సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Tuesday, May 31, 2016

31st May, 2016 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీ హనుమజ్జయంతి

హనుమజ్జయంతి
హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమందు, వైధ్రుతి యోగమున, మధ్యాహ్న సమయమందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతినక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.


31st  May, 2016 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీహనుమజ్జయంతి సందర్భముగా హనుమద్భక్తులందరకు శుభాకాంక్షలు. శ్రీస్వామివారి కృపాకటాక్షాలు మనందరిమీద సదా ప్రసరించాలని, ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ…

1 comment:

  1. ప్రియమైన శ్రీ చిదంబర శాస్త్రి గారికి - నమస్కారములు. మీరు తెలియజేయుచున్న హనుమ్ద్విషయాలన్నీ మహత్తరమైనవి, భక్తులను తరింపజేసేవి. శ్రీ పరాశర సంహితను ఆంగ్లీకరించుటకు నేను నేటికీ తత్పరుడనే. శుభం భూయాత్. ఇట్లు నడిమింటి శ్రీరామచంద్ర శాస్త్రి, విశాఖపట్నం nsrsastry@gmail.com

    ReplyDelete