సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!
Showing posts with label Dr. Annadanam Chidambara Sastry. Show all posts
Showing posts with label Dr. Annadanam Chidambara Sastry. Show all posts

Monday, April 29, 2019

అంతరిక్ష స్తుతి -1

అంతరిక్ష స్తుతి -1 

సర్వైర్మాంగళ్య నాదై రమరపతి పురా వీర శంకా నితాంతం
సాతంకా యస్య లంకాగమన సమయతో వీర వీర స్వజాతా
దుష్టాం శ్చక్రే పలాయా మఖిలజన మనఃకల్పనా కల్పవృక్షో
రక్షో విక్షోభహేతుః ప్రథయతు స మహః పాద నిర్భావనిర్వః   - 1

రక్షో వీరాంతకారీ కపిబల మతులం మేళయిత్వాయ ఆగాత్
కోటీ నీరాజితాంఘ్రిః సకపి పరివృఢః  పాతు నః పావమానిః  - 2

ఖర్వా ఖర్వాంగయష్టి ప్రధిత పృధు మహామాయయా మయయాయం
కాలే కాలే స్తుతో యః పరమతి యతిభి ర్లోకపాలీ కపాలీ
యేనా యేనాతిచక్రే క్షితి రపి చ కృతా భీరగారేరగారే
దద్యాదద్యాస శాఖామృగ మకుటమణీ భరథీ ర్భారధ్వీర్వః  - 3

సుగ్రీవే వ్యగ్రజీవే విరమతి రమతీ భ్రాంతనేత్రే సునేత్రే
సౌమిత్రే శక్తి భిన్నౌ గత ముదికుముదే ప్యంగదే రంగదేహిం
రామే సంయ ద్విరామే విరహహరహరా మౌషదిం చోనునేతాం
తేనేయాతేన యేనా భువిభవన విభామారుతే న శ్రియం నః  - 4

తన్వన్వోనల్ప తన్వ దళిత రిపుబలం విగ్రహం భురిసాక్షాత్
దీక్షామాసే మరుద్భిః కృత నతి నుతుభి ర్విశ్వరూప స్స్వరూపః
వేశంతో ద్భూత గంధం దధ దివ విదితం ప్రాణినాం ద్రోణమద్రిం
సంద్రాగ్రుత్ ఆవతారః ప్రభవతు భవతాం భుతయే భుతసాంద్రః - 5

From Parasara Samhita Patalam 102
 
Sunday, August 5, 2012

శ్రీ హనుమచ్చతకము

శ్రీ హనుమచ్చతకము

------------------------------------------------------ 

Sri Hanumath Chatakam

 ------------------------------------------------------- 

www.jayahanumanji.com

Wednesday, April 20, 2011

మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు – 1

మనకు ఏకైక ఆదర్శం – హనుమంతుడు – 1

‘ధర్మ ఏవ హతో హన్తి’ అంటే ధర్మాన్ని దెబ్బతీస్తే అది మనలను దెబ్బతీస్తుంది. సరిగా నేటిపరిస్థితి అదే. ధర్మం ఎన్నివిధాల మానవులచే నాశనం చేయబడుతుందో అన్ని విధాల మానవాళి వినాశం కొనితెచ్చుకొంటోంది. అనుక్షణం జరుగుతున్న దారుణాలను గూర్చి విచారిస్తున్నారే తప్ప దానికి నిజమైన కారణాలను గుర్తించటం లేదు. అందుకే కళ్ళముందున్న వినాశనానికీ సరైన పరిష్కారం ఎవ్వరకీ కానరావటం లేదు. ధర్మరక్షణ జరిగిననాడే ఈ వినాశంనుండి మానవాళి రక్షింపబడుతుందనేది సత్యం. అదొక్కటే పరిష్కారం.

ధర్మం అనేది ఒకరు చెప్పటం, వేరోకరు నేర్చుకోవటం వలన వచ్చేది కాదు. ధర్మం ఆచరణ రూపమైనది. అలా ఆచరించటానికికొక మంచి ఆదర్శం కావాలి. నేటి స్థితిగతులలో మానవాళికి ఏకైక ఆదర్శం హనుమంతుడు. ధర్మసేవ చేయాలనుకొనేవారు హనుమంతుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకంటే నిజమయిన ధర్మసేవకుడతడే. హనుమంతుడిని రామసేవకుడని చెప్పుకొంటాం. అక్కడ రామశబ్దాన్ని ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అన్నదానినిబట్టి ధర్మంగానే స్వీకరించాలి. అలా ఆంజనేయుడు చేసినది ధర్మసేవే. ధర్మరక్షణకోసం రాముడు అవతరిస్తే అతనిరూపంలో ధర్మసేవకోసం హనుమంతుడు అవతరించాడు. నేడు మరల ఆ చిరంజీవి ఆవాహన చేసికొని మాత్రమే ధర్మాన్ని రక్షించుకోగల్గుతాం.

 Read the rest of this entry »

by Dr Annadanam Chidambara Sastry

Monday, April 18, 2011

Sri Parasara Samhita Video 61 – శ్రీ పరాశర సంహిత Detailed Video 61

Sri Parasara Samhita Video 61 – శ్రీ పరాశర సంహిత Detailed Video 61

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Tuesday, April 5, 2011

జయ చిరంజీవ Program TV1_AARADHANA-29thMAR2011 - సుందర కాండ

జయ చిరంజీవ Program TV1_AARADHANA-29thMAR2011 - సుందర కాండ

----------------------------------------------------------------------------------------

----------------------------------------------------------------------------------------

By Dr. Annadanam Chidambara Sastry

www.jayahanumanji.com

Monday, April 4, 2011

జయ చిరంజీవ Program TV1_AARADHANA-22ndMAR2011 - సుందర కాండ

Wednesday, March 30, 2011

Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం

Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం

----------------------------------------------------------------------

శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం
[ఈ అస్త్రము సకల శత్రువుల యెడ విజయము చేకూర్చగల అద్భుత శక్తి కలది. సకల శక్తులను ప్రసాదింపగలది. మూడు సంధ్యలందు నిత్యము దీనిని పఠించిన యెడల అంతటా విజయమునే పొందగలరు. దీనిని లక్షసార్లు పఠించిన వారికి హనుమత్ సాక్షాత్కారము జరుగును.] Read the rest of this entry »

శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం

---------------------------------------------------------------------
http://www.jayahanumanji.com/
By Dr. Annadanam Chidambara Sastry

Sri Anjaneya Mangalastuthi – శ్రీ ఆంజనేయ మంగళస్తుతి

Sri Anjaneya Mangalastuthi – శ్రీ ఆంజనేయ మంగళస్తుతి

శ్రీ ఆంజనేయ మంగళస్తుతి
[స్వామికి కర్పూరహారతి నిచ్చుచుగాని, విడిగాగాని దీనిని పఠించుట శ్రేయము.]

By Dr. Annadanam Chidambara Sastry

జయ చిరంజీవ Program TV1_AARADHANA-15thMAR2011 - సుందర కాండ

 జయ చిరంజీవ Program TV1_AARADHANA-15thMAR2011 - సుందర కాండ

----------------------------------------------------------------------------------------

----------------------------------------------------------------------------------------

By Dr. Annadanam Chidambara Sastry

www.jayahanumanji.com

Monday, March 28, 2011

జయ చిరంజీవ Program TV1_AARADHANA-8thMAR2011 - సుందర కాండ

జయ చిరంజీవ Program TV1_AARADHANA-8thMAR2011 - సుందర కాండ

----------------------------------------------------------------------------------------

 ----------------------------------------------------------------------------------------

By Dr. Annadanam Chidambara Sastry
www.jayahanumanji.com

Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం

Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం

----------------------------------------------------------------------

శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం
[ఈ అస్త్రము సకల శత్రువుల యెడ విజయము చేకూర్చగల అద్భుత శక్తి కలది. సకల శక్తులను ప్రసాదింపగలది. మూడు సంధ్యలందు నిత్యము దీనిని పఠించిన యెడల అంతటా విజయమునే పొందగలరు. దీనిని లక్షసార్లు పఠించిన వారికి హనుమత్ సాక్షాత్కారము జరుగును.] Read the rest of this entry »

---------------------------------------------------------------------
http://www.jayahanumanji.com/
By Dr. Annadanam Chidambara Sastry

Sunday, March 27, 2011

జయ చిరంజీవ Program TV1_AARADHANA-1stMAR2011 - సుందర కాండ

జయ చిరంజీవ Program TV1_AARADHANA-1stMAR2011 - సుందర కాండ

----------------------------------------------------------------------------------------

----------------------------------------------------------------------------------------

By Dr. Annadanam Chidambara Sastry
www.jayahanumanji.com

Saturday, March 26, 2011

జయ చిరంజీవ Program TV1_AARADHANA-22ndFEB2011 - సుందర కాండ

Friday, March 25, 2011

జయ చిరంజీవ Program TV1_AARADHANA-15thFEB2011 - సుందర కాండ

Monday, March 21, 2011

జయ చిరంజీవ Program TV1_AARADHANA-8thFEB2011 - సుందర కాండ

Sri Hanumath Bhujanga Prayata Stotram – శ్రీ హనుమ ద్భుజంగ ప్రయాత స్తోత్రం

Sri Hanumath Bhujanga Prayata Stotram – శ్రీ హనుమ ద్భుజంగ ప్రయాత స్తోత్రం

శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం
[ఈ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రమును ప్రభాతకాలమందు, ప్రదోష సమయమందు, అర్థరాత్రియందు ఎవ్వరు పఠింతురో వారికి సమస్త పాపములు నశించును. హనుమదనుగ్రహము పొందుదురు.]

Sri Parasara Samhita Video59 – శ్రీ పరాశర సంహిత Detailed Video 59

Sri Parasara Samhita Video59 – శ్రీ పరాశర సంహిత Detailed Video 59

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Saturday, March 19, 2011

Sri Parasara Samhita Video58 – శ్రీ పరాశర సంహిత Detailed Video 58

Friday, March 18, 2011

Sri Anjaneya Stotram – శ్రీ ఆంజనేయ స్తోత్రం

Sri Anjaneya Stotram – శ్రీ ఆంజనేయ స్తోత్రం

----------------------------------------------------------------------

Sri Anjaneya Stotram

----------------------------------------------------------------------

శ్రీ ఆంజనేయ స్తోత్రం
శృణుదేవి ప్రవక్ష్యామి స్తోత్రం సర్వభయాపహమ్,
సర్వకామప్రదం నృణాం హనూమత్ స్తోత్ర ముత్తమమ్.
తప్తకాంచనసఙ్కాశం నానారత్న విభూషితమ్,
ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుణ్డలోజ్వలమ్.
మౌజ్ఞీకౌపీనసంయుక్తం హేమయజ్ఞోపవీతినమ్,
పిఙ్గళాక్షం మహాకాయం టఙ్కశైలేన్ద్రధారిణమ్.
శిఖానిక్షిప్తవాలాగ్రం మేరుశైలాగ్రసంస్థితమ్,
మూర్తిత్రయాత్మకం పీనం మహావీరం మహాహనుమ్.
హనూమన్తం వాయుపుత్రం నమామి బ్రహ్మచారిణమ్,
త్రిమూర్త్యాత్మకమాత్మస్థం జపాకుసుమసన్నిభమ్.
నానాభూషణసంయుక్త మాజ్ఞనేయం నమామ్యహమ్,
పఞ్చాక్షర స్థితం దేవం నీలనీరదసన్నిభమ్.
పూజితం సర్వదేవైశ్చ రాక్షసాన్తం నమామ్యహమ్,
ఆచలద్యుతిసఙ్కాశం సర్వాలఙ్కారభూషితమ్.
షడక్షరస్థితం దేవం నమామి కపినాయకమ్,
తప్తస్వర్ణమయం దేవం హరిద్రాభం సురార్చితమ్.
సున్దరం సాబ్జనయనం త్రినేత్రం తం నమామ్యహమ్,
అష్టాక్షరాధిపం దేవం హీరవర్ణసముజ్జ్వలమ్.
నమామి జనతావంద్యం లఙ్కాప్రాసాదభంజనం,
అతసీపుష్పసఙ్కాశం దశవర్ణాత్మకం విభుమ్.
జటాధరం చతుర్బాహుం నమామి కపినాయకం,
ద్వాదశాక్షరమన్త్రస్య నాయకం కున్తధారిణమ్.
అఙ్కుశఞ్చ ధధానఞ్చ కపివరం నమామ్యహం,
త్రయోదశాక్షరయుతం సీతాదుఃఖనివారణమ్.
పీతవర్ణం లసత్కాయం భజే సుగ్రీవమన్త్రిణమ్,
మాలామన్త్రాత్మకం దేవం చిత్రవర్ణం చతుర్భుజమ్.
పాశాఙ్కుశాభయకరం ధృతటఙ్కం నమామ్యహం,
సురాసురగణైస్సర్వై స్సంస్తుతం ప్రణమామ్యహమ్.
ఏవం ధ్యాయే న్నరో నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే,
ప్రయాతి చిన్తితం కార్యం శీఘ్రమేవ నసంశయః
అష్టమ్యాం వా చతుర్ధశ్యా మర్కవారే విశేషతః,
సన్థ్యాపూజాం ప్రకుర్వీతే ద్వాదశ్యాఞ్చ విశేషతః.
అర్కమూలేన కుర్వీత హనుమత్ప్రతిమాం సుధీః,
పూజయేత్తత్ర విద్వాణ్ యో రక్తవస్త్రేణ వేష్టయేత్.
బ్రాహ్మణా న్భోజయే త్పశ్చాత్తత్ప్రీత్తై సర్వకామదామ్,
యఃకరోతి నరో భక్త్యా పూజాం హనుమతస్సుధీః.
న శస్త్రభయ మాప్నోతి భయం వాప్యన్తరిక్షజమ్
అక్షాదిరాక్షసహరం దశకణ్ఠదర్ప
నిర్మూలనం రఘువరాంఘ్రిసరోజభక్తమ్,
సీతావిషహ్యఘనదుఃఖనివారకం తం
వాయోస్సుతం గిలితభాను మహం నమామి.
మాం పశ్య పశ్య హనుమన్ నిజదృష్టిపాతైః
మాం రక్ష రక్ష పరితో రిపుదుఃఖపుంజాత్
వశ్యాం కురు త్రిజగతీం వసుధాధిపానాం
మే దేహి దేహి మహతీం వసుధాం శ్రియం చ.
ఆపద్భ్యో రక్ష సర్వత్ర ఆంజనేయ నమోస్తు తే,
బన్ధనం చ్ఛేదయాజస్రం కపివీర నమోస్తుతే.
దుష్టరోగాన్ హన హన రామదూత నమోస్తు తే,
ఉచ్ఛాటయ రిపూ న్సర్వాన్మోహనం కురు భూభుజామ్.
విద్వేషిణో మారయ త్వం త్రిమూర్త్యాత్మక సర్వదా,
సఞ్జీవపర్వతోద్ధార మనోదుఃఖం నివారయ.
ఘోరా నుపద్రవాన్ సర్వాన్ నాశయాక్షాసురాన్తక,
ఏవం స్తుత్వా హనూమన్తం నర శ్రద్ధాసమన్వితః.
పుత్రపౌత్రాదిసహితః సర్వసౌఖ్యా మవాప్నుయాత్.
— ఇత్యుమాసంహితాయాం ఆంజనేయ స్తోత్రమ్ సంపూర్ణమ్ —-

Thursday, March 17, 2011

Sri Parasara Samhita Video 57 – శ్రీ పరాశర సంహిత Detailed Video 57