సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Wednesday, January 13, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 9

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 9

మితభాషీ వ్రతధరో -  మహాజ్జాలో జగద్భయః 
జ్వాలాముఖో మృత్యుమృత్యుః -  సర్వాశాజ్యోతి భీషణః - 89 

శ్రీమాన్విశో శత్రుఘ్న - స్సర్వజూటస్త్రయోమయః  - 90 

మహాకరాళవదనో - సింహభూతో మహేశ్వరః 
అవిద్యానాశకో ్‌వ్యగ్రో - భవ్యో మంత్రాధితాహ్వయః   - 91 

విద్యారాజో జగత్ర్సష్టా - సర్వవాగీశ్వరేశ్వరః
వజ్రాయుధాధికనఖో - స్థిరో దుర్గ్రహ సౌమ్యకృత్  - 92 

వేదాత్మా దుర్గితిత్రాతా - యజ్ఞాంగ  శ్శ్రుతిసాగరః 
దేవదానవ దుర్ధర్షో - లీలావ్యాప్తో ధరోదరః - 93 

ఆదిపూర్వో మహాశృంగ - శ్శివాదార్యో ్‌ఖిలేష్టద
తపోమూర్తీ జగద్వర్తీ - సుబ్రహ్మణ్యో విరాజితః - 94 

ఆత్మధరో మనుశ్రేష్టో - వ్యోమగమ్య స్సదోన్నతః 
మయానిధి ర్విశ్వజైత్రో - జ్ఞానకోశపురస్థితః  - 95 

శిష్టేష్ట స్సర్వగీర్వాణ - తేజోమోహనరూపకః 
చక్రేశ్వరో ్‌మితాచారో - యోగానందో మహాశివః  - 96 

ఆధారనిలయో జహ్ను - ర్వాచాలోచిత మృత్యుహా
భక్తచింతామణి ర్వీర్వదర్వహా స్సర్వపూర్వకః - 97 

యుగాంత స్సర్వరోగఘ్న - స్సర్వదేవమయః పృథుః
బ్రహ్మతేజః స్సహస్స్రాక్షో - విశ్వశ్లాఘ్యో జగద్వశీ - 98 

ఆదివిద్వాన్ సుసంతోషః - శ్చక్రవర్తీ మహానిధిః 
పూర్వో హి పూర్వజిత్పూర్వో - పూర్వపూజ్యో సపూర్వకః - 99 

From Sri Parasara Samhita.
No comments:

Post a Comment