సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Tuesday, October 5, 2010

సంతాన హనుమధ్ధ్యానం

santaana hanumadhdhyaanam
santhana hanumath dyanam
by Dr. Annadanam Chidambara Sastry


సంతాన హనుమధ్ధ్యానం
by Dr. Annadanam Chidambara Sastry

ఆంజనాసుత దేవేశ కేసరీ ప్రియనందన
దేహిమే తనయం శీఘ్రం-సర్వ భాగ్య నిధిం ప్రభో
ప్రాలేయ ద్యుతి బింబకోటి రుచిర ప్రస్పర్థి దేహప్రభం
భాస్వద్రత్న కిరీట మండల మణి వ్యాకీర్ణగండస్థలం
వామే వ్యాధిభి రౌషధం నిగళ భిన్నం తత్కరే దక్షిణే
బిభ్రాణం హనుమంత మజ్జ్వల తటిత్కోటి ప్రభం సంశ్రయే

No comments:

Post a Comment