సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Friday, October 15, 2010

శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం

శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం

Link of songs by various Singers :
http://www.mediafire.com/?sharekey=39acc69a9443267a7069484bded33bcd5657615f22535474








10 comments:

  1. పూజ్యులైన శాస్త్రి గారికి,
    మీరు ధార్మిక సేవా సమితి ,కర్నూల్ ద్వారా ప్రచురించిన కొన్ని పుస్తకాలు దుర్గేశ్వర మాస్టరు గారు మాకు ఇచ్చినప్పుడు మీ గురించి తెలిసింది. ఆ పుస్తకాలు చదివాక మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకున్నాను. దుర్గేశ్వర గారు కూడా చాలాసార్లు కలవమని చెప్పారు. కానీ కుదరలేదు. పారాయణ విధిని తెలిపినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  2. Dear sir,What about anjaneya dandakam.What is the importance attavhed to it?

    ReplyDelete
  3. దండకం యొక్క ప్రాధాన్యత
    http://srihanumanvishayasarvasvam.blogspot.com/2011_01_01_archive.html లో చూడండి.

    ReplyDelete
  4. prathi daaniki bhaya padalsi vasthondi bhayapadalsina avasaram lekapoyina bhaya paduthunnanu tension, in-security feeling,inferiority,deeniki ami cheyaalo cheppandi please

    ReplyDelete
  5. PUJA GURUDEVA ANNADHANAM CHIDAMBARA SASTRY GARIKI NA PERU RAMIREDDY DATTA PEETHAM GUNTUR. MIRU VAKASARI DATTA PEETHAM VISIT CHASARU
    MAKU HANUMAN CHALISA PARAYANAM LO KONI SANDEHALU VUNNAI
    MEMU EPUDU HANUMAN CHALISA PARAYANAM 49 DAYS GUNTUR DATTA PEETHAM LO CHESTUNNAMU PARAYANAM LO CHALA TAPPULU PADUTUNARU
    VATINI SARICHEYATANIKI MEE SALAHA KAVALI APPOINTEMENT EVVAGALARU 9966069913 RAMIREDDYGUNTUR DATTA PEETHAM CHOWDAVARAM

    ReplyDelete
  6. గురు దేవులకు చరణాలకు ప్రణామాలు చాలీసా పుస్తకాలు ఎన్నో ఉన్నాయి కాని చాలా కాలానికి మీ దయ వల్ల దోషాలు లేని చాలీసా మాకు లభించింది ధన్యవాదాలు స్వామి - నాగసుబ్రహ్మణ్యం టి.వి - నెల్లూరు

    ReplyDelete
  7. ధన్యవాదాలు గురువు గారు...🙏🙏🙏

    ReplyDelete
  8. సేకరణ బాగుంది

    ReplyDelete