సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Wednesday, June 1, 2016

శ్రీ హనుమస్తవరాజః - 1

శ్రీ హనుమస్తవరాజః  - 1
ఉద్య న్మార్తాండకోటి ప్రకట రుచికరం చారు వీరాసనస్ఠం
మౌంజీ యజ్ఞోపవీతాభరణ మురుశిఖాశోభితం కుండలాంగం
భక్తానా మిష్టదం తం ప్రణుత మునిజనం వేదనాద ప్రమోదం
ధ్యాయేద్దేవం  విధేయం ప్లవగకులపతిం గోష్పదీభూతవార్థిం  

శ్రీ హనుమాన్మహావీరో  - వీరభద్రవరోత్తమః 
వీర శ్శక్తిమతాం శ్రేష్ఠో - వీరేశ్వర వరప్రదః    -  1

యశస్కరః ప్రతాపాఢ్యో - సర్వమంగళ సిద్ధిదః 
సానందమూర్తి ర్గహనో -  గంభీర స్సురపూజితః     -  2

దివ్యకుండల భుషాయ - దివ్యాలంకార శోభినే
పీతాంబరధర ప్రాజ్ఞ  -  నమస్తే బ్రహ్మచారిణే     -  3

కౌపీన వసనాక్రాంత - దివ్యయజ్ఞోపవీతినే 
కుమారాయ ప్రసన్నాయ - నమస్తే మౌంజిధారిణే     -  4

సుభద్ర శ్శుభదాత్రే చ - సుభగో రామసేవకః 
యశః ప్రదః మహాతేజా - బలాఢ్యో వాయునందనః      -  5

జితేంద్రియో మహాబాహో - వజ్రదేహో నఖాయుధః 
సురాధ్యక్ష మహాధుర్య - పావనో పవనాత్మజః     -  6

దారిద్య్రభంజన శ్శ్రేష్ఠ - స్సుఖభోగ ప్రదాయకః   - 7

వాయుజాత మహాతేజాః - సుర్యకోటి సమప్రభః 
సుప్రభా దీప్తిమద్భూత - దివ్యతేజాయ తే నమః    - 8

అభయంకర ముద్రాయ - అపమృత్యు వినాశినే
సంగ్రామే జయదాత్రే చ -  అవిఘ్నాయ నమోనమః   - 9

తత్త్వజ్ఞానామృతానంద  బ్రహ్మజ్ఞో జ్ఞానపారగః
మేఘనాద ప్రమోహయ - హనుమద్బ్రహ్మణే నమః   - 10


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~Sri Parasara Samhitha~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments:

Post a Comment