సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Saturday, June 30, 2012

శ్రీ ఆంజనేయ సహస్ర నామావళి

శ్రీ ఆంజనేయ సహస్ర నామావళి


-------------------------------------------------------
Anajaneya Sahasra Namavali
-------------------------------------------------------
The audio file link:


http://www.4shared.com/audio/NfHEhui8/anjaneya_1008.html

Written in the book Sri Hanumath vishaya Sarvasvam by Dr. Annadanam Chidamabra Sastry.
http://www.jayahanumanji.com/

Friday, June 29, 2012

శ్రీ హనుమజ్జన్మస్థల సముద్ధరణోద్యమము

శ్రీహనుమజ్జన్మస్థల సముద్ధరణోద్యమము----------------------------------------------------------------------------------------------------


----------------------------------------------------------------------------------------------------


Thursday, June 28, 2012

శ్రీ పరాశర సంహిత గ్రంథం ముద్రణ

                              

                            శ్రీ పరాశర సంహిత హనుమద్భక్తుల పాలిట కల్పవృక్షమను విషయం అందరకూ తెలిసినదే. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న ఆ గ్రంథం మన తరంలో వెలుగుచూడటం మన అదృష్టం. మూడవ భాగం వెలువడవలసి యుండగానే, ముద్రించి చాలాకాల మగుటవలన మొదటి రెండు భాగములను కుడా తిరిగి ముద్రించవలసిన పరిస్థితి ఏర్పడినది.

                           మెదటి రెండు భాగముల వలన వచ్చిన ద్రవ్యం హనుమత్పీఠమున కు చెందజేయడమైనది.కావున మొత్తం మూడు భాగములు ముద్రింపవలసిన పరిస్థితి ఏర్పడినది. ఒక్కో భాగము ముద్రణకు సుమారు ఏబది వేలరూపాయలు కాగలదు. కొంత భక్తుల సహకారము స్వీకరించిన తప్ప ముద్రించుట అసాద్యము. కావున ఈ మహత్కార్యమున మిమ్ముకూడ భాగస్వామి కొగోరుచున్నాను.వేయిరూపాయలపైన సమర్పించిన వారి పేర్లు గ్రంథమున ముద్రింపబదును. ఐదు వేలపైన సమర్పించినవారి ఫొటో కూడ ముద్రిపంబడును.  మీకు సాధ్యమగు సహకారము నందించి శ్రీ పరాశర సంహితా ప్రచారమున భాగస్వాములై హనుమదనుగ్రహమునకు పాత్రులు కాగలరని ప్రార్థన.


ఇట్లు,
హనుమత్సేవకుడు,
అన్నదానం. చిదంబర శాస్త్రి.
9848666973

Saturday, June 9, 2012

రామాయణ మహమాలా రత్నము - హనుమంతుడు

రామాయణ మహమాలా రత్నము - హనుమంతుడు


--------------------------------------------------------------------------------
http://www.jayahanumanji.com/