సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Thursday, February 18, 2016

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 4

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 4



రసో రసజ్ఞ స్సమ్మాన - సప్త శ్చక్షు శ్చ భైరవః
ఘ్రాణో గంధ స్పర్శనం చ - స్పర్శో ్‌హంకార మానదః  - 61


నేతినేతీతిగమ్య శ్చ - వైకుంఠభజనప్రియః 
గిరీశో గిరిజాకాంతో - దుర్వాసాః కవి రంగిరాః  -  62

భృగు ర్వసిష్ఠ శ్చ్యవన - స్తుంబురు ర్నారదో ్‌మలః
విశ్వక్షేత్రం విశ్వబీజం - విశ్వనేత్రశ్చ విశ్వపః  - 63

యాజకో యాజమాన శ్చ - పావకః పితర స్తథా
శ్రద్ధా బుద్ధి క్షమా తంద్రా - మంత్రో మంత్రయుత స్స్వరః  - 64

రాజేంద్రో భుపతిః కంఠమాలీ సంసారసారథిః
నిత్య స్సంపూర్ణకామ శ్చ - భక్తకామధు గుత్తమః  - 65

గుణపః కీశపో భ్రాతా - పితా మాతా చ మారుతిః
సహస్రశీర్షాపురుషః - సహస్రాక్ష స్సహస్రపాత్ - 66

కామజి త్కామదహనః - కామః కామ్యఫలప్రదః
మంద్రాహారీ చ రక్షోఘ్నః - క్షితిభారహరో బలః  - 67


నఖదంష్ట్రాయుధో విష్ణుభక్తో అభయవరప్రదః
దర్పహా దర్పదో దృప్త - శ్శతమూర్తి రమూర్తిమాన్  - 68

మహానిధి ర్మహాభాగో - మహాభోగో మహార్థదః
మహాకారో మహాయోగీ - మహాతేజా మహాద్యితిః  - 69

మహాకర్మా మహోనాదో - మహామంత్రో మహామతిః
మహాశయో మహోదారో - మహాదేవాత్మకో విభుః - 70

రుద్రకర్మా క్రూరకర్మా - రత్ననాభః కృతాగమః
అంభోధిలంఘన స్సింహో - నిత్యో ధర్మప్రమోధనః - 71

జితామిత్రో జయ స్సామో - విజయో వాయువాహనః
జీవదాతా సహస్రాంశు - ర్ముకుందో భురిదక్షిణః  - 72

సిద్ధార్ధ స్సిద్ధిద స్సిద్ధసంకల్ప స్సిద్ధిహేతుకః
సప్తపాతాళభరణ - స్సప్తర్షిగణవందితః  -  73

సప్తాబ్ధిలంఘనో వీర - స్సప్తద్వీపోరుమండలః
సప్తాంగరాజ్యసుఖద - స్పప్తమాతృనిషేవితః - 74

సప్తలోకైకమకుట - స్సప్తహోతా స్వరాశ్రయః
స్సప్తచ్ఛందో నిధి స్సప్తచ్ఛంద స్సప్తజనాశ్రయః  -  75

సప్తసామోసగీత శ్చ - సప్తపాతాళసంశ్రయః
మేథావీ కీర్తిద శ్శోకహారీ దౌర్భాగ్యనాశనః - 76

సర్వవశ్యకరో భర్గో - దోషఘ్నః పుత్రపౌత్త్రదః
ప్రతివాదిముఖస్తంభో - దుష్టచిత్తప్రసాదనః  -  77

పరాభిచారశమనో - దుఃఖఘ్నో బంధమోక్షదః
నవద్వారపురాధారో - నవద్వార నికేతనః  - 78

నరనారాయణస్తుత్యో - నరనాథో మహేశ్వరః
మేఖలీ కవచీఖడ్గీ - బ్రాజిష్ణు ర్విష్ణు సారథిః  - 79


బహుయోజనవిస్తీర్ణపుచ్ఛః పుచ్ఛహతాసురః
దుష్టగ్రహనిహంతా చ - పిశాచగ్రహఘాతుకః  - 80


From Sri Parasara Samhitha
WWW.Jayahanumanji.com

No comments:

Post a Comment