సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Wednesday, December 7, 2011

శ్రీ హనుమద్ర్వత విధానము

శ్రీ  హనుమద్ర్వత విధానము

మనవి


శ్రీ హనుమంతుని సేవ నాకు ఆ బాల్యంగా లభ్యమయింది. మా తల్లిగారి ప్రోత్సాహం నాలొ ఆధ్యాత్మికత పెంపొందించింది. 1971లొ గురుదేవుల అనుగ్రహం సమకూడి ప్రయోజనకరమైన కృషి ఆరంభమయింది. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న శ్రీ పరాశర సంహిత ( అంజనేయ చరిత్ర ) ను పరిశోధించి తెలుగు భావంతొ వెలువరించాను. ఆ మహాగ్రంథం ఆధారంగా ఒంగోలు మంగమూరు రోడ్డులో అపూర్వమైన హనుమన్నవతార క్షేత్రం నిర్మించాను. అది మీరు చుచి తీరవలసింది. భక్తులకు ఉపకరించే హునుమత్ సాహిత్యమెంతో వెలువరించాను.
అందులోని ఒక గ్రంధమీ హనుమద్ర్వతం . హనుమద్ర్వతమాచరించటం వలన హనుమతుని అనుగ్రహం పొంది కోరికలన్నిటిని నెరవేర్చుకున్న వారెందరొ ఉన్నారు. మీరు కూడా ఈ హనుమద్ర్వతం ఆచరించి ఐహిక, పారమార్ధిక ప్రయోజనాలను తప్పక సాధింపగలరని విశ్వసించుచున్నాను.

ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి
www.jayahanumanji.com
If possible, Provide the fund for Sri Hanumad Seva by buying this book.
Others can download from below.
Book cost is Rs. 25.Contact 9848666973, 9491155342 for books.
----------------------------------------------------------------------------------------------

Sri Hanumath Vratham శ్రీ హనుమద్ర్వతం

No comments:

Post a Comment