సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Sunday, October 7, 2012

శ్రీ హనుమంతుని పూజా పర్వదినములు

శ్రీ హనుమంతుని పూజా పర్వదినములు




----------------------------------------------------------------------------------------

-----------------------------------------------------------------------------------------
www.jayahanumanji.com

from Sri Parasara Samhita 2nd part




Tuesday, October 2, 2012

Wednesday, September 19, 2012

Sunday, September 16, 2012

శ్రీ పరాశర సంహిత గ్రంథ ముద్రణ – సహకరించినవారికి కృతజ్ఞతలు


శ్రీ పరాశర సంహిత గ్రంథ ముద్రణ – సహకరించినవారికి కృతజ్ఞతలు




శ్రీ పరాశర సంహిత గ్రంథ ముద్రణ – సహకరించినవారికి కృతజ్ఞతలు


శ్రీపరాశర సంహిత గ్రంథ ముద్రణకు సహకరింపగోరగా హనుమద్భక్తితత్పరులై సహకరించినవారికి కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. గ్రంథములకువలయు సహాయము లభించినందున ప్రథమభాగ ముద్రణ పూర్తి అయినది. త్వరలో ద్వితీయ, తృతీయ భాగములు పూర్తి కాగలవు. అవికూడ పూర్తికాగానే ఇందు ఈవెబ్ సైట్ ద్వారా తెలియజేయబడును.

ఇట్లు,
హనుమత్సేవకుడు,
అన్నదానం. చిదంబర శాస్త్రి.
+919848666973
గమనికః
శ్రీ హనుమంతుని సాహిత్యము P. Anil Kumar Sharma, Green Hills Apartments, B-Block No. 411, P.J.R. Enclave Road, Chandanagar, Hyderabad చిరునామాలో కూడా లభించును. Phone: 040-42300963

Sunday, September 9, 2012

శ్రీ హనుమత్ కవచ సముచ్చయము

శ్రీ హనుమత్ కవచ సముచ్చయము



----------------------------------------------------------------------------


Sree_Hanumatkavacha_Samuchayamu2


----------------------------------------------------------------------------