సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Sunday, December 13, 2015

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము -3

                     శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము -3అకంపనమదాహరీ - నిగ్రహో వీరపుంగవః
విశాలశౌర్య సంహర్తా -  త్రిశరాఖ్య విమర్ధనః     - 23

కుంభవైరీ దశగ్రీవ దోరంతర విభేదకృత్
భిషకృతి మహవైద్యో నిత్యామృతకర శ్శుభః    - 24


ధన్వంతరీ జగత్త్రాతా  -  ఓషధీశో నిశాంపతిః
దివ్యౌషధా ద్యానయనో - మృతవాసర జీవనః   - 25


సంజీవనౌషదీ నేతా -  సంజీవో జీవనప్రదః 
సంగ్ర్రామనిపుణో బ్రహ్మా  - సర్వలోక పితామహః  - 26

ఇంద్రజిద్ఘాతకో-త్యంత - ప్రతాప పటుభీకరః
మాల్యవంత్ ప్రమథనః - సౌమిత్రి ర్జీవదాయకః   - 27

స్థూలజంఘజిత స్థూలో - మహానాద వినిర్జితః 
మహాదమష్ట్రాంతకః క్రోధో - మహోదర వినాశకృత్  - 28

మహోరస్కో సురారాతి - రుల్కాముఖ నికృంతనః
మహావీరజిత స్సూక్ష్మ - శ్చతుర్వక్ర్త విదారణః    -29

తాటకాసుర సంహారః - స్వయంభూర్నిటలాంబకః 
హస్తికర్ణాహత శ్శంఖకర్ణశత్రు ర్మహోజ్జ్వలః
మేఘాంతకః కాలరుద్రో - జితారాతి ర్జగత్పితా  -  30

సర్వలక్షణ లక్షిణ్యో - భేషజాద్రి ప్రతిష్ఠితః 
దుర్గం వాలేన కుర్వాణః - ప్లవంగబల రక్షకః - 31

పాతాళలంకా గమనో - దుర్దండీ బంధ మోచకః 
బహురూపో బృహద్రూపో - సర్వలోక పితామహః  - 32

మత్స్యవల్లభ సంత్రాతా - భీకరాక్ష నికృంతానః
భేదీవచ శ్శిరచ్ఛేదీ - వ్యోమవీక్షణ సూదనః - 33

From Sri Parasara Samhita. 
Tuesday, May 5, 2015

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము -2

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము -2నక్తం చ రాహతోద్ధర్తా - సర్వేంద్రియ జిత శ్శుచిః

స్వబలాబల విజ్ఞాతః - కామరూపీ మహోన్నతః                             12పింగళాక్షో మహాబుద్ధి - స్సర్వత్ర మాతృసదృశీ

వనేచరో వాయువేగీ - సుగ్రీవరాజ్య కారణః                                   13


వాలీహననకృ త్ప్రాజ్ఞో - రామేష్టః కపిసత్తమః
సముద్రతరణ చ్ఛాయా -  గ్రాహీ బేధన శక్తికః                              14

సీతా గవేషణ శ్శుద్ధః - పావనః పవనో ్‌నలః
అతిప్రవృద్ధో గుణవాన్ -  జానకీశోకనాశనః                                 15

దశగ్రీవ వనోత్పాటీ - వనపాలక నిర్జితః
బహురూపో - బృహద్రూపో - జరామరణ వర్జితః                         16

రత్నకుండలధృ ద్ధీమాన్ - కనకాంగ స్సురారిహా
వక్రనాసా సురఘ్నో ్‌ధ -  అక్షహా సర్వరూపధృత్                    17

శార్ధూల ముఖజి త్ఖడ్గ - రోమజి ద్దీర్ఘ జిహ్వనో
రక్తలోచన విధ్వంసీ -  స్తనితస్మితవైరిణః                                  18

శూలదంష్ట్రాహతో  వజ్ర  -  కవచారి ర్మహార్భటః
జంబుమాలిహరో -క్షఘ్నో - కాలపాశానన  స్థితః                      19

దశాస్యవక్షస్సంతాడ్యో -  సప్తమంత్రిసుతాంతక
లంకిణీ మర్దన స్సౌమ్యో  - దివ్యమంగళ విగ్రహా                       20

రామప్రీతో  శుభో వార్తా  - సఖ్యాత స్సితయార్చితః
లంకాప్రాసాద విచ్ఛేదో  -  నిశ్శంకోమితవిక్రమః                       21

ఏకవీరో మహాజంఘో -  మాయాప్రాణాపహారిణః
ధూమ్రనేత్రప్రమథనో - కాలాగ్నిసదృశప్రభః                            22

From Sri Parasara Samhitha