసత్త్వబాహాయ తుభ్యం
నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం
నమస్తే పరీభూత సూర్యాయతుభ్యం
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం||
నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం
నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం
నమస్తే సదా రామభక్తాయ తుభ్యం
నమస్తే కృతామర్త్యకార్యాయ తుభ్యం||
హనూమ ద్భుజంగ ప్రయాతం ప్రభాతే
ప్రదోషేపివా చార్థరాత్రోపిమర్త్యః
పఠన్ నశ్యతోపి ప్రముక్తా ఘజాలో
సదాసర్వదా రామభక్తిః ప్రయాతిః||
—- శుభం భూయాత్ —-

Other stotrams

Sri Hanumath Trikala Dhyanam- శ్రీహనుమత్ త్రికాలధ్యానం

Sarva Rakshaka Aanjenya Stotram – సర్వరక్షక ఆంజనేయ స్తోత్రం

Sri Adishankarakrita Hanumath Strotram – శ్రీ ఆదిశంకరకృత హనుమత్ స్తోత్రం

Sri Hanumannuti Roopa Shlokaashtakam – శ్రీ హనుమన్నుతి రూప శ్లోకాష్టకము

Sri Anjaneya Astothara Shata Naama Stotram – శ్రీ ఆంజనేయ అష్టోత్తర శత నామ స్తోత్రమ్

Sri Hanumadbadabaanala Stotram – శ్రీ హనుమద్బడబానల స్తోత్రం

Sudarshana Samhitokta Vibhishanakrita Hanumat Stotram – సుదర్శన సంహితోక్త విభీషణకృత హనుమత్ స్తోత్రం

Eeswaraprokta SriHanumacchakra Dhyanam – ఈశ్వరప్రోక్త శ్రీహనుమచ్చక్రధ్యానం

Neelakrita Hanumat Stotram – నీలకృత హనుమత్ స్తోత్రము

Sri Prasannanjaneya Stotra Pancha Ratnani – శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని

Sri Hanumat Stotram – శ్రీ హనుమత్ స్తోత్రం

Sri Anjaneya Stotram – శ్రీ ఆంజనేయ స్తోత్రం

Sri Hanumath Bhujanga Prayata Stotram – శ్రీ హనుమ ద్భుజంగ ప్రయాత స్తోత్రం

Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం

Sri Anjaneya Mangalastuthi – శ్రీ ఆంజనేయ మంగళస్తుతి

http://www.jayahanumanji.com/

श्री पराशर संहिता – श्री हनुमच्चरितम् – किनका ख्या कहना है?

श्री पराशर संहिता – श्री हनुमच्चरितम् – किनका ख्या कहना है?
श्री राम जय राम जय जय राम
श्रीराम राम रघुनन्दन राम राम् श्रीराम राम भरताग्रज राम राम |
श्रीराम राम रणकर्कश राम राम् श्रीराम राम शरनं भव राम राम ||
राम रामेति रामेति रमे रामे मनोरमे |
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ||
श्री हनुमते नमः

श्री पराशर संहिता

किनका ख्या कहना है?
कुर्तालम के श्री सिद्देश्वरी पीठ के आचार्य जगद्गुरु श्री शिव चिदानन्द भारती स्वामी के अनुसार यह ग्रन्थ सभी लिपियों में प्रकाशित होना चाहिये | हनुमान केवल त्रेतायुगीय रामायण के योद्दा नहीं बल्कि ये चिरंजीवी है और ये भविश्यद ब्रह्मा है |

तर्क्वेदान्तसम्राट और महामहोपाध्याय श्री मद्दुलपल्लि माणिख्यशास्त्रि का कहना है कि यह पराशर संहिता हनुमदुपासना को बताने वाला एक महान ग्रन्थ है जो कालक्रम में अन्तर्हित हो गया और इनके अनुसार ऐहिक और आमुष्मिक फलप्राप्ति के लिये हनुमान उपासनीय और आराधनीय है |

राष्ट्रिय संस्कृत विध्यापीठ तिरुपति के पूर्वकुलपति आचार्य एस बी रघुनाथाचार्य के अनुसार य ग्रन्थ सम्पूर्ण और समृद्ध है और इसका अध्ययन मानसिक परिश्रम के बजाय मानसिक सन्तुष्टि के प्रदान करता है |

हैदराबाद स्थित उस्मानिया विश्वविध्यालय के विश्रान्त आचार्य डा. पुल्लेल श्रीरामचन्दृडु के अनुसार हनुमान के सन्दर्भ में जनता को विवरण केवल वाल्मीकि रामायण से ही मिलता है और पराशर संहिता के अध्ययन से हनुमदुपासना के लिये आवश्यक तन्त्र मन्त्र और यन्त्रों का सम्पूर्ण विवरण उपलब्ध होता है | साथ ही इस संहिता के अनुसार आनेवाले कल्प का स्त्रष्टा भी श्री हनुमान ही है |

काशी हिन्दू विश्वविध्यालय के विश्रान्त आचार्य श्री जोश्युल सूर्यप्रकाशराव के अनुसार य ग्रन्थ बहुत विषय एवं विषयान्तरों से परिपुष्ट और विझ्नालक्षण संयुत है | सात प्रकार का हनुमतमहाविध्या और तेरह हनुमत पीठों का विपुल वर्णन इसी संहिता में उपलब्ध है | यह हनुमान आध्यात्मिक विषय में परमाचार्य है |

काशी हिन्दू विश्वविध्यालय के गब्बिट आंजनेयशास्त्रि के अनुसार ग्रन्थान्तरों में अनुपलब्ध हनुमद्देवता सम्बन्धी अनेक विषय इस ग्रन्थ में उपलब्ध हैं जो हनुमदभक्तों के महान उपकार क लिये है |Read the rest of this entry »

Monday, May 2, 2011

జయ చిరంజీవ Program TV1_AARADHANA-26thAPR2011 - సుందర కాండ

జయ చిరంజీవ Program TV1_AARADHANA-26thAPR2011 - సుందర కాండవింశతి భుజాంజనేయ స్వామిBy Dr. Annadanam Chidambara Sastry

http://www.jayahanumanji.com/