శ్రీ ఆంజనేయాష్టకం
కపిశ్రేష్టాయ సూరాయ - సుగ్రీవ ప్రియమంత్రిణే
జానకీ శోకనాశాయ - ఆంజనేయాయ మంగళం - 1
మనోవేగాయ ఉగ్రాయ - కాలనేమి విదారిణే
లక్ష్మణ ప్రాణదాత్రే చ - ఆంజనేయాయ మంగళం - 2
మహాబలాయ శాంతాయ - దుర్దండీ బంధమోచన
మైరావణ వినాశాయ - ఆంజనేయాయ మంగళం - 3
పర్వతాయుధ హస్తాయ - రక్షఃకుల వినాశినే
శ్రీ రామ పాదభక్తాయ - ఆంజనేయాయ మంగళం - 4
విరక్తాయ సుశీలాయ - రుద్రమూర్తిస్వరూపిణే
ౠషిభి స్సేవితా యాస్తు - ఆంజనేయాయ మంగళం - 5
దీర్ఘవాలాయ కాలాయ - లంకాపుర విదారిణే
లంకినీదర్ప నాశాయ - ఆంజనేయాయ మంగళం - 6
నమస్తే బ్రహ్మచర్యాయ - నమస్తే వాయునందన
నమస్తే గానలోలాయ - ఆంజనేయాయ మంగళం - 7
ప్రభావాయ సురేశాయ - శుభదాయ శుభాత్మనే
వాయుపుత్రాయ ధీరాయ - ఆంజనేయాయ మంగళం - 8
ఆంజనేయాష్టక మిదం - యః పఠే త్సతతం నరః
సిద్ధ్యంతి సర్వకార్యాణి - సర్వశత్రు వినాశనం