హనుమంతుని తొమ్మిది అవతారాలు – మొదటి అవతారమైన ప్రసన్నాంజనేయస్వామి చరిత్ర
శిష్యుడు – గురువుగారూ! ద్వాపరయుగ చరిత్ర చెప్పారు. తరువాత హనుమంతుడు కూడా ఏవో అవతారాలెత్తాడని అంటారు. వాటిని గూర్చి కాస్త తెలుసుకోవాలని ఉందండి.
గురువుగారు – అలాగే, ఏదైవమైనా ముఖ్యంగా రెండు ప్రయోజనాల కోసం అవతారా లెత్తడం జరుగుతుంది. అదే విషయం భగవద్గీతలో కృష్ణ భగవానుడు
‘పరిత్రాణాయ సాధూనాం – వినాశాయ చ దుష్కృతాం ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ’
అని చెప్పాడు. అలాగే హనుమంతుడు కూడా ఆ దుష్టశిక్షణ, శిష్టరక్షణ అనే రెండు ముఖ్య ప్రయోజనాలకోసమే తొమ్మిది అవతారాలెత్తాడు. వానినే హనుమన్నవావతారాలంటారు.
Read the rest of this entry »
http://www.jayahanumanji.com/
శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు(రేడియో ప్రసంగములు)
శ్రీరామజయ హనుమాన్
శ్రీరామజయ హనుమాన్
Sri Prasannanjaneya Swamy - శ్రీ ప్రసన్నాంజనేయస్వామి అవతారము