సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Monday, December 12, 2016

12-Dec-2016 హనుమద్వ్రతము12-Dec-2016 Sri Hanumath Vratham
1. మార్గశిర మాసం - హనుమద్వ్రతము  - కథ 1 - Maargashira maasam Sri Hanumath vratham

http://srihanumanvishayasarvasvam.blogspot.com/2010/12/1-maargashira-maasam-sri-hanumath.html

2. హనుమద్వ్రతము  - hanumath vratham

http://srihanumanvishayasarvasvam.blogspot.com/2010/12/hanumath-vratham.html

3.హనుమద్వ్రతము - ఫలశ్రుతి 1

http://srihanumanvishayasarvasvam.blogspot.com/2010/11/1.html

4. హనుమద్వ్రతము - శ్రీ రాముడు
http://srihanumanvishayasarvasvam.blogspot.com/2010/11/1_10.html
http://srihanumanvishayasarvasvam.blogspot.com/2010/11/2.html
http://srihanumanvishayasarvasvam.blogspot.com/2010/11/3.html

-----------------------------------------------------


----------------------------------------------------------------------------------------------------------


---------------------------------------------------------------------------------------------------------By Dr. Annadanam Chidambara Sastry written in the book 

హనుమద్వ్రతము

 Sri Hanumadrvatham.
http://www.jayahanumanji.com/

Saturday, November 26, 2016

సర్వదేవతా స్తుతిః

సర్వదేవతా స్తుతిఃశ్రీవర,
మఖిలవేదస్వరూప,
మమిత ప్రతాపం
అంజనాగర్భ సంభూతం, అఖిల భువన ప్రఖ్యాతం,
కేసరి ప్రియనందనం, కౌండిన్య వంశోద్భవం,
కబళీకృత బాలభానుం, గంధవహ సూనం,
సుగ్రీవ సచివం, అమిత ప్రభావం,
రామకార్య ధురంధరం, రాక్షస సంహారం,
సాగర లంఘన జంఘూలం, సామగాన లోలం,
దశగ్రీవ దర్పహరం, దారి తాక్షప్రము ఖాసురనికరం,

సీతాశోక వినాశనం,
శ్రీరామ ప్రీతి వర్ధనం,
మకరీ శాపమోచనం,
మర్దిత కాలనేమిం, మైరావణ మర్ధనం, సౌమిత్రి ప్రాణదాతారం,
సకల లోకాధారం, శ్రీ సీతారామయోః పరమసంతోషయోగ కారణం,
శ్రితభక్త మందారం, భవిష్యద్బ్రహ్మ రూపం,భగవత్స్వరూపం,
ఘన వాలరోమ నిర్మితశివలింగం, కరుణాంతరంగం,
ఉదయాస్తాచలార్పిత పాదయుగళం, సురముని వినుత సుచరితం,
శ్రీ సువర్చలా కళత్రం, భక్తప్రతిజ్ఞా నిర్వహణ చాతుర్యం, భుక్తిముక్తి దాయకం,
పురుషవరేణ్యం, ఆదిపురుషం, అతివిజయం, శ్రీమంతం హనుమంత ముపాస్మహే||Thursday, June 9, 2016

శ్రీ ఆంజనేయాష్టకం

శ్రీ ఆంజనేయాష్టకంకపిశ్రేష్టాయ సూరాయ - సుగ్రీవ ప్రియమంత్రిణే
జానకీ శోకనాశాయ  - ఆంజనేయాయ మంగళం   - 1


మనోవేగాయ ఉగ్రాయ - కాలనేమి విదారిణే
లక్ష్మణ ప్రాణదాత్రే చ - ఆంజనేయాయ మంగళం   - 2


మహాబలాయ శాంతాయ - దుర్దండీ బంధమోచన
మైరావణ వినాశాయ - ఆంజనేయాయ మంగళం   - 3


పర్వతాయుధ హస్తాయ - రక్షఃకుల వినాశినే
శ్రీ రామ పాదభక్తాయ  - ఆంజనేయాయ మంగళం   - 4


విరక్తాయ సుశీలాయ - రుద్రమూర్తిస్వరూపిణే
ౠషిభి స్సేవితా యాస్తు  - ఆంజనేయాయ మంగళం   - 5


దీర్ఘవాలాయ కాలాయ - లంకాపుర విదారిణే
లంకినీదర్ప నాశాయ  - ఆంజనేయాయ మంగళం   -  6


నమస్తే బ్రహ్మచర్యాయ - నమస్తే వాయునందన 
నమస్తే గానలోలాయ  - ఆంజనేయాయ మంగళం   -  7


ప్రభావాయ సురేశాయ - శుభదాయ శుభాత్మనే
వాయుపుత్రాయ ధీరాయ  - ఆంజనేయాయ మంగళం   - 8


ఆంజనేయాష్టక మిదం - యః పఠే త్సతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి - సర్వశత్రు వినాశనంTuesday, June 7, 2016

శ్రీ హనుమస్తవరాజః - 3

శ్రీ హనుమస్తవరాజః  - 3(Sri Hanuman Mandir Alpharetta, Atlanta)


కల్యాణకీర్త్యా జయమంగళాయ; జగత్తృతీయం ధవళీకృతాయ
తేజస్వినే దీప్త దివాకరాయ; నమోస్తు దీప్తాయ హరీశ్వరాయ - 21

మహాప్రతాపాయ వివర్ధనాయ; మనోజవా యాద్భుతవర్ధనాయ 
ప్రౌఢప్రతాపారుణలోచనాయ - నమో అంజనానంద కపీశ్వరాయ   - 22

కాలాగ్ని దైత్య సంహర్తా - సర్వశత్రు వినాశనః 
అచలోద్ధారక శ్చైవ - సర్వమంగళ కీర్తిదః   - 23

బలోత్కటః మహాభీమః - భైరవో అమితవిక్రమః
తేజోనిధిః కపిశ్రేష్ట - సర్వారిష్టార్తి దుఃఖహా   - 24

ఉదధిక్రమణ శ్చైవ - లంకాపుర విదాహకః 
సుభుజో ద్విభుజో రుద్రః - పూర్ణప్రజ్ఞో అనిలాత్మజః  - 25

రాజవశ్యకర శ్చైవ - జనవశ్యం తథైవ చ
సర్వవశ్యం సభావశ్యం - నమస్తే మారుతాత్మజః  - 26

మహాపరాక్రమాక్రాంత యక్ష రాక్షస మర్ధన
సౌమిత్రి ప్రాణదాతా చ - సీతాశోక వినాశన    - 27


సుముఖాయ సురేశాయ - శుభదాయ శుభాత్మనే 
ప్రభావాయ సుభావాయ  - నమస్తే అమితతేజసే  - 28

వాయుజో వాయుపుత్ర శ్చ - కపీంద్రః పవనాత్మజః
వీరశ్రేష్ట మహావీర - శివభద్ర నమోస్తుతే  -  29

వాయుజో వాయుపుత్ర శ్చ - కపీంద్రః పవనాత్మజః
వీరశ్రేష్ట మహావీర - శివభద్ర నమోస్తుతే  -  30

దివ్యమాలా సుభాషాయ - దివ్యగంధానులేపనః
శ్రీప్రసన్న ప్రసన్నాయ  - సర్వసిద్ధిప్రదో భవ  - 31

వాతాత్మజ మిదం స్తోత్రం - పవిత్రం యః పఠేన్నరః 
అచలాం శ్రియ మాప్నోతి - పుత్రపౌత్రాది వృద్ధిదం

ధనధాన్య సమృద్ధిం చ - ఆరోగ్యం పుష్టివర్ధనం
బంధమోక్షకరం శ్రీఘ్రం - లభతే వాంఛితం ఫలం

రాజ్యదం రాజసన్మానం - సంగ్రామే జయవర్ధనం 
సుప్రసన్నో హనుమాన్ మే-యశః శ్రీ జయకారకః ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~Sri Parasara Samhitha~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Wednesday, June 1, 2016

శ్రీ హనుమస్తవరాజః - 2

శ్రీ హనుమస్తవరాజః  - 2


(Sri Hanuman Mandir Alpharetta, Atlanta)రుచాఢ్య దీప్త బాలార్క - దివ్యరూప సుశోభిత 
ప్రసన్నవదన శ్రేష్ఠ  - హనుమాన్ వై నమోస్తుతే  - 11


దుష్టగ్రహ వినాశాయ - దైత్యదానవభంజన 
శాకిన్యాదిశిమ భుతఘ్న - నమోస్తు  శ్రీహనూమ తే  - 12 


మహాధైర్య మహాశౌర్య -  మహావీర్య మహాబల
అమేయవిక్రమా యైవ -  హనుమాన్ వై నమోస్తుతే   - 13


దశగ్రీవ కృతాంతాయ - రక్షఃకుల వినాశినే 
బ్రహ్మచర్య ప్రతస్థాయ - మహావీర నమోస్తుతే  - 14


భైరవాయ మహోగ్రాయ - భీమవిక్రమణాయ చ
సర్వజ్వర వినాశాయ - కాలరుపాయ తే నమః  - 15

 
సుభద్రద స్సువర్ణాంగ - సుమంగళ శుభంకర 
మహావిక్రమ సత్త్వాఢ్య - దిజ్మండల సుశోభిత - 16
 

పవిత్రాయ కపీంద్రాయ - నమస్తే పాపహారిణే 
సువిద్యే రామదూతాయ - కపివీరాయ తే నమః - 17


తేజస్వీ శత్రుహా వీర - వాయుజ స్సంప్రభావనః
సుందరో బలవాన్  శాంత  -  ఆంజనేయ నమోస్తుతే  - 18


రామానంద జయకర  - జానకీశ్వసదాయ వై
విష్ణుభక్త మహాప్రాజ్ఞ - పింగాక్ష విజయప్రద  - 19


రాజ్యప్రద సుమాంగళ్య - సుభగో బుద్ధివర్థన 
సర్వసంపత్తి దాతా చ  -  దివ్యతేజ నమోనమః - 20  
 


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~Sri Parasara Samhitha~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
శ్రీ హనుమస్తవరాజః - 1

శ్రీ హనుమస్తవరాజః  - 1
ఉద్య న్మార్తాండకోటి ప్రకట రుచికరం చారు వీరాసనస్ఠం
మౌంజీ యజ్ఞోపవీతాభరణ మురుశిఖాశోభితం కుండలాంగం
భక్తానా మిష్టదం తం ప్రణుత మునిజనం వేదనాద ప్రమోదం
ధ్యాయేద్దేవం  విధేయం ప్లవగకులపతిం గోష్పదీభూతవార్థిం  

శ్రీ హనుమాన్మహావీరో  - వీరభద్రవరోత్తమః 
వీర శ్శక్తిమతాం శ్రేష్ఠో - వీరేశ్వర వరప్రదః    -  1

యశస్కరః ప్రతాపాఢ్యో - సర్వమంగళ సిద్ధిదః 
సానందమూర్తి ర్గహనో -  గంభీర స్సురపూజితః     -  2

దివ్యకుండల భుషాయ - దివ్యాలంకార శోభినే
పీతాంబరధర ప్రాజ్ఞ  -  నమస్తే బ్రహ్మచారిణే     -  3

కౌపీన వసనాక్రాంత - దివ్యయజ్ఞోపవీతినే 
కుమారాయ ప్రసన్నాయ - నమస్తే మౌంజిధారిణే     -  4

సుభద్ర శ్శుభదాత్రే చ - సుభగో రామసేవకః 
యశః ప్రదః మహాతేజా - బలాఢ్యో వాయునందనః      -  5

జితేంద్రియో మహాబాహో - వజ్రదేహో నఖాయుధః 
సురాధ్యక్ష మహాధుర్య - పావనో పవనాత్మజః     -  6

దారిద్య్రభంజన శ్శ్రేష్ఠ - స్సుఖభోగ ప్రదాయకః   - 7

వాయుజాత మహాతేజాః - సుర్యకోటి సమప్రభః 
సుప్రభా దీప్తిమద్భూత - దివ్యతేజాయ తే నమః    - 8

అభయంకర ముద్రాయ - అపమృత్యు వినాశినే
సంగ్రామే జయదాత్రే చ -  అవిఘ్నాయ నమోనమః   - 9

తత్త్వజ్ఞానామృతానంద  బ్రహ్మజ్ఞో జ్ఞానపారగః
మేఘనాద ప్రమోహయ - హనుమద్బ్రహ్మణే నమః   - 10


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~Sri Parasara Samhitha~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Tuesday, May 31, 2016

31st May, 2016 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీ హనుమజ్జయంతి

హనుమజ్జయంతి
హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమందు, వైధ్రుతి యోగమున, మధ్యాహ్న సమయమందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతినక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.


31st  May, 2016 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీహనుమజ్జయంతి సందర్భముగా హనుమద్భక్తులందరకు శుభాకాంక్షలు. శ్రీస్వామివారి కృపాకటాక్షాలు మనందరిమీద సదా ప్రసరించాలని, ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ…

Friday, April 8, 2016

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 7

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 7సద్యోజాతః కామగతిః - జ్ఞానమూర్తి ర్యశస్కరః 
శంభుతేజాః సార్వభౌమో - విష్ణుభక్తః ప్లవంగమః - 121


చతుర్నవతిమంత్రజ్ఞః - పౌలస్త్యబలదర్పహా
సర్వలక్ష్మీప్రద శ్శ్రీమా - నంగదప్రియ ఈడితః  - 122

స్మృతిర్భీజం సురేశానః - సంసారభయనాశనః 
ఉత్తమ శ్శ్రీభూదుర్గా చ కామదృక్ - 123

సదాగతి ర్మాతరిశ్వా - రామపాదాబ్జషట్పదః
నీలప్రియో నీలవర్ణో - నీలవర్ణ ప్రియస్సుహృత్  - 124

రామదూతో లోకబంధు - రంతరాత్మా మనోరమః
శ్రీ రామధ్యానకృ ధ్వీర - స్సదాకింపురుషస్తుతః  - 125

రామకార్యాంతరంగ శ్చ - శుద్ధి ర్గతి రనామయః
పుణ్యశ్లోకః పరానందః - పరేశః ప్రియసారథిః  - 126

లోకస్వామీ ముక్తిదాతా - సర్వకారణకారణః
మహాబలో మహావీరః - పారావారగతి ర్గురుః - 127

సమస్తలోకసాక్షీ చ - సమస్తసురవందితః
సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరః - 128


~~సమాప్తం~~

From Sri Parasara Samhitha
www.jayahanumanji.com

Saturday, February 27, 2016

అభీష్టసిద్ధి కొరకు - సుందరకాండ 41 సర్గ

అభీష్టసిద్ధి కొరకు - సుందరకాండ 41 సర్గ


-----------------------------------------------------------------
Thanks to http://www.telugubhakti.com/


-----------------------------------------------------------------
----------------------------------------------------------------
Thanks to Mylavarapu Subramanyam and Boyinapalli Kameswara Rao.

----------------------------------------------------------------


శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 6

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 6మైనాకవందిత స్సూక్ష్మదర్శనో విజయో జయః
క్రాంతదిజ్మండలో రుద్రః - ప్రకటీకృతవిక్రమః       -  101


కంబుకంఠః ప్రసన్నాత్మా - హ్రస్వనాసో వృకోదరః 
లంబోష్టః కుండలీ చిత్రమాలీ యోగవిదాంవరః  -  102

విపశ్చిత్కవి రానందవిగ్రహో ్‌నన్యశాసనః 
ఫల్గునీసూను రవ్యగ్రో - యోగాత్మా యోగతత్పరః - 103 

యోగవేద్యో యోగకర్తా - యోగయోని ర్దిగంబరః
అకారాదిక్షకారాంతవర్ణనిర్మితవిగ్రహః  - 104

ఉలూఖలముఖ సింహ - స్సంస్తుతః పరమేశ్వరః
శ్లిష్టజంఘు శ్ల్శిష్టజాను  - శ్ల్శిష్టపాణి శ్శిఖాధరః  -  105

సుశర్మా అమితశర్మా చ - నారాయణపరాయణః
జిష్ణు ర్భవిష్ణూ రోచిష్ణు - ర్గ్రసిష్ణు స్థ్సాణు రేవఛ  -  106

హరిరుద్రానుకృ ద్వృక్షకంపనో భూమికంపనః
గుణప్రవాహ స్సూత్రాత్మా - వీతరాగ స్స్తుతిప్రియః  - 107

నాగకన్యాభయద్వంసీ - రుక్మవర్ణః కపాలభృత్
అనాకులో భవోపాయో అనపాయో వేదపారగః - 108

అక్షరః పురుషో లోకనాథో - రక్షఃప్రభు ర్ధృడః
అష్టాంగయోగఫలభుక్ - సత్యసంధః పురుష్టుతః  - 109
పంచాక్షరపరః పంచమాతృకో రంజనధ్వజః - 110

యోగినీబృందవంద్య శ్చ - శత్రుఘ్నో అనంతవిక్రమః
బ్రహ్మచా రీంద్రియరిపు - ర్ధృతదండో దశాత్మకః - 111

అప్రపంచ స్సదాచార -  శ్శూరసేనవిదారకః
వృద్ధః ప్రమోద శ్చానంద - స్సప్తజిహ్వాపతిర్ధరః - 112

నవద్వారపురాధారః - ప్రత్యగ్ర స్సామగాయకః
షట్చక్రధామా స్వర్లోకో - భయహృ న్మానదో అమదః - 113

సర్వవశ్యకర శ్శక్తి - ర్నేతా చానంతమంగళః
అష్టమూర్తిధరో నేతా - విరూప స్స్వరసుందరః  - 114

ధూమకేతు ర్మహాకేతు - స్సత్యకేతు ర్మహారథః
నందిప్రియః స్వతంత్ర శ్చ - మేఖలీ సమరప్రియః - 115

లోహాంగః సర్వవిద్ధన్వీ - షట్కల శ్శర్వ ఈశ్వరః
ఫలభు క్ఫలహస్త శ్చ - సర్వకర్మఫలప్రదః  -  116

ధర్మాధ్యక్షో ధర్మఫలో -  ధర్మో ధర్మప్రదో అర్థదః
పంచవింశతితత్త్వజ్ఞ  - స్తారకబ్రహ్మతత్పరః  - 117

త్రిమార్గవసతి ర్భీమః -  సర్వదుఃఖనిబర్హణః
ఊర్జస్వాన్ నిర్గళ శ్శూలీ - మాలీ గర్భో నిశాచరః  - 118

త్రిమార్గవసతి ర్భీమః -  సర్వదుఃఖనిబర్హణః
ఊర్జస్వాన్ నిర్గళ శ్శూలీ - మాలీ గర్భో నిశాచరః  - 119

జయో జయపరీవారః - సహస్రవదనః కవిః
శాకినీఢాకినీయక్షరక్షోభూతౌఘభంజనః  -  120

From Sri Parasara Samhitha
www.jayahanumani.com

Wednesday, February 24, 2016

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 5

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 5

బాలగ్రహవినాశీ చ - ధర్మోనేతా కృపాకరః 
ఉగ్రకృ త్యోగ్రవేగ శ్చ - ఉగ్రనేత్ర శ్శతక్రతుః  - 81

శతమన్యు స్తుత స్స్తుతి - స్స్తోతా మహాబలః 
సమగ్రగుణశాలీ చ - వ్యగ్రో రక్షోవినాశకః  - 82

రక్షోఘ్న హస్తో బ్రహ్మేశ - శ్శ్రీధరో భక్తవత్సలః 
మేఘనాదో మేఘరూపః - మేఘవృష్టినివారకః - 83

మేఘజీవనహేతు శ్చ - మేఘశ్యామః పరత్మాకః 
సమీరతనయో బోద్ధా - తత్వవిద్యావిశారదః  -  84 

అమోఘో ్‌మోఘవృద్ధి శ్చ - ఇష్టదో ్‌నిష్టనాశకః 
అర్ధో ్‌నర్ధాపహారీ చ సమర్ధో రామసేవకః  -  85

అర్థీ ధన్య స్సురారాతిః - పుండరీకాక్ష ఆత్మభూః
సంకర్షణో విశుద్ధాత్మా - విద్యారాశి స్సురేశ్వరః  - 86

ఆచలోద్ధారకో నిత్య - స్సేతుకృ ద్రామసారథిః
ఆనందః పరమానందో - మత్స్యః కూర్మో నిధి శ్శమః - 87

వరాహో నారసింహ శ్చ - వామనో జమదగ్నిజః
రామః కృష్ణ శ్శివో బుద్ధః - కల్కీ రామాశ్రయో హరః - 88

నందీ భృంగీ చ చండీ చ -  గణేశో గణసేవితః
కర్మాధ్యక్ష స్సురాధ్యక్షో - విశ్రమో జగతాంపతిః  - 89

జగన్నాథః కపిశ్రేష్ఠ - స్సర్వావాస స్సదాశ్రయః
సుగ్రీవాదిస్తుత శ్శాంత - స్సర్వకర్మా ప్లవంగమః - 90

నఖదారితరక్ష శ్చ - నఖాయుధవిశారదః
కుశల స్సుధన శ్శేషో - వాసుకి స్తక్షక స్స్వరః - 91

స్వర్ణవర్ణో బలాడ్య శ్చ - రామపూజ్యో ఘనాశనః
కైవల్యదీపః కైవల్యో - గరుడః పన్నగో గురుః  - 92

కిల్యారావహతారాతిగర్వః - పర్వతభేధనః
వజ్రాంగో వజ్రవేగ శ్చ - భక్తో వజ్రనివారకః - 93

నఖాయుధో మణిగ్రీవో - జ్వాలామాలీ చ భాస్కరః
శ్మశానస్థాననిలయః - ప్రేతవిద్రావణక్షమః  - 94

శరణం జీవనం భోక్తా - నానాచేష్టో హ్యచంచలః
సుస్వస్థో ్‌ష్టాస్యహా- దుఃఖశమనః పవానాత్మజః  -  95

పావనః పవనః కాంతో - భక్తాగ స్సహనో బలః
మేఘనాదరిపు ర్మేఘనాద స్సంహృతరాక్షసః  - 96

క్షరో ్‌క్షరో వినీతాత్మా - వానరేశ స్సతాంగతిః
శ్రీకంఠ శ్శితికంఠ శ్చ - సహాయ స్సహనాయకః - 97

అస్థూల స్త్వనణు ర్భర్గో - దేవ స్సంసృతినాశనః
అధ్యాత్మవిద్యాసార శ్చ - అధ్యాత్మకుశల స్సుధీః  - 98

అకల్మష స్సత్యహేతు - స్సత్యగ స్సత్యగోచరః
సత్యగర్భ స్సత్యరూప -  స్సత్యః సత్యపరాక్రమః  - 99

అంజనాప్రాణలింగ శ్చ - వాయువంశోద్భవ స్సుధీః
భద్రరూపో రుద్రరూప - స్సురూప శ్చిత్రరూపధృత్ -   100

From Sri Parasara Samhitha

www.jayahanumanji.com

Thursday, February 18, 2016

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 4

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 4రసో రసజ్ఞ స్సమ్మాన - సప్త శ్చక్షు శ్చ భైరవః
ఘ్రాణో గంధ స్పర్శనం చ - స్పర్శో ్‌హంకార మానదః  - 61


నేతినేతీతిగమ్య శ్చ - వైకుంఠభజనప్రియః 
గిరీశో గిరిజాకాంతో - దుర్వాసాః కవి రంగిరాః  -  62

భృగు ర్వసిష్ఠ శ్చ్యవన - స్తుంబురు ర్నారదో ్‌మలః
విశ్వక్షేత్రం విశ్వబీజం - విశ్వనేత్రశ్చ విశ్వపః  - 63

యాజకో యాజమాన శ్చ - పావకః పితర స్తథా
శ్రద్ధా బుద్ధి క్షమా తంద్రా - మంత్రో మంత్రయుత స్స్వరః  - 64

రాజేంద్రో భుపతిః కంఠమాలీ సంసారసారథిః
నిత్య స్సంపూర్ణకామ శ్చ - భక్తకామధు గుత్తమః  - 65

గుణపః కీశపో భ్రాతా - పితా మాతా చ మారుతిః
సహస్రశీర్షాపురుషః - సహస్రాక్ష స్సహస్రపాత్ - 66

కామజి త్కామదహనః - కామః కామ్యఫలప్రదః
మంద్రాహారీ చ రక్షోఘ్నః - క్షితిభారహరో బలః  - 67


నఖదంష్ట్రాయుధో విష్ణుభక్తో అభయవరప్రదః
దర్పహా దర్పదో దృప్త - శ్శతమూర్తి రమూర్తిమాన్  - 68

మహానిధి ర్మహాభాగో - మహాభోగో మహార్థదః
మహాకారో మహాయోగీ - మహాతేజా మహాద్యితిః  - 69

మహాకర్మా మహోనాదో - మహామంత్రో మహామతిః
మహాశయో మహోదారో - మహాదేవాత్మకో విభుః - 70

రుద్రకర్మా క్రూరకర్మా - రత్ననాభః కృతాగమః
అంభోధిలంఘన స్సింహో - నిత్యో ధర్మప్రమోధనః - 71

జితామిత్రో జయ స్సామో - విజయో వాయువాహనః
జీవదాతా సహస్రాంశు - ర్ముకుందో భురిదక్షిణః  - 72

సిద్ధార్ధ స్సిద్ధిద స్సిద్ధసంకల్ప స్సిద్ధిహేతుకః
సప్తపాతాళభరణ - స్సప్తర్షిగణవందితః  -  73

సప్తాబ్ధిలంఘనో వీర - స్సప్తద్వీపోరుమండలః
సప్తాంగరాజ్యసుఖద - స్పప్తమాతృనిషేవితః - 74

సప్తలోకైకమకుట - స్సప్తహోతా స్వరాశ్రయః
స్సప్తచ్ఛందో నిధి స్సప్తచ్ఛంద స్సప్తజనాశ్రయః  -  75

సప్తసామోసగీత శ్చ - సప్తపాతాళసంశ్రయః
మేథావీ కీర్తిద శ్శోకహారీ దౌర్భాగ్యనాశనః - 76

సర్వవశ్యకరో భర్గో - దోషఘ్నః పుత్రపౌత్త్రదః
ప్రతివాదిముఖస్తంభో - దుష్టచిత్తప్రసాదనః  -  77

పరాభిచారశమనో - దుఃఖఘ్నో బంధమోక్షదః
నవద్వారపురాధారో - నవద్వార నికేతనః  - 78

నరనారాయణస్తుత్యో - నరనాథో మహేశ్వరః
మేఖలీ కవచీఖడ్గీ - బ్రాజిష్ణు ర్విష్ణు సారథిః  - 79


బహుయోజనవిస్తీర్ణపుచ్ఛః పుచ్ఛహతాసురః
దుష్టగ్రహనిహంతా చ - పిశాచగ్రహఘాతుకః  - 80


From Sri Parasara Samhitha
WWW.Jayahanumanji.com

Tuesday, February 16, 2016

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 3

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 3

ఖం వాయుః పృథివీ హ్యాపో - వహ్నిర్దిక్కాల ఏవ చ 
క్షేత్రజ్ఞ, క్షేత్రపాల శ్చ - పల్వలీకృతసాగరః  -  41


హిరణ్మయః పురాణ శ్చ - ఖేచరో భూచరో మనుః 
హిరణ్యగర్భ స్సూత్రాత్మా - రాజరాజో విశాంపతిః  - 42 

వేదాంతవే ద్యోద్గీథ శ్చ - వేదవేదాంగపారగః 
ప్రతిగ్రామస్థిత స్సాధ్య - స్స్ఫూర్తిదాతా గుణాకరః - 43

నక్షత్రమాలీ భుతాత్మా - సురభిః కల్పపాదపః 
చింతామణి ర్గుణనిధిః - ప్రజాపతి రనుత్తమః  - 44

పుణ్యశ్లోకః పురారాతి - ర్జ్యోతిష్మాన్ శార్వరీపతిః 
కిలికిల్యారవత్రస్తభూతప్రేతపిశాచకః  - 45

ఋణత్రయహర స్సూక్ష్మ - స్స్థూల స్సర్వగతః పుమాన్
అపస్మారహద స్స్మర్తా - శ్రుతి ర్గాధాస్మృతి ర్మనుః  - 46

స్వర్గద్వారః ప్రజాద్వారో - మోక్షద్వారః కపీశ్వరః 
నాదరూపః పరబ్రహ్మ - బ్రహ్మ బ్రహ్మా పురాతనః  -  47

ఏకో నైక జన శ్శుక్ల - స్స్వయంజ్యోతి రనాకులః 
జ్యోతిర్జ్యోతి రనాది శ్చ - సాత్త్వికో రాజసత్తమః  - 48

తమోహర్తా నిరాలంబో - నిరాకారో గుణాకరః 
గుణాశ్రయో గుణమయో - బృహత్కాయో బృహద్యశాః  -  49

బృహద్ధను ర్బ్సహత్పాదో - బృహన్మూర్ధా బృహత్స్వపః 
బృహత్కర్ణో బృహన్నాసో - బృహన్నేత్రో బృహద్గళః  -  50

బృహద్యత్నో బృహచ్చేష్టో -  బృహత్పుచ్ఛో  బృహత్కరః 
బృహద్గతి ర్బృహత్సేవ్యో - బృహల్లోకఫలప్రదః  - 51

బృహచ్ఛక్తి ర్బృహద్వాంఛాఫలదో బృహదీశ్వరః 
బృహల్లోకనుతో ద్రష్టా - విద్యాదాతా జగద్గురుః - 52

దేవాచార స్సత్యవాదీ - బ్రహ్మవాదీ కళాధరః 
సప్తపాతాళగామీచ - మలయాచలసంశ్రయః  -  53

ఉత్తరాశాస్థిత శ్శ్రీదో - దివ్యౌషధవశం ఖగః 
శాఖామృగః కపీంద్రశ్చ - పురాణశ్శ్రుతి సంచరః  -  54

చతురో బ్రాహ్మణో యోగీ - యోగగమ్యః పరాత్పరః 
అనాదినిధనో వ్యాసో - వైకుంఠః పృధవీపతిః   -  55

పరాజితో జితారాతి - స్సదానంద శ్చ ఈశితా 
గోపాలో గోపతి ర్గోప్తా - కలిః కాలః  పరాత్పరః -  56

మనోవేగి సదాయోగీ - సంసారభయనాశనః 
తత్త్వదాతా చ తత్వజ్ఞ - స్తత్త్వం తత్త్వప్రకాశకః  -  57

శుద్ఢో బుద్ఢో నిత్యముక్తో - యుక్తాకారో జయప్రదః 
ప్రళయో ్‌మితమాయశ్చ - మాయాతితో విమత్సరః - 58

మాయానిర్జితరక్ష శ్చ - మాయానిర్మతవిష్టపః 
మాయాశ్రయ శ్చ నిర్లేపో - మాయానిర్వంచక స్సుఖః  - 59

సుఖీ సుఖప్రదో నాగో - మహేశకృతసంస్తవః 
మహేశ్వర స్సత్యసంధః - శరభః కలిపావనః -  60


From Sri Parasara Samhitha.

Saturday, January 30, 2016

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 2

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 2


విశ్వభోక్తా చ మారీఘ్నో - బ్రహ్మచారీ జితేంద్రియః
ఊర్థ్వగోలాంగులీ మాలీ - లాంగూలహతరాక్షసః  -21 

సమీరతనుజో వీరో - వీరమారో జయప్రదః 
జగన్మంగళదః పుణ్యః - పుణ్యశ్రవణకీర్తనః  - 22

పుణ్యకీర్తిః  పుణ్యగతిః - ర్జగత్పావనపావనః 
దేవేశో జితరోధశ్చ - రామభక్తి విధాయకః  - 23

ధ్యాతా ధ్యేయో భగస్సాక్షీ - చేత శ్చైతన్యవిగ్రహః
జ్ఞానదః ప్రాణదః ప్రాణో - జగత్ప్రాణ స్సమీరణః  - 24

విభీషణప్రియ శ్శూరః - పిప్పలాశ్రయ సిద్ధిదః
సుహృ త్సిద్ధాశ్రయః కాలః - కాలభక్షకభర్జితః   - 25

లంకేశనిధన స్థ్సాయీ - లంకాదాహక ఈశ్వరః 
చంద్రసూర్యాగ్నినేత్ర శ్చ - కాలాగ్నిః ప్రళయాంతకః  -26

కపిలః కపీశః పుణ్యరాశి ర్ద్వాదశరాశిగః 
సర్వాశ్రయో ్‌ప్రమేయాత్మా - రేవత్యాదినివారకః  - 27

లక్ష్మణప్రాణదాతా చ - సీతాజీవనహేతుకః 
రామధ్యేయో హృషీకేశో - విష్ణుభక్తో జటీ బలీ   - 28

దేవారిదర్పహా హోతా - కర్తా హర్తా జగత్ప్రభుః
నగరగ్రామపాల శ్చ - శుద్ధో బుద్ధో నిరంతరః   - 29

నిరంజనో నిర్వికల్పో - గుణాతీతో భయంకరః 
హనుమాంశ్చ దురారాధ్యః - తపస్సాధ్యో ్‌మరేశ్వరః  -30

జానకీ ఘనశోకోత్థతాపహర్తా పరాత్పరః
వాజ్మయ స్సదసద్రూప - కారణం ప్రకృతేఃపరః  - 31

భాగ్యదో నిర్మలో నేతా - పుచ్ఛలంకావిదాహకః 
పుచ్ఛబద్ధో యాతుధానో - యాతుధానరిపుప్రియః - 32

ఛాయాపహారీ భూతేశో - లోకేశ స్సద్గతిప్రదః 
ప్లవంగమేశ్వరః క్రోధః - క్రోధః సంరక్తలోచనః - 33

క్రోధహర్తా తాపహర్తా - భక్తాభయవరప్రదః 
భక్తానుకంపీ విశ్వేశః - పురుహూతః పురందరః  - 34

అగ్నిర్విభావసు ర్భాస్వాన్  - యమో నిర్ ఋతిరేవచ 
వరుణో వాయుగతిమాన్ - వాయుః కౌబేర ఈశ్వరః - 35

రవిశ్చంద్రః కుజ స్సౌమ్యో - గురుః కావ్యః శనైశ్చరః 
రాహుః కేతు ర్మరుద్ధోతా - ధాతా హర్తా సమీరకః  - 36

మశకీకృతదేవారిః - దైత్యారి ర్మధుసూదనః
కామః కపిః కామపాలః - కపిలో విశ్వజీవనః - 37

భాగరథీపదాంభోజ స్సేతుబంధ విశారదః
స్వాహా స్వధా హవిః కవ్యం - హవ్యకవ్యప్రకాశకః - 38 

స్వప్రకాశో మహావీరో - లఘు శ్చామితవిక్రమః 
ప్రడీనోడ్డీన గతిమాన్ - సద్గతిః పురుషోత్తమః - 39

జగదాత్మా జగద్యోని - ర్జగదంతో హ్యనంతకః 
విపాప్మా నిష్కళంక శ్చ - మహాన్ మహదహంకృతిః -40

From Sri Parasara Samhitha

Friday, January 29, 2016

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 1

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రముహనుమాన్ శ్రీప్రదో వాయుపుత్రో రుద్రో ్‌నఘో ్‌జరః 
అమృత్యు ర్వీరవీరశ్చ - గ్రామవాసో జనాశ్రయః  -01


ధనదో నిర్గుణ శ్శూరో - వీరో నిధిపతి ర్మునిః
పింగాక్షో వరదో వాగ్మీ  - సీతాశోకవినాశకః- 02

శివ శ్శర్వః పరో ్‌వ్యక్తో - వ్యక్తా ్‌వ్యక్తో ధరాధరః 
పింగకేశః పింగరోమా - శ్రుతిగమ్య స్సనాతనః  -03

అనాధి ర్భగవాన్ దేవో - విశ్వహేతు ర్జనాశ్రయః 
ఆరోగ్యకర్తా విశ్వేశో - విశ్వనాథో హరీశ్వరః  -04

భర్గో రామో రామభక్తః - కల్యాణః ప్రకృతిస్థిరః 
విశ్వంభరో విశ్వమూర్తి - ర్విశ్వాకార శ్చ విశ్వపః  -05

విశ్వాత్మా విశ్వసేవ్యో్‌థ - విశ్వో విశ్వహరో రవిః
విశ్వచేష్టో విశ్వగమ్యో - విశ్వధ్యేయః కలాధరః  -06

ప్లవంగమః కపిశ్రేష్ఠో - జ్యేష్ఠో విద్యావనేచరః
బాలో వృద్ధో యువా తత్త్వం - తత్త్వగమ్య స్సుఖో హ్యజః  - 07

అంజనాసూను రవ్యగ్రో - గ్రామశాంతో ధరాధరః
భూర్భువ స్స్వర్ మహర్లోకో - జనోలోక స్తపో ్‌వ్యయః - 08


సత్య మోంకారగమ్య శ్చ - ప్రణవో వ్యాపకో ్‌మలః
శివో ధర్మప్రతిష్ఠాతా - రామేష్టః ఫల్గుణప్రియః   -09

గోష్పదీకృత వారాశిః - పూర్ణకామో ధరావతిః
రక్షోఘ్నః పుండరీకాక్ష - శ్శరణాగతవత్సలః -10

జానకీప్రాణదాతా చ - రక్షఃప్రాణాపహారకః
పూర్ణసత్త్వః పీతావాసా  - దివాకరసమప్రభః  -11

ద్రోణహర్తా  శక్తినేతా - శక్తి రాక్షసమారకః
రక్షోఘ్నో రామదూత శ్చ - శాకినీజీవహారకః  -12

భుభుక్కారహతారాతిగర్వః - పర్వతభేదనః
హేతుమాన్ ప్రాంశుబీజం చ - విశ్వభర్తా జగద్గురుః -13

జగత్త్రాతా జగన్నాథో - జగదీశో జనేశ్వరః
జగత్పితా హరి శ్శ్రీశో - గరుడస్మయభంజనః  -14

పార్ధధ్వజో వాయుపుత్త్రో - ్‌మితపుచ్ఛో ్‌మితప్రభః
బ్రహ్మపుచ్చః పరబ్రహ్మ - పుచ్ఛో రామేష్ట ఏవ చ -15

సుగ్రీవాదియుతో జ్ఞానీ - వానరో వానరేశ్వరః
కల్పస్థాయీ చిరంజీవీ - ప్రసన్న శ్చ సదాశివః  - 16

 సన్నతి స్సద్గతి ర్భుక్తిముక్తిదః కీర్తిదాయకః
కీర్తిః కీర్తిప్రద శ్చైవ - సముద్ర శ్శ్రీప్రద శ్శివః  -17

ఉధదిక్రమణో దేవ - స్సంసారభయనాశనః
వార్ధిబంధనకృ ద్విశ్వజేతా విశ్వప్రతిష్టితః  -18

లంకారిః కాలపురుషో - లంకేశగృహభంజనః
భూతావాసో వాసుదేవో - వసుస్త్రిభువనేశ్వరః  -19

శ్రీరామదూత కృష్ణ శ్చ - లంకాప్రాసాదభంజనః
కృష్ణః కృష్ణస్తుత శ్శాంత - శ్శాంతిదో విశ్వపావనః  -20

From Sri Parasara Samhitha.
www.jayahanumanji.comThursday, January 21, 2016

శ్రీ హనుమత్ ధ్యానము - 14

శ్రీ హనుమత్ ధ్యానము - 14


From Sri Parasara Samhitha


శ్రీ హనుమదష్టోత్తర శతనామం

శ్రీ  హనుమదష్టోత్తర శతనామం
ఓం నమః ప్లవగేంద్రాయ - వాయుపుత్రాయ వాలినే
వాలాగ్ని దగ్ధ లంకాయ - బాలార్కజ్యోతిషే నమః 


ఆంజనేయాయ మహతే - ప్రభంజనసుతాయ తే
ప్రణతార్తిహృతే తుభ్యం - ప్రమదాద్భుతచేతసే
ప్రాచేతస ప్రణయినే - నమస్తే సురవైరిణే
వీరాయ వీరవంద్యాయ - వీరోన్మత్తాయ విద్విషాం

విశాధికాయ వేద్యాయ -విశ్వవ్యాపి శరీరిణే             విష్ణుభక్తాయ  భక్తానాం  - ఉపకర్త్రే జితాత్మనే  
నవమాలాగ్ర వాలాయ -  పవమానాత్మనే నమః            కృతమానాయ కృత్యేఘ - వీతరాగయ తే నమః  
వాలధృత మహేంద్రాయ - సూర్యపుత్ర హితైషిణే             బలసూదన మిత్రాయ - వరదాయ నమో నమః
శమాదిగుణ నిష్ఠాయ - శాంతాయ శమితారయే            శత్రుఘ్నాయ నమస్తుభ్యం - శంబరారిజితే నమః 
జానకీక్లేశ సంహర్త్రే - జనకానందదాయినే            లంఘి తోదధయే తుభ్యం - తేజసాం నిధయే నమః
నిత్యాయ నిత్యానందాయ - నైష్ఠిక బ్రహ్మచారిణే            బ్రహ్మాండవ్యాప్త దేహాయ - భవిష్యద్బ్రహ్మణే నమః


బ్రహ్మస్త్ర వారకాయాస్తు - సదస ద్బ్రహ్మవేదినే            నమో వేదాంతవిదుషే - వేదాధ్యయనశాలినే 
నఖాయుధాయ నాథాయ - నక్షత్రాధిప వర్చసే             నమో నాగారి సేవ్యాయ - నమ స్సుగ్రీవమంత్రిణే  
దశాస్యదర్ప హంత్రే చ - ఛాయా ప్రాణాపహారిణే            గగనాత్వర గతయే - నమో గరుడరంహసేగుహానుజాయ గుహ్యాయ - గభీరపతయే నమః
శత్రుఘ్నాయ నమస్తుభ్యం - శరాంతర విహారిణే


రాఘవ ప్రియదూతాయ - లక్ష్మణ ప్రాణదాయినే            లంకిణీ సత్త్వ సంహర్త్రే - చైత్యప్రాసాద భంజినే
భవాంబురాశేః పారాయ - పరవిక్రమ హారిణే            నమో వజ్రశరీరాయ - వజ్రాశని నివారణేనమో రుద్రావతారాయ - రౌద్రాకారాయ వైరిణాం            కింకరాంతక రూపాయ - మంత్రిపుత్ర నిహంత్రిణే
మహాబలాయ భీమాయ  - మహతాంపతయే నమః            మైనాకకృత మానాయ - మనోవేగాయ మాలినేకదళీవన సంస్థాయ - సమస్సర్వార్ధదాయినే           ఐంద్ర వ్యాకరణజ్ఞాయ - తత్త్వజ్ఞానార్ధ వేదినే
కారుణ్యనిధయే తుభ్యం - కుమార బ్రహ్మచారిణే           నమో గంభీర శబ్ధాయ - సర్వ గ్రహ నివారిణే
సుభగాయ సుశాంతాయ - సుముఖాయ సువర్చసే           సుదుర్జయాయ సుక్షాయ - సుమన ప్రియబాంధవే
సురారివర్గ సంహర్త్రే - హర్యృక్షానీశ్వరాయ తే           భూతప్రేతాది సంహర్త్రే - భూతావేశకరాయ తే
నమో భూతనిషేవాయ - భుతాధిపతయే నమః           నమో గ్రహస్వరూపాయ  - గ్రహాధిపతయే నమః
నమో గ్రహ నివారాయ - ఉగ్రాయ చోగ్రవర్చసే           బ్రహ్మతంత్ర స్వతంత్రాయ - శంభుతంత్ర స్వతంత్రిణే
హరితంత్ర స్వతంత్రాయ - తుభ్యం హనుమతే నమః           అష్టోత్తరశతం సంఖ్యా - హనూమన్నామ మూర్తయః
పురతః పరతో వ్యాపి - మమ పాతు మహాబలః
శాంతి రస్తు శివం చాస్తు - సత్యాస్సంతు  మనోరథాః

From Sri Parasara Samhitha

Monday, January 18, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 12

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 12
దుర్మర్షణో బృహద్భాను ర్వరారోహో మహాద్యుతిః 
సహస్రమూర్ధ్నో భ్రాజిష్టుః  - భూతకృత్సర్వదర్శనః - 123


మహాభోగో మహాశక్తి - స్సర్వాత్మా సర్వకేశ్వరః

అప్రమేయ స్సదాదర్తో - విఘ్నహర్తా ప్రజాభవః - 124

చిరంజీవీ సదామర్షీ - దుర్లభ శ్శోకనాశనః 
జీవితాత్మా మహాగర్తా - స్సులభ స్సర్వవిజ్జయీ - 125

కృతకర్మా విధేయాత్మా - కృతజ్ఞ శ్శమితోరిరాట్ 
సర్గప్రవర్థన స్సాధు - స్సహిష్ణు ర్నిధిదో వసుః - 126

భూరంభో నిధయో వాగ్మీ - గ్రామణీ భుతకృ ద్యమః
సుభజ స్తారణో హేతు - శ్శిష్టేష్టః  ప్రీతివర్ధనః  - 127

కృతాగమో వీరభయో - గురుభృ చ్ఛర్వరీకరః 
దృఢసత్వో వివేకాత్మా - లోకబంధుః ప్రభాకరః  -  128

సుషేణ లోకసారంగో - సులభో ద్రవిణప్రదః
భస్తిమద్దీప్తిమతో - దాశార్హస్తంతువర్ధనః  - 129

భూశయః పేశలోనర్థో -  వైష్ణవో వంశవర్ధనః
విరామో దుర్జయో మానీ - విశ్వహాసః పురాతనః - 130

రౌద్రః ప్రగ్రహో మూర్తి - శ్శుభాంగో దుర్ధరోత్తమః
వాచస్పతి ర్నివృత్తాత్మా - క్షేమవృత్ క్షమిదాంవరః  - 131

మహార్ధ స్సర్వతచ్చక్షో - నిగ్రహా నిర్గుణో ్‌ధృతః
విస్తారమేధజోమేధ్యో - బభృస్వభావో బృంహణః  - 132

అయోనిజార్పితో జీర్ణ - సుమేధా స్వర్ణవద్ఘృణిః
నిర్వాణో గోపతి ర్దక్షః - ప్రియార్హో శాంతివిగ్రహః  - 133

శబ్దాదిక స్సర్వంసహా-  సత్యమేధా స్సులోచనః
అనిర్వర్తి ర్మహాకర్మా - వివస్వతః ప్రజాగిరః  - 134

కుండలీ సత్పధాచారః - పరక్షిప్తో విరజో ్‌తులః
దారుణో థుర్యనిర్వాణో -  సదాపూపప్రియః పటుః - 135

మందగామీ మందమతి - ర్మదవానరశోభితః 
వృక్షశాఖాగ్ర సంచారీ - దేవసంఘైక సత్త్వవాన్ - 136

సదాంజలిపుటో గుప్త - స్సర్వజ్వరభయాపహః 
స్థావరః పేశలో లోకస్వామీ త్రైలోక్యసాధకః  - 137

అత్యాహారీ నిరాహారీ - శిఖావాన్ మారుతాశనః 
అదృశ్యప్రాణినిలయో - వ్యక్తరూపో మనోజవః  - 138

అభిప్రాయోద్భవో దీక్షే - పాపా ద్విషయభంజకః 
మహాగంభీరప్రియకృ - త్స్వామీ తు దురతిక్రమః  - 139

ఆపదుద్ధారకో ధుర్య - స్సర్వమంగళ విగ్రహః 
సర్వపుణ్యాధికఫలో - సర్వమంగళదాయకః  - 140

From Sri Parasara Samhitha
www.jayahanumanji.comFriday, January 15, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 11

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 11
క్షీరాంబుధి ర్జగన్నాథః  - ప్రాదురాశీ స్సదస్పతిః 

చతుర్యుగ స్సర్వశూన్యో - స్వాస్థ్యో భోక్తా మహాప్రదః  - 111

ఆశ్రమాత్మా గురుశ్రేష్ఠో - విశ్వాత్మా చిత్రరూపిణః
ఏకాకి దేవరా డింద్ర - శ్రేష్ఠః దేవారిపురుషః  -112

నరాకృతి ర్విశ్వవంద్యో - మహాకావ్య శిరోభుజః
అత్యంత ప్రళయ స్థైర్యో -  వార్ణియో దుష్టమోహనః  - 113

ధర్మాంకితో  దేవదేవో -  వేదార్థో  శృతిగోపనః 
వేదాంతకర్తా దుష్టఘ్నో - శ్రీఘన స్సుఖితోత్తమః  -114

శౌరీ శుద్ధోధన  శ్శక్ర - స్సర్వోత్కృష్టజయధ్వజ 
ధృతాత్మా శ్రుతిమార్గేశః - కర్తార స్సామవేదారట్  - 115

మృత్యుంజయ స్సదాద్వేషి - కౄరాచ్చండరసాంతరః
విద్యాధరః పూర్వసిద్దో - ధాతృశిష్టః సుహృత్తమః  - 116

శ్రేష్ఠో ్‌తిధేబహుశ్శూరో - గంధర్వః కాలసత్తమః
విద్వత్తమో వినాధ్యాస్తా - కామధేను స్సుదర్శనః  - 117

చింతాఘృణిః కృపాచార్యో -  వృక్షరా ట్కల్పపాదపః
దినపక్షో వసంతర్తు వత్సరః కల్పసంజ్ఞికః  -118

ఆత్మతత్వాధిపో వీర - స్సత్వ స్సత్యప్రవర్తకః
అధ్యాత్మవిద్యా ఓంకార - స్సగుణాత్మా ్‌క్షరోత్తమః  -119

మహాశనో మహేష్వాసః సుప్రసాద శ్శుచిశ్రవాః
వర్ణాధికో మహామౌళీ - మరీచిఫలభుక్ భృగుః  - 120

దుర్గమో వాసుకి ర్వహ్నిః - ముకుందో జనకాగ్రణిః 
ప్రతిజ్ఞాసాధకో ్‌భేద్యః - సన్మార్గ స్సుక్ష్మ గోచరః - 121  

భర్తృ శ్శేష్ఠ శ్చిత్రధరో - గుహా ్‌రాత్రిప్రయాతనః 
సంవర్తకో దురాధర్షో - ప్రత్యయో జగదాదిజః  -122

From Sri  Parasara Samhitha
www.jayahanumanji.comThursday, January 14, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 10

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 10
అద్వితీయో బహిఃకర్తా - జగత్త్రయపవిత్రకః 
సమస్తపాతకధ్వంసీ - జ్ఞానమూర్తిః కృతాంతజిత్ - 100

త్రికాలజైత్రో జన్మాది - ర్భగవద్భక్తివర్థనః 
అసాధ్యో శ్రీమయో బ్రహ్మచారీ మాయాభయాపహః  - 101

భైరవేశ శ్చతుర్వర్ణో - శితికంఠో యశప్రదః 
అమోఘవీర్యో వరదో - మాసాగ్రిః కశ్వపాన్వయః  - 102

రుద్ర శ్చండః పురాణోర్షి - మండనో వ్యాధినాశకృత్ 
ఆద్య స్సనాతనః స్సిద్ధః స్సర్వశ్రేష్ఠా యశఃపుమాన్  -103

ఉపేంద్రో వామనోత్సాహో - మరీచిష్మాన్ విశోధనః
అనఘ స్సాత్వతాంశ్రేష్ఠో - రాజ్యద స్సుగుణార్ణవః  - 104

ఆదిరాజో వారుణీశో - ఏకదక్షో యశోనిధిః 
సూర్య వంశధ్వజో హర్షో - చతురాత్మా జగత్ప్రియః  - 105

విశిష్టోరుక్రమో మేథా - మనోవాక్కాయదోషహా
ఆత్మవా న్ప్రధిత స్సర్వభద్రగ్రాహ్యో ్‌భయప్రదః  - 106

భోగదో ్‌తీంద్రియ స్సర్వ ప్రకృష్టో ధరణీజయః 
విశ్వభుక్ జ్ఞానవిజ్ఞానో - భూషితో కర్ధమాత్మనః  - 107

ధర్మాధ్యక్షః కృతాధ్యక్షః ధర్మో ధర్మధురంధరః
రత్నగర్భ శ్చతుర్వేదో - పరశీలో ్‌ఖిలార్తిహా  - 108

ద్యైత్యానాంఖండనో వీరబాహు ర్విశ్వప్రకాశితః 
దేవహూతాత్మజో భీమః - సత్యార్థో ్‌ధికసాధకః - 109

ఆజ్ఞాధిపో దయాంభోధి - ర్మహామోహ తమిస్రహా 
యోగస్వామీ సహస్రాంఘ్రి -  జ్ఞానయోగీ సుధామయః  - 110

విశ్వసృ డ్జగతశ్శాస్తా - పీతకౌపీనధారణః 
అహీనభావః కపిలో - విశ్వరేతా అనాకులః  - 111

From Sri Parasara Samhitha

www.jayahanumanji.com

Wednesday, January 13, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 9

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 9

మితభాషీ వ్రతధరో -  మహాజ్జాలో జగద్భయః 
జ్వాలాముఖో మృత్యుమృత్యుః -  సర్వాశాజ్యోతి భీషణః - 89 

శ్రీమాన్విశో శత్రుఘ్న - స్సర్వజూటస్త్రయోమయః  - 90 

మహాకరాళవదనో - సింహభూతో మహేశ్వరః 
అవిద్యానాశకో ్‌వ్యగ్రో - భవ్యో మంత్రాధితాహ్వయః   - 91 

విద్యారాజో జగత్ర్సష్టా - సర్వవాగీశ్వరేశ్వరః
వజ్రాయుధాధికనఖో - స్థిరో దుర్గ్రహ సౌమ్యకృత్  - 92 

వేదాత్మా దుర్గితిత్రాతా - యజ్ఞాంగ  శ్శ్రుతిసాగరః 
దేవదానవ దుర్ధర్షో - లీలావ్యాప్తో ధరోదరః - 93 

ఆదిపూర్వో మహాశృంగ - శ్శివాదార్యో ్‌ఖిలేష్టద
తపోమూర్తీ జగద్వర్తీ - సుబ్రహ్మణ్యో విరాజితః - 94 

ఆత్మధరో మనుశ్రేష్టో - వ్యోమగమ్య స్సదోన్నతః 
మయానిధి ర్విశ్వజైత్రో - జ్ఞానకోశపురస్థితః  - 95 

శిష్టేష్ట స్సర్వగీర్వాణ - తేజోమోహనరూపకః 
చక్రేశ్వరో ్‌మితాచారో - యోగానందో మహాశివః  - 96 

ఆధారనిలయో జహ్ను - ర్వాచాలోచిత మృత్యుహా
భక్తచింతామణి ర్వీర్వదర్వహా స్సర్వపూర్వకః - 97 

యుగాంత స్సర్వరోగఘ్న - స్సర్వదేవమయః పృథుః
బ్రహ్మతేజః స్సహస్స్రాక్షో - విశ్వశ్లాఘ్యో జగద్వశీ - 98 

ఆదివిద్వాన్ సుసంతోషః - శ్చక్రవర్తీ మహానిధిః 
పూర్వో హి పూర్వజిత్పూర్వో - పూర్వపూజ్యో సపూర్వకః - 99 

From Sri Parasara Samhita.
Monday, January 11, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 8

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 8
నారాయణో లోకగురుః విష్వక్సేనో మహాప్రభః 
యజ్ఞసారో సురస్తుత్యో - నిర్మలో భక్తవత్సలః - 78

లోకైకనాయక స్సర్వసజ్జనో పరిపాలకః
మోక్షదో ్‌ఖిలలోకేశ స్సదాధ్యేయస్త్రివిక్రమః - 79

మారుతా ్‌వాతో త్రికాలాత్మా నక్షత్రేశ క్షుధాపహా
శబ్దబ్రహ్మా దయాసారః -  కాలచి త్సర్వకర్తృకః  - 80

అమోఘాస్త్రః స్స్వయంవ్యక్త - స్సర్వసత్త్వో సుఖైకదృక్ 
సహస్రబాహు  స్సువ్యక్తో - కాలమృత్యునివర్తకః  - 81

అఖిలాంభోనిధి ర్థాంత స్సర్వవిఘ్నాంతకో విభుః 
మహావరాహో నృపతిః - ద్రుష్టభృ జ్జైత్రమన్మథః  - 82

అభిప్రాయ శ్శుచి ర్వీరో - సర్వమంత్రైకరుపవాన్ 
జనార్దనో మహాయోగీ - గురుపూజ్యో మహాభుజః   - 83

భైరవాడంబరో దండో - సర్వయంత్రవిదారణః 
సర్వాద్భుతో మహావీర్యో - కరాళ స్సర్వదుఃఖహా  - 84

అఖర్వశస్త్రభృద్దివ్యో - స్మృత సంకర్షణో ప్రభుః 
అకంపనో మహాపూర్ణో - శరణాగతవత్సలః   -  85

ఆగమ్యయోద్భూతబలః - స్సులభో జయపర్యయః
అరికోలాహలో వజ్రధర - స్సర్వాఘనాశనః   - 86

ధీరోదార స్సదాపుణ్యో - గుణో భద్రో గణేశ్వరః 
సర్వవ్రతో - పూర్వభాషీ - శరణత్రాణ తత్పరః  -  87

పుణ్యోదయో పురాణజ్ఞో - స్మితవక్త్రో మహాహరిః 
మితభాషి  ప్రతధరో - మహాజ్జాలో జగద్భయః - 88

From Parasara Samhitha

Saturday, January 9, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 7

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 7
సృష్టిస్థిత్యంతకృ చ్చ్రేష్ఠో - వైకుంఠ స్సుజనాశ్రయ 
అనుత్తమః పునర్జాతః -  రుద్రా ద్యుత్కృష్ట చేతసః - 67

త్రైలోక్యపావన శ్శుద్ధపాదో విశ్వధురంధరః
మహాబ్రహ్మహితా యజ్ఞ - పుమాన్ స్తోత్రార్థ సాధకః  - 68

సర్వమోహ స్సదాపృష్ఠ - స్సర్వదేవప్రియో విభుః
యజ్ఞత్రాతా జగత్సేతుః - పుణ్యో దుస్స్వప్ననాశనః   - 69

సర్వదుష్టాంతకృత్సాధ్యో - యజ్ఞేశో యజ్ఞభావనః 
యజ్ఞభు గ్యజ్ఞఫలద - స్సర్వశ్రేయో ద్విజప్రియః  - 70

వనమాలీ సదాపూతః -  చతుర్మార్తి స్సదార్చితః
ముంజకేశ స్సర్వహేతుః - వేదసార స్సదాప్రియః   - 71

అనిర్దేశ్యవపు స్సర్వదేవమూర్తి శ్చతుర్భుజః 
అనంతకీర్తి నిస్సంగ - స్సర్వదేవశిరోమణిః    - 72

పరార్థకర్తా భగవాన్ - స్వార్థకృత్తపానిధిః 
వేదగుహ్యో సదోదీర్ణో - వృద్ధిక్షయ వివర్జితః - 73

ధర్మసేతు స్సదాశాంతో - విశ్వరేతా వృషాకపిః 
ఋషీ భక్తపరాధీనో - పురాణో కులదేవతా - 74

మాయావానరచారిత్రో - పుణ్యశ్రవణకీర్తనః
వుత్సవో ్‌నంతమాహాత్మ్యః - కృపాళు ర్ధర్మజీవనః - 75

సహస్రనామో విజయో - నిత్యతృప్త శ్శుభద్రకః 
అసద్బాహ్యో మహోదారో - పావనో గ్ర్యోగ్రవీక్షణః  - 76

విశ్వభోక్తా మహావీరః - కిర్తనాద్భుతభోగవాన్ 
త్రియుగ శ్శూలవిధ్వంసీ - సాధుసార స్సవిక్రమః  - 77

From Sri Parasara Samhitha