శ్రీ హనుమద్గుణ సహస్రనామ స్తోత్రము - 4
నిర్ఘాతక వినిర్జితో - ఊర్థ్వవక్త్ర విదారకః
నిర్ఘోషకస్య విధ్వస్తో - తీవ్ర ఘోరాన నాంతకః 34
ఆస్పోటసైన్య విద్వేషీ - మైరావణ విభంజనః
మైరావణమంత్రిహారీ - ప్రాణభ్రమర ఘాతకః - 35
జగదేకస్ఫుర ద్వీర్యో - నీలమేఘస్య రాజ్యదః
రామలక్ష్మణయోద్ధర్తా - అసహాయజయ శ్శుభః - 36
రావణశ్శోకదాతా చ - రావణారేస్తు వాహనః
శ్రీరామజయకృద్విభీషణ - రాజ్యప్రదాయకః - 37
దుర్హోమే విఘ్నకృత్సర్వ - కిల్బిషోపాయ నాశనః
గుహప్రాణ ప్రతిష్ఠాతా భరతప్రాణ రక్షకః - 38
కపిః కపీశ్వరో కావ్యో మహానాటక కావ్యకృత్
గుండ క్రియకృతో గాన - గాన విద్యా విశారదః - 39
చతుష్పష్టి కళాధ్యక్షః - సర్వజ్ఞ స్సర్వశాస్త్రవిత్
సర్వశక్తి ర్నిరాలంబః - కూర్మపృష్ఠ విదారణః - 40
ధ్వజరూప స్సదాపూజ్యో - భీమప్రాణాభిరక్షితః
తాండవేశః పరంబ్రహ్మా - పరమాత్మా పరంపదం - 41
పంచవక్త్రో హయగ్రీవః - పక్షిరాజో పరశ్శివః
నారసింహపరంజ్యోతి - ర్వరాహః ప్లవగేశ్వరః - 42
మహోరస్కో మహాతేజా - మహాత్మా భుజవింశతిః
శైలభృద్భూరుహో ఖడ్గీ శంఖ చక్ర గదాధరః - 43
నానాయుధధర శ్శూలీ - ధనుర్వేద విశారదః
ధనుర్వేదవిదో హారీ - కవచీ దివ్యబాణధృత్ - 44
From Sri Parasara Samhita.
No comments:
Post a Comment