సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Monday, May 14, 2012

15th May, 2012 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీ హనుమజ్జయంతి

హనుమజ్జయంతి


హనుమంతుడు వైశాఖ బహుళ దశమి, శనివారమునాడు, పూర్వాభాద్రా నక్షత్రమందు, వైధ్రుతి యోగమున, మధ్యాహ్న సమయమందు, కర్కాటక లగ్నాన, కౌండిన్య గోత్రమున జన్మించెను. స్వాతినక్షత్రము హనుమంతునకు అధిష్టాన నక్షత్రము.


15th May, 2012 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీహనుమజ్జయంతి సందర్భముగా హనుమద్భక్తులందరకు శుభాకాంక్షలు. శ్రీస్వామివారి కృపాకటాక్షాలు మనందరిమీద సదా ప్రసరించాలని, ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ…



Visit: 15th May, 2012 – మంగళవారము – వైశాఖ బహుళదశమి శ్రీహనుమజ్జయంతి

No comments:

Post a Comment