శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 5
బ్రహ్మాత్మా బ్రహ్మకృ ద్బహ్మా - బ్రహ్మలోక ప్రకాంక్షిణః - 45
శ్రీకంఠ శ్శంకర స్థాణుః - పరంధామా పరాగతిః
పీతాంబరధర శ్చక్రీ - వ్యోమకేశ స్సదాశివః - 46
త్రిమూర్త్యాత్మా త్రిలోకేశః - త్రిగుణో త్రిదివేశ్వరః
వాసుదేవః పరంవ్యోమ - పరతత్వో పరోదయః - 47
పరజ్ఞాన పరానందః - పరోవ్యక్తః పరాత్పరః
పరమార్థః పరోద్యోగీ - పరశ్రేయః పరేశ్వరః - 48
పరార్థ స్సర్వతో భద్రో - నిర్వికల్పో నిరామయః
నిరాశ్రయో నిర్వికారో - నిర్లేప స్సర్వదుఃఖహా - 49
బ్రాహ్మవిద్యాశ్రయో ్‌నాశో - నీహారానిరవధ్యహః
నిర్మయః చతురానందో - నిష్కళ స్సర్వభావనః - 50
అభయో ్‌తీంద్రియో ్‌చింత్యో నిరాహారో నిరంజనః
అక్షయ స్సర్వసంశ్లిష్టో - సర్వదృక్ నిత్యచిన్మయః - 51
అచ్యుత స్సర్వగ స్సర్వ - ఫలదః పురుషోత్తమః
సర్వావాస స్సర్వసాక్షీ - స్సర్వ స్సర్వాతిశాయికః - 52
సర్వసార స్సర్వరూపో - సర్వాత్మా సర్వతోముఖః
సర్వశాస్త్రో మహాగుహ్యో - సర్వార్థ స్సర్వకారణః - 53
వేదాంతవేద్య స్సర్వాది - ర్నిత్యానందో మహాహవిః
సర్వేశ్వరో మహావిష్ణు - ర్నిత్యయుక్త స్సనాతనః - 54
షడ్వింశకో యోగపతిః - యోగగమ్య స్స్వయంప్రభుః
మాయాగర్జీభవో నప్య్రో - భవబంధైకమోచనః - 55
From Sri Parasara Samhita.
No comments:
Post a Comment