సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Wednesday, October 26, 2011

హనుమంతుని రెండవ అవతారమైన వీరాంజనేయ చరిత్ర

హనుమంతుని రెండవ అవతారమైన వీరాంజనేయ చరిత్ర

శ్రీ పరాశర సంహితనుండి హనుమంతుని కథలు
(రేడియో ప్రసంగములు)
శ్రీరామ
జయ హనుమాన్

Sri Veeranjaneya Swamy - శ్రీ వీరాంజనేయస్వామి అవతారము
Sri Veeranjaneya Swamy - శ్రీ వీరాంజనేయస్వామి అవతారము
 
శిష్యుడుః శ్రీ హనుమంతుని రెండవ అవతారం వీరాంజనేయ చరిత్ర గురించి చెప్పుకొనాలండీ.
గురువుగారుః అవును. శ్రీ హనుమంతుని రెండవ అవతారం వీరాంజనేయస్వామి అవతారం. సుందరీనగరమనే హనుమత్పీఠంయొక్క దివ్యచరిత్ర ఇది. అంతేకాక అష్టాదశాక్షరీ మహా మంత్ర ప్రభావ చరిత్రకూడా. ఈమంత్రానికి అగస్త్యుడు ఋషి. గాయత్రీ ఛందస్సు. హనుమాన్ దేవత.ఈ మంత్ర అధిదేవత అయిన వీరాంజనేయ అవతారమూర్తి ధ్యానం -


Read the rest of this entry »

No comments:

Post a Comment