సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Tuesday, June 7, 2016

శ్రీ హనుమస్తవరాజః - 3

శ్రీ హనుమస్తవరాజః  - 3



(Sri Hanuman Mandir Alpharetta, Atlanta)


కల్యాణకీర్త్యా జయమంగళాయ; జగత్తృతీయం ధవళీకృతాయ
తేజస్వినే దీప్త దివాకరాయ; నమోస్తు దీప్తాయ హరీశ్వరాయ - 21

మహాప్రతాపాయ వివర్ధనాయ; మనోజవా యాద్భుతవర్ధనాయ 
ప్రౌఢప్రతాపారుణలోచనాయ - నమో అంజనానంద కపీశ్వరాయ   - 22

కాలాగ్ని దైత్య సంహర్తా - సర్వశత్రు వినాశనః 
అచలోద్ధారక శ్చైవ - సర్వమంగళ కీర్తిదః   - 23

బలోత్కటః మహాభీమః - భైరవో అమితవిక్రమః
తేజోనిధిః కపిశ్రేష్ట - సర్వారిష్టార్తి దుఃఖహా   - 24

ఉదధిక్రమణ శ్చైవ - లంకాపుర విదాహకః 
సుభుజో ద్విభుజో రుద్రః - పూర్ణప్రజ్ఞో అనిలాత్మజః  - 25

రాజవశ్యకర శ్చైవ - జనవశ్యం తథైవ చ
సర్వవశ్యం సభావశ్యం - నమస్తే మారుతాత్మజః  - 26

మహాపరాక్రమాక్రాంత యక్ష రాక్షస మర్ధన
సౌమిత్రి ప్రాణదాతా చ - సీతాశోక వినాశన    - 27


సుముఖాయ సురేశాయ - శుభదాయ శుభాత్మనే 
ప్రభావాయ సుభావాయ  - నమస్తే అమితతేజసే  - 28

వాయుజో వాయుపుత్ర శ్చ - కపీంద్రః పవనాత్మజః
వీరశ్రేష్ట మహావీర - శివభద్ర నమోస్తుతే  -  29

వాయుజో వాయుపుత్ర శ్చ - కపీంద్రః పవనాత్మజః
వీరశ్రేష్ట మహావీర - శివభద్ర నమోస్తుతే  -  30

దివ్యమాలా సుభాషాయ - దివ్యగంధానులేపనః
శ్రీప్రసన్న ప్రసన్నాయ  - సర్వసిద్ధిప్రదో భవ  - 31

వాతాత్మజ మిదం స్తోత్రం - పవిత్రం యః పఠేన్నరః 
అచలాం శ్రియ మాప్నోతి - పుత్రపౌత్రాది వృద్ధిదం

ధనధాన్య సమృద్ధిం చ - ఆరోగ్యం పుష్టివర్ధనం
బంధమోక్షకరం శ్రీఘ్రం - లభతే వాంఛితం ఫలం

రాజ్యదం రాజసన్మానం - సంగ్రామే జయవర్ధనం 
సుప్రసన్నో హనుమాన్ మే-యశః శ్రీ జయకారకః 



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~Sri Parasara Samhitha~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Wednesday, June 1, 2016

శ్రీ హనుమస్తవరాజః - 2

శ్రీ హనుమస్తవరాజః  - 2


(Sri Hanuman Mandir Alpharetta, Atlanta)



రుచాఢ్య దీప్త బాలార్క - దివ్యరూప సుశోభిత 
ప్రసన్నవదన శ్రేష్ఠ  - హనుమాన్ వై నమోస్తుతే  - 11


దుష్టగ్రహ వినాశాయ - దైత్యదానవభంజన 
శాకిన్యాదిశిమ భుతఘ్న - నమోస్తు  శ్రీహనూమ తే  - 12 


మహాధైర్య మహాశౌర్య -  మహావీర్య మహాబల
అమేయవిక్రమా యైవ -  హనుమాన్ వై నమోస్తుతే   - 13


దశగ్రీవ కృతాంతాయ - రక్షఃకుల వినాశినే 
బ్రహ్మచర్య ప్రతస్థాయ - మహావీర నమోస్తుతే  - 14


భైరవాయ మహోగ్రాయ - భీమవిక్రమణాయ చ
సర్వజ్వర వినాశాయ - కాలరుపాయ తే నమః  - 15

 
సుభద్రద స్సువర్ణాంగ - సుమంగళ శుభంకర 
మహావిక్రమ సత్త్వాఢ్య - దిజ్మండల సుశోభిత - 16
 

పవిత్రాయ కపీంద్రాయ - నమస్తే పాపహారిణే 
సువిద్యే రామదూతాయ - కపివీరాయ తే నమః - 17


తేజస్వీ శత్రుహా వీర - వాయుజ స్సంప్రభావనః
సుందరో బలవాన్  శాంత  -  ఆంజనేయ నమోస్తుతే  - 18


రామానంద జయకర  - జానకీశ్వసదాయ వై
విష్ణుభక్త మహాప్రాజ్ఞ - పింగాక్ష విజయప్రద  - 19


రాజ్యప్రద సుమాంగళ్య - సుభగో బుద్ధివర్థన 
సర్వసంపత్తి దాతా చ  -  దివ్యతేజ నమోనమః - 20  
 


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~Sri Parasara Samhitha~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~








శ్రీ హనుమస్తవరాజః - 1

శ్రీ హనుమస్తవరాజః  - 1




ఉద్య న్మార్తాండకోటి ప్రకట రుచికరం చారు వీరాసనస్ఠం
మౌంజీ యజ్ఞోపవీతాభరణ మురుశిఖాశోభితం కుండలాంగం
భక్తానా మిష్టదం తం ప్రణుత మునిజనం వేదనాద ప్రమోదం
ధ్యాయేద్దేవం  విధేయం ప్లవగకులపతిం గోష్పదీభూతవార్థిం  





శ్రీ హనుమాన్మహావీరో  - వీరభద్రవరోత్తమః 
వీర శ్శక్తిమతాం శ్రేష్ఠో - వీరేశ్వర వరప్రదః    -  1

యశస్కరః ప్రతాపాఢ్యో - సర్వమంగళ సిద్ధిదః 
సానందమూర్తి ర్గహనో -  గంభీర స్సురపూజితః     -  2

దివ్యకుండల భుషాయ - దివ్యాలంకార శోభినే
పీతాంబరధర ప్రాజ్ఞ  -  నమస్తే బ్రహ్మచారిణే     -  3

కౌపీన వసనాక్రాంత - దివ్యయజ్ఞోపవీతినే 
కుమారాయ ప్రసన్నాయ - నమస్తే మౌంజిధారిణే     -  4

సుభద్ర శ్శుభదాత్రే చ - సుభగో రామసేవకః 
యశః ప్రదః మహాతేజా - బలాఢ్యో వాయునందనః      -  5

జితేంద్రియో మహాబాహో - వజ్రదేహో నఖాయుధః 
సురాధ్యక్ష మహాధుర్య - పావనో పవనాత్మజః     -  6

దారిద్య్రభంజన శ్శ్రేష్ఠ - స్సుఖభోగ ప్రదాయకః   - 7

వాయుజాత మహాతేజాః - సుర్యకోటి సమప్రభః 
సుప్రభా దీప్తిమద్భూత - దివ్యతేజాయ తే నమః    - 8

అభయంకర ముద్రాయ - అపమృత్యు వినాశినే
సంగ్రామే జయదాత్రే చ -  అవిఘ్నాయ నమోనమః   - 9

తత్త్వజ్ఞానామృతానంద  బ్రహ్మజ్ఞో జ్ఞానపారగః
మేఘనాద ప్రమోహయ - హనుమద్బ్రహ్మణే నమః   - 10


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~Sri Parasara Samhitha~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~









Tuesday, May 31, 2016

31st May, 2016 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీ హనుమజ్జయంతి

హనుమజ్జయంతి




హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమందు, వైధ్రుతి యోగమున, మధ్యాహ్న సమయమందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతినక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.


31st  May, 2016 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీహనుమజ్జయంతి సందర్భముగా హనుమద్భక్తులందరకు శుభాకాంక్షలు. శ్రీస్వామివారి కృపాకటాక్షాలు మనందరిమీద సదా ప్రసరించాలని, ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ…

Friday, April 8, 2016

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 7

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 7



సద్యోజాతః కామగతిః - జ్ఞానమూర్తి ర్యశస్కరః 
శంభుతేజాః సార్వభౌమో - విష్ణుభక్తః ప్లవంగమః - 121


చతుర్నవతిమంత్రజ్ఞః - పౌలస్త్యబలదర్పహా
సర్వలక్ష్మీప్రద శ్శ్రీమా - నంగదప్రియ ఈడితః  - 122

స్మృతిర్భీజం సురేశానః - సంసారభయనాశనః 
ఉత్తమ శ్శ్రీభూదుర్గా చ కామదృక్ - 123

సదాగతి ర్మాతరిశ్వా - రామపాదాబ్జషట్పదః
నీలప్రియో నీలవర్ణో - నీలవర్ణ ప్రియస్సుహృత్  - 124

రామదూతో లోకబంధు - రంతరాత్మా మనోరమః
శ్రీ రామధ్యానకృ ధ్వీర - స్సదాకింపురుషస్తుతః  - 125

రామకార్యాంతరంగ శ్చ - శుద్ధి ర్గతి రనామయః
పుణ్యశ్లోకః పరానందః - పరేశః ప్రియసారథిః  - 126

లోకస్వామీ ముక్తిదాతా - సర్వకారణకారణః
మహాబలో మహావీరః - పారావారగతి ర్గురుః - 127

సమస్తలోకసాక్షీ చ - సమస్తసురవందితః
సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరః - 128


~~సమాప్తం~~

From Sri Parasara Samhitha
www.jayahanumanji.com