సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Friday, January 15, 2016

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 11

శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 11
క్షీరాంబుధి ర్జగన్నాథః  - ప్రాదురాశీ స్సదస్పతిః 

చతుర్యుగ స్సర్వశూన్యో - స్వాస్థ్యో భోక్తా మహాప్రదః  - 111

ఆశ్రమాత్మా గురుశ్రేష్ఠో - విశ్వాత్మా చిత్రరూపిణః
ఏకాకి దేవరా డింద్ర - శ్రేష్ఠః దేవారిపురుషః  -112

నరాకృతి ర్విశ్వవంద్యో - మహాకావ్య శిరోభుజః
అత్యంత ప్రళయ స్థైర్యో -  వార్ణియో దుష్టమోహనః  - 113

ధర్మాంకితో  దేవదేవో -  వేదార్థో  శృతిగోపనః 
వేదాంతకర్తా దుష్టఘ్నో - శ్రీఘన స్సుఖితోత్తమః  -114

శౌరీ శుద్ధోధన  శ్శక్ర - స్సర్వోత్కృష్టజయధ్వజ 
ధృతాత్మా శ్రుతిమార్గేశః - కర్తార స్సామవేదారట్  - 115

మృత్యుంజయ స్సదాద్వేషి - కౄరాచ్చండరసాంతరః
విద్యాధరః పూర్వసిద్దో - ధాతృశిష్టః సుహృత్తమః  - 116

శ్రేష్ఠో ్‌తిధేబహుశ్శూరో - గంధర్వః కాలసత్తమః
విద్వత్తమో వినాధ్యాస్తా - కామధేను స్సుదర్శనః  - 117

చింతాఘృణిః కృపాచార్యో -  వృక్షరా ట్కల్పపాదపః
దినపక్షో వసంతర్తు వత్సరః కల్పసంజ్ఞికః  -118

ఆత్మతత్వాధిపో వీర - స్సత్వ స్సత్యప్రవర్తకః
అధ్యాత్మవిద్యా ఓంకార - స్సగుణాత్మా ్‌క్షరోత్తమః  -119

మహాశనో మహేష్వాసః సుప్రసాద శ్శుచిశ్రవాః
వర్ణాధికో మహామౌళీ - మరీచిఫలభుక్ భృగుః  - 120

దుర్గమో వాసుకి ర్వహ్నిః - ముకుందో జనకాగ్రణిః 
ప్రతిజ్ఞాసాధకో ్‌భేద్యః - సన్మార్గ స్సుక్ష్మ గోచరః - 121  

భర్తృ శ్శేష్ఠ శ్చిత్రధరో - గుహా ్‌రాత్రిప్రయాతనః 
సంవర్తకో దురాధర్షో - ప్రత్యయో జగదాదిజః  -122

From Sri  Parasara Samhitha
www.jayahanumanji.comNo comments:

Post a Comment