సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Tuesday, May 5, 2015

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము -2

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము -2



నక్తం చ రాహతోద్ధర్తా - సర్వేంద్రియ జిత శ్శుచిః

స్వబలాబల విజ్ఞాతః - కామరూపీ మహోన్నతః                             12



పింగళాక్షో మహాబుద్ధి - స్సర్వత్ర మాతృసదృశీ

వనేచరో వాయువేగీ - సుగ్రీవరాజ్య కారణః                                   13


వాలీహననకృ త్ప్రాజ్ఞో - రామేష్టః కపిసత్తమః
సముద్రతరణ చ్ఛాయా -  గ్రాహీ బేధన శక్తికః                              14

సీతా గవేషణ శ్శుద్ధః - పావనః పవనో ్‌నలః
అతిప్రవృద్ధో గుణవాన్ -  జానకీశోకనాశనః                                 15

దశగ్రీవ వనోత్పాటీ - వనపాలక నిర్జితః
బహురూపో - బృహద్రూపో - జరామరణ వర్జితః                         16

రత్నకుండలధృ ద్ధీమాన్ - కనకాంగ స్సురారిహా
వక్రనాసా సురఘ్నో ్‌ధ -  అక్షహా సర్వరూపధృత్                    17

శార్ధూల ముఖజి త్ఖడ్గ - రోమజి ద్దీర్ఘ జిహ్వనో
రక్తలోచన విధ్వంసీ -  స్తనితస్మితవైరిణః                                  18

శూలదంష్ట్రాహతో  వజ్ర  -  కవచారి ర్మహార్భటః
జంబుమాలిహరో -క్షఘ్నో - కాలపాశానన  స్థితః                      19

దశాస్యవక్షస్సంతాడ్యో -  సప్తమంత్రిసుతాంతక
లంకిణీ మర్దన స్సౌమ్యో  - దివ్యమంగళ విగ్రహా                       20

రామప్రీతో  శుభో వార్తా  - సఖ్యాత స్సితయార్చితః
లంకాప్రాసాద విచ్ఛేదో  -  నిశ్శంకోమితవిక్రమః                       21

ఏకవీరో మహాజంఘో -  మాయాప్రాణాపహారిణః
ధూమ్రనేత్రప్రమథనో - కాలాగ్నిసదృశప్రభః                            22

From Sri Parasara Samhitha 






1 comment:

  1. ఆత్మజ్ఞాన స్వరూపునకు నమస్కారం,

    మహానుభావులైన మీరు ఎంతో కాలంగా శ్రమ కోర్చి జ్ఞాన యజ్ఞంలో బాగంగా ధర్మ సంబంద విషయాలను తెలియ చేస్తున్నారు, అందులకు కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము. అలాగే ఉడతా భక్తి గా సాయినాధుని కృపవల్ల భక్తి, జ్ఞాన సంబంద బ్లాగ్స్ ల నుంచి తాజా సమాచారాన్ని సేకరించి ఒకేచోట అందించే Aggregator బ్లాగ్ ను మహానుభావులైన పెద్దల సలహా మేరకు రూపొందించటం జరిగింది. ఇటువంటి అవకాశం కల్పించి, సేవ చేసుకొనే అవకాశం కల్పించిన వారికి మేము ఎంతో ఋణపడిఉంటాము. దయచేసి ఈ వెబ్ సైట్ దర్శింపగలరని మేము మనవి చేసుకొంటున్నాము.

    సాయి రామ్ సేవక బృందం,
    తెలుగు భక్తి సమాచారం - http://telugubhakthisamacharam.blogspot.in
    సాయి రామ్ వెబ్ సైట్ - http://www.sairealattitudemanagement.org
    * సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు*

    ReplyDelete