సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Thursday, January 14, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 10

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 10
అద్వితీయో బహిఃకర్తా - జగత్త్రయపవిత్రకః 
సమస్తపాతకధ్వంసీ - జ్ఞానమూర్తిః కృతాంతజిత్ - 100

త్రికాలజైత్రో జన్మాది - ర్భగవద్భక్తివర్థనః 
అసాధ్యో శ్రీమయో బ్రహ్మచారీ మాయాభయాపహః  - 101

భైరవేశ శ్చతుర్వర్ణో - శితికంఠో యశప్రదః 
అమోఘవీర్యో వరదో - మాసాగ్రిః కశ్వపాన్వయః  - 102

రుద్ర శ్చండః పురాణోర్షి - మండనో వ్యాధినాశకృత్ 
ఆద్య స్సనాతనః స్సిద్ధః స్సర్వశ్రేష్ఠా యశఃపుమాన్  -103

ఉపేంద్రో వామనోత్సాహో - మరీచిష్మాన్ విశోధనః
అనఘ స్సాత్వతాంశ్రేష్ఠో - రాజ్యద స్సుగుణార్ణవః  - 104

ఆదిరాజో వారుణీశో - ఏకదక్షో యశోనిధిః 
సూర్య వంశధ్వజో హర్షో - చతురాత్మా జగత్ప్రియః  - 105

విశిష్టోరుక్రమో మేథా - మనోవాక్కాయదోషహా
ఆత్మవా న్ప్రధిత స్సర్వభద్రగ్రాహ్యో ్‌భయప్రదః  - 106

భోగదో ్‌తీంద్రియ స్సర్వ ప్రకృష్టో ధరణీజయః 
విశ్వభుక్ జ్ఞానవిజ్ఞానో - భూషితో కర్ధమాత్మనః  - 107

ధర్మాధ్యక్షః కృతాధ్యక్షః ధర్మో ధర్మధురంధరః
రత్నగర్భ శ్చతుర్వేదో - పరశీలో ్‌ఖిలార్తిహా  - 108

ద్యైత్యానాంఖండనో వీరబాహు ర్విశ్వప్రకాశితః 
దేవహూతాత్మజో భీమః - సత్యార్థో ్‌ధికసాధకః - 109

ఆజ్ఞాధిపో దయాంభోధి - ర్మహామోహ తమిస్రహా 
యోగస్వామీ సహస్రాంఘ్రి -  జ్ఞానయోగీ సుధామయః  - 110

విశ్వసృ డ్జగతశ్శాస్తా - పీతకౌపీనధారణః 
అహీనభావః కపిలో - విశ్వరేతా అనాకులః  - 111

From Sri Parasara Samhitha

www.jayahanumanji.com

No comments:

Post a Comment