సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Wednesday, January 13, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 9

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 9





మితభాషీ వ్రతధరో -  మహాజ్జాలో జగద్భయః 
జ్వాలాముఖో మృత్యుమృత్యుః -  సర్వాశాజ్యోతి భీషణః - 89 

శ్రీమాన్విశో శత్రుఘ్న - స్సర్వజూటస్త్రయోమయః  - 90 

మహాకరాళవదనో - సింహభూతో మహేశ్వరః 
అవిద్యానాశకో ్‌వ్యగ్రో - భవ్యో మంత్రాధితాహ్వయః   - 91 

విద్యారాజో జగత్ర్సష్టా - సర్వవాగీశ్వరేశ్వరః
వజ్రాయుధాధికనఖో - స్థిరో దుర్గ్రహ సౌమ్యకృత్  - 92 

వేదాత్మా దుర్గితిత్రాతా - యజ్ఞాంగ  శ్శ్రుతిసాగరః 
దేవదానవ దుర్ధర్షో - లీలావ్యాప్తో ధరోదరః - 93 

ఆదిపూర్వో మహాశృంగ - శ్శివాదార్యో ్‌ఖిలేష్టద
తపోమూర్తీ జగద్వర్తీ - సుబ్రహ్మణ్యో విరాజితః - 94 

ఆత్మధరో మనుశ్రేష్టో - వ్యోమగమ్య స్సదోన్నతః 
మయానిధి ర్విశ్వజైత్రో - జ్ఞానకోశపురస్థితః  - 95 

శిష్టేష్ట స్సర్వగీర్వాణ - తేజోమోహనరూపకః 
చక్రేశ్వరో ్‌మితాచారో - యోగానందో మహాశివః  - 96 

ఆధారనిలయో జహ్ను - ర్వాచాలోచిత మృత్యుహా
భక్తచింతామణి ర్వీర్వదర్వహా స్సర్వపూర్వకః - 97 

యుగాంత స్సర్వరోగఘ్న - స్సర్వదేవమయః పృథుః
బ్రహ్మతేజః స్సహస్స్రాక్షో - విశ్వశ్లాఘ్యో జగద్వశీ - 98 

ఆదివిద్వాన్ సుసంతోషః - శ్చక్రవర్తీ మహానిధిః 
పూర్వో హి పూర్వజిత్పూర్వో - పూర్వపూజ్యో సపూర్వకః - 99 

From Sri Parasara Samhita.








Monday, January 11, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 8

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 8




నారాయణో లోకగురుః విష్వక్సేనో మహాప్రభః 
యజ్ఞసారో సురస్తుత్యో - నిర్మలో భక్తవత్సలః - 78

లోకైకనాయక స్సర్వసజ్జనో పరిపాలకః
మోక్షదో ్‌ఖిలలోకేశ స్సదాధ్యేయస్త్రివిక్రమః - 79

మారుతా ్‌వాతో త్రికాలాత్మా నక్షత్రేశ క్షుధాపహా
శబ్దబ్రహ్మా దయాసారః -  కాలచి త్సర్వకర్తృకః  - 80

అమోఘాస్త్రః స్స్వయంవ్యక్త - స్సర్వసత్త్వో సుఖైకదృక్ 
సహస్రబాహు  స్సువ్యక్తో - కాలమృత్యునివర్తకః  - 81

అఖిలాంభోనిధి ర్థాంత స్సర్వవిఘ్నాంతకో విభుః 
మహావరాహో నృపతిః - ద్రుష్టభృ జ్జైత్రమన్మథః  - 82

అభిప్రాయ శ్శుచి ర్వీరో - సర్వమంత్రైకరుపవాన్ 
జనార్దనో మహాయోగీ - గురుపూజ్యో మహాభుజః   - 83

భైరవాడంబరో దండో - సర్వయంత్రవిదారణః 
సర్వాద్భుతో మహావీర్యో - కరాళ స్సర్వదుఃఖహా  - 84

అఖర్వశస్త్రభృద్దివ్యో - స్మృత సంకర్షణో ప్రభుః 
అకంపనో మహాపూర్ణో - శరణాగతవత్సలః   -  85

ఆగమ్యయోద్భూతబలః - స్సులభో జయపర్యయః
అరికోలాహలో వజ్రధర - స్సర్వాఘనాశనః   - 86

ధీరోదార స్సదాపుణ్యో - గుణో భద్రో గణేశ్వరః 
సర్వవ్రతో - పూర్వభాషీ - శరణత్రాణ తత్పరః  -  87

పుణ్యోదయో పురాణజ్ఞో - స్మితవక్త్రో మహాహరిః 
మితభాషి  ప్రతధరో - మహాజ్జాలో జగద్భయః - 88

From Parasara Samhitha





Saturday, January 9, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 7

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 7




సృష్టిస్థిత్యంతకృ చ్చ్రేష్ఠో - వైకుంఠ స్సుజనాశ్రయ 
అనుత్తమః పునర్జాతః -  రుద్రా ద్యుత్కృష్ట చేతసః - 67

త్రైలోక్యపావన శ్శుద్ధపాదో విశ్వధురంధరః
మహాబ్రహ్మహితా యజ్ఞ - పుమాన్ స్తోత్రార్థ సాధకః  - 68

సర్వమోహ స్సదాపృష్ఠ - స్సర్వదేవప్రియో విభుః
యజ్ఞత్రాతా జగత్సేతుః - పుణ్యో దుస్స్వప్ననాశనః   - 69

సర్వదుష్టాంతకృత్సాధ్యో - యజ్ఞేశో యజ్ఞభావనః 
యజ్ఞభు గ్యజ్ఞఫలద - స్సర్వశ్రేయో ద్విజప్రియః  - 70

వనమాలీ సదాపూతః -  చతుర్మార్తి స్సదార్చితః
ముంజకేశ స్సర్వహేతుః - వేదసార స్సదాప్రియః   - 71

అనిర్దేశ్యవపు స్సర్వదేవమూర్తి శ్చతుర్భుజః 
అనంతకీర్తి నిస్సంగ - స్సర్వదేవశిరోమణిః    - 72

పరార్థకర్తా భగవాన్ - స్వార్థకృత్తపానిధిః 
వేదగుహ్యో సదోదీర్ణో - వృద్ధిక్షయ వివర్జితః - 73

ధర్మసేతు స్సదాశాంతో - విశ్వరేతా వృషాకపిః 
ఋషీ భక్తపరాధీనో - పురాణో కులదేవతా - 74

మాయావానరచారిత్రో - పుణ్యశ్రవణకీర్తనః
వుత్సవో ్‌నంతమాహాత్మ్యః - కృపాళు ర్ధర్మజీవనః - 75

సహస్రనామో విజయో - నిత్యతృప్త శ్శుభద్రకః 
అసద్బాహ్యో మహోదారో - పావనో గ్ర్యోగ్రవీక్షణః  - 76

విశ్వభోక్తా మహావీరః - కిర్తనాద్భుతభోగవాన్ 
త్రియుగ శ్శూలవిధ్వంసీ - సాధుసార స్సవిక్రమః  - 77

From Sri Parasara Samhitha



శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 6

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 6



పురాణపురుష స్సత్వో - తాపత్రయ వినిర్జితః
నిత్యోదిత - శ్శుద్ధబుద్ధో -  కాలాతీతో వరాజితః - 56


పూర్ణో జగన్నిధిర్హంసః - కల్యాణగుణ భాజనః  
దుర్జయః ప్రకృతిస్వామీ -  సర్వాశ్చర్యమోదితః  - 57

యోగీప్రియ స్సర్వసారో - తారక స్తంతువర్థనః
అంతర్యామీ - జగన్నాథః - స్వరూప స్సర్వతస్సమః   - 58

కైవల్యనాథ కూటస్థ - స్సర్వభూత వశంకరః
సంకర్షణో ్‌భయంకరః - కాల స్సత్యసుఖైకభూః  -  59

ఆర్యో నిశ్చల స్సర్వసాక్షీ - నిరుపాధిప్రియో  హరిః
నాహంవాదీ హృషీకేశో - ప్రథమోంతో జగన్మయః  - 60

అనంతశ్రీ ర్విశ్వబీజో - నిశ్చయో సర్వవీర్యజిత్
స్వప్రకాశః సర్వగీతిః - సిద్ధార్థ స్సర్వమోహనః  - 61

అనుల్లంఘ్యో మహామాయో - ప్రద్యుమ్నో దేవనాయకః
ప్రాణేశ్వరో జగద్బంధుః - క్షేత్రజ్ఞః శ్రీగణేశ్వరః  - 62

క్షరో దురాసదో బ్రహ్మ - ప్రణవో విశ్వసూత్రధృక్
సర్వానవంద్యః ప్రస్థేమః  - సర్వధామో మనఃపతిః  - 63

ఆనంద శ్శ్రీధర శ్శ్రీదః -ప్రాణ స్సర్వనియోజకః
అనంతలీలా కర్తజ్ఞో - దుష్ప్రాపః కాలచక్రకృత్  - 64

ఆదిదేవో పరాశక్తః - స్సర్వదేవ స్సదోర్జితః
జగద్ధరో జగజ్జైత్రో - వాజ్మనః జగదార్తిహా  - 65

శశ్వచ్ఛ్రీ  రసురారాతి -ర్ముకుందో మీనకేతనః
విశ్వశంభుపితా మూలప్రకృతి స్సర్వమంగళః   - 66


From Sri Parasara Samhita. 




Friday, January 8, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 5

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 5





బ్రహ్మాత్మా బ్రహ్మకృ ద్బహ్మా - బ్రహ్మలోక ప్రకాంక్షిణః  - 45

శ్రీకంఠ శ్శంకర స్థాణుః -  పరంధామా పరాగతిః 
పీతాంబరధర శ్చక్రీ - వ్యోమకేశ స్సదాశివః  - 46


త్రిమూర్త్యాత్మా త్రిలోకేశః - త్రిగుణో త్రిదివేశ్వరః 
వాసుదేవః  పరంవ్యోమ - పరతత్వో పరోదయః - 47 

పరజ్ఞాన పరానందః - పరోవ్యక్తః పరాత్పరః 
పరమార్థః పరోద్యోగీ - పరశ్రేయః పరేశ్వరః  - 48

పరార్థ స్సర్వతో భద్రో - నిర్వికల్పో నిరామయః 
నిరాశ్రయో నిర్వికారో - నిర్లేప స్సర్వదుఃఖహా   -  49

బ్రాహ్మవిద్యాశ్రయో ్‌నాశో - నీహారానిరవధ్యహః
నిర్మయః చతురానందో - నిష్కళ స్సర్వభావనః - 50

అభయో ్‌తీంద్రియో ్‌చింత్యో నిరాహారో నిరంజనః 
అక్షయ స్సర్వసంశ్లిష్టో - సర్వదృక్ నిత్యచిన్మయః - 51

అచ్యుత స్సర్వగ స్సర్వ - ఫలదః పురుషోత్తమః 
సర్వావాస స్సర్వసాక్షీ - స్సర్వ స్సర్వాతిశాయికః  - 52

సర్వసార స్సర్వరూపో - సర్వాత్మా సర్వతోముఖః
సర్వశాస్త్రో మహాగుహ్యో - సర్వార్థ స్సర్వకారణః - 53

వేదాంతవేద్య స్సర్వాది - ర్నిత్యానందో మహాహవిః 
సర్వేశ్వరో మహావిష్ణు - ర్నిత్యయుక్త స్సనాతనః  - 54

షడ్వింశకో యోగపతిః  -  యోగగమ్య స్స్వయంప్రభుః 
మాయాగర్జీభవో  నప్య్రో - భవబంధైకమోచనః - 55

From Sri Parasara Samhita.