సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Tuesday, February 16, 2016

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 3

శ్రీరామ ప్రోక్త ముఖ్య సహస్రనామ స్తోత్రము 3





ఖం వాయుః పృథివీ హ్యాపో - వహ్నిర్దిక్కాల ఏవ చ 
క్షేత్రజ్ఞ, క్షేత్రపాల శ్చ - పల్వలీకృతసాగరః  -  41


హిరణ్మయః పురాణ శ్చ - ఖేచరో భూచరో మనుః 
హిరణ్యగర్భ స్సూత్రాత్మా - రాజరాజో విశాంపతిః  - 42 

వేదాంతవే ద్యోద్గీథ శ్చ - వేదవేదాంగపారగః 
ప్రతిగ్రామస్థిత స్సాధ్య - స్స్ఫూర్తిదాతా గుణాకరః - 43

నక్షత్రమాలీ భుతాత్మా - సురభిః కల్పపాదపః 
చింతామణి ర్గుణనిధిః - ప్రజాపతి రనుత్తమః  - 44

పుణ్యశ్లోకః పురారాతి - ర్జ్యోతిష్మాన్ శార్వరీపతిః 
కిలికిల్యారవత్రస్తభూతప్రేతపిశాచకః  - 45

ఋణత్రయహర స్సూక్ష్మ - స్స్థూల స్సర్వగతః పుమాన్
అపస్మారహద స్స్మర్తా - శ్రుతి ర్గాధాస్మృతి ర్మనుః  - 46

స్వర్గద్వారః ప్రజాద్వారో - మోక్షద్వారః కపీశ్వరః 
నాదరూపః పరబ్రహ్మ - బ్రహ్మ బ్రహ్మా పురాతనః  -  47

ఏకో నైక జన శ్శుక్ల - స్స్వయంజ్యోతి రనాకులః 
జ్యోతిర్జ్యోతి రనాది శ్చ - సాత్త్వికో రాజసత్తమః  - 48

తమోహర్తా నిరాలంబో - నిరాకారో గుణాకరః 
గుణాశ్రయో గుణమయో - బృహత్కాయో బృహద్యశాః  -  49

బృహద్ధను ర్బ్సహత్పాదో - బృహన్మూర్ధా బృహత్స్వపః 
బృహత్కర్ణో బృహన్నాసో - బృహన్నేత్రో బృహద్గళః  -  50

బృహద్యత్నో బృహచ్చేష్టో -  బృహత్పుచ్ఛో  బృహత్కరః 
బృహద్గతి ర్బృహత్సేవ్యో - బృహల్లోకఫలప్రదః  - 51

బృహచ్ఛక్తి ర్బృహద్వాంఛాఫలదో బృహదీశ్వరః 
బృహల్లోకనుతో ద్రష్టా - విద్యాదాతా జగద్గురుః - 52

దేవాచార స్సత్యవాదీ - బ్రహ్మవాదీ కళాధరః 
సప్తపాతాళగామీచ - మలయాచలసంశ్రయః  -  53

ఉత్తరాశాస్థిత శ్శ్రీదో - దివ్యౌషధవశం ఖగః 
శాఖామృగః కపీంద్రశ్చ - పురాణశ్శ్రుతి సంచరః  -  54

చతురో బ్రాహ్మణో యోగీ - యోగగమ్యః పరాత్పరః 
అనాదినిధనో వ్యాసో - వైకుంఠః పృధవీపతిః   -  55

పరాజితో జితారాతి - స్సదానంద శ్చ ఈశితా 
గోపాలో గోపతి ర్గోప్తా - కలిః కాలః  పరాత్పరః -  56

మనోవేగి సదాయోగీ - సంసారభయనాశనః 
తత్త్వదాతా చ తత్వజ్ఞ - స్తత్త్వం తత్త్వప్రకాశకః  -  57

శుద్ఢో బుద్ఢో నిత్యముక్తో - యుక్తాకారో జయప్రదః 
ప్రళయో ్‌మితమాయశ్చ - మాయాతితో విమత్సరః - 58

మాయానిర్జితరక్ష శ్చ - మాయానిర్మతవిష్టపః 
మాయాశ్రయ శ్చ నిర్లేపో - మాయానిర్వంచక స్సుఖః  - 59

సుఖీ సుఖప్రదో నాగో - మహేశకృతసంస్తవః 
మహేశ్వర స్సత్యసంధః - శరభః కలిపావనః -  60


From Sri Parasara Samhitha.













No comments:

Post a Comment