tag:blogger.com,1999:blog-4481768376580714212.post5806181876887035546..comments2024-02-11T16:13:55.023+05:30Comments on శ్రీ హనుమద్విషయ సర్వస్వం: Sri Hanuman Bahuk – శ్రీ హనుమాన్ బాహుక్ Vedio and Complete BookAnnadanam Chidambara Sastryhttp://www.blogger.com/profile/11677443994890021401noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-4481768376580714212.post-53467523481848881472016-03-11T17:52:03.091+05:302016-03-11T17:52:03.091+05:30Om Hram Hanumate namah..Om namo Ramachandraya nama...Om Hram Hanumate namah..Om namo Ramachandraya namah...Anonymoushttps://www.blogger.com/profile/05457745830361370416noreply@blogger.comtag:blogger.com,1999:blog-4481768376580714212.post-19766605172585289492013-04-25T10:08:41.380+05:302013-04-25T10:08:41.380+05:30”వందే ,వానర ,నారసింహ ఖగ రాట్ , ,క్రోడాశ్వ ,వాక్త్ర...”వందే ,వానర ,నారసింహ ఖగ రాట్ , ,క్రోడాశ్వ ,వాక్త్రాన్చితం
నానాలంకరణం ,త్రి పంచ నయనం ,దేదీప్య మానం రుచా
హస్థాబ్జైహ్ అసి ,ఖేట ,పుస్తక ,సుధా కుంభాం ,కుశాద్రీన్ ,హలం
ఖట్వంగం ,మణి ,భూరుహం, చ దధతం సర్వారి గర్వా పహం ”

వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),అశ్వ అనే అయిదు ముఖాలతో, అనేక అలంకారాలతో,దివ్య కాంతి తో, దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం ,డాలు, పుస్తకం, అమృత కలశం, అంకుశం, పర్వతం,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ), మణులు, ధరించిన వాడు, సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం.Murali Krishna Sarma Bhuvanagirihttps://www.blogger.com/profile/04671397864564698283noreply@blogger.comtag:blogger.com,1999:blog-4481768376580714212.post-15082561300756155272013-03-17T00:47:55.319+05:302013-03-17T00:47:55.319+05:30Guruji can u provide that pdf file so that we can ...Guruji can u provide that pdf file so that we can download and take print of it.Anonymousnoreply@blogger.com