సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Friday, April 8, 2016

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 7

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 7సద్యోజాతః కామగతిః - జ్ఞానమూర్తి ర్యశస్కరః 
శంభుతేజాః సార్వభౌమో - విష్ణుభక్తః ప్లవంగమః - 121


చతుర్నవతిమంత్రజ్ఞః - పౌలస్త్యబలదర్పహా
సర్వలక్ష్మీప్రద శ్శ్రీమా - నంగదప్రియ ఈడితః  - 122

స్మృతిర్భీజం సురేశానః - సంసారభయనాశనః 
ఉత్తమ శ్శ్రీభూదుర్గా చ కామదృక్ - 123

సదాగతి ర్మాతరిశ్వా - రామపాదాబ్జషట్పదః
నీలప్రియో నీలవర్ణో - నీలవర్ణ ప్రియస్సుహృత్  - 124

రామదూతో లోకబంధు - రంతరాత్మా మనోరమః
శ్రీ రామధ్యానకృ ధ్వీర - స్సదాకింపురుషస్తుతః  - 125

రామకార్యాంతరంగ శ్చ - శుద్ధి ర్గతి రనామయః
పుణ్యశ్లోకః పరానందః - పరేశః ప్రియసారథిః  - 126

లోకస్వామీ ముక్తిదాతా - సర్వకారణకారణః
మహాబలో మహావీరః - పారావారగతి ర్గురుః - 127

సమస్తలోకసాక్షీ చ - సమస్తసురవందితః
సీతాసమేతశ్రీరామపాదసేవాధురంధరః - 128


~~సమాప్తం~~

From Sri Parasara Samhitha
www.jayahanumanji.com

No comments:

Post a Comment