హనుమజ్జయంతి
హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమందు, వైధ్రుతి యోగమున, మధ్యాహ్న సమయమందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతినక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.
31st May, 2016 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీహనుమజ్జయంతి సందర్భముగా హనుమద్భక్తులందరకు శుభాకాంక్షలు. శ్రీస్వామివారి కృపాకటాక్షాలు మనందరిమీద సదా ప్రసరించాలని, ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ…