సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Friday, January 27, 2012

Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం


ఈ అస్త్రము సకల శత్రువుల యెడ విజయము చేకూర్చగల అద్భుత శక్తి కలది. సకల శక్తులను ప్రసాదింపగలది. మూడు సంధ్యలందు నిత్యము దీనిని పఠించిన యెడల అంతటా విజయమునే పొందగలరు. దీనిని లక్షసార్లు పఠించిన వారికి హనుమత్ సాక్షాత్కారము జరుగును

 
Sri Hanumada Ghorastra Stotram – శ్రీ హనుమద ఘోరాస్త్ర స్తోత్రం

Saturday, January 7, 2012

హనుమంతుని జన్మస్థలం - జాబాలి (అంజనాద్రి )

హనుమంతుని జన్మస్థలం - జాబాలి (అంజనాద్రి )
------------------------------------------------------------------------------

Anjandri


http://www.jayahanumanji.com/

Friday, January 6, 2012

Sri Hanumath Bhujanga Prayata Stotram – శ్రీ హనుమ ద్భుజంగ ప్రయాత స్తోత్రం With Audio

Sri Hanumath Bhujanga Prayata Stotram – శ్రీ హనుమ ద్భుజంగ ప్రయాత స్తోత్రంశ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం[ఈ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రమును ప్రభాతకాలమందు, ప్రదోష సమయమందు, అర్థరాత్రియందు ఎవ్వరు పఠింతురో వారికి సమస్త పాపములు నశించును. హనుమదనుగ్రహము పొందుదురు.]---------------------------------------------------------------------------
Sri Hanumath Bhujanga Prayata Stotram – శ్రీ హనుమ ద్భుజంగ ప్రయాత స్తోత్రం

---------------------------------------------------------------------------

---------------------------------------------------------------------------

http://www.jayahanumanji.com/


Thursday, January 5, 2012

Sri Hanuma Janmasthala Samuddharanodyamam

Sri Hanuma Janmasthala Samuddharanodyamam

OM SRI RAMA
JAYA HANUMAN
Sri Hanuma Janmasthala Samuddharanodyamam
(Movement for grand restoration of birth place of Sri Hanuman)
“An appeal to the ardent, pious and dedicated devotees of Sri Hanuman”
Anjanaadri

We have been truly believing that “SRI RAMACHANDRA” was born in “AYODHYA” and therefore the people in that area are the divinely blessed ones. But, even though in our great “PURANAS” it is clearly and unambiguously made known to us that “SRI HANUMAN” who proved  himself an efficient, skilful and gifted executor of “SRI RAMACHANDRA’S” assignments, was born on the “ANJANADRI HILL”in the vicinity of TIRUMALA-TIRUPATI in Andhra Pradesh, we are not yet considering ourselves as the blessed ones. In fact many people do not know this truth at all. For this unawareness we ourselves, the devotees of “SRI HANUMAN”, are responsible.

Read the rest of this entry »

Tuesday, January 3, 2012

Sri Hanumat Stotram – శ్రీ హనుమత్ స్తోత్రం

శ్రీ హనుమత్ స్తోత్రం
[ఇది పఠించుట వాక్కులతో హనుమత్పూజ చేయుటే, నిత్యము దీనిని పఠించుట వారిలోని పాపములు, దోషములు రాజహంస పాలలోని నీటిని వేరుచేయునట్లు తొలగించి సద్గుణములను నింపి హనుమంతుడు అన్ని కష్టముల నుండి రక్షించును.]---------------------------------------------------------------------------------

Sri Hanumat Stotram – శ్రీ హనుమత్ స్తోత్రం


---------------------------------------------------------------------------------

Monday, January 2, 2012

శ్రీ సువర్చలా హనుమత్ కల్యాణం - Sree suvarchalaa Hanumath Kalyanam

శ్రీ సువర్చలా హనుమత్ కల్యాణం  - Sree suvarchalaa Hanumath Kalyanam 

---------------------
---------------------
By Dr Annadanam Chidambara Sastry ( Written in the book శ్రీ సువర్చలా హనుమత్ కల్యాణం )