సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Friday, January 7, 2011

Sri Hanumath Deeksha – శ్రీ హనుమద్దీక్ష

Sri Hanumath Deeksha – శ్రీ హనుమద్దీక్ష
శ్రీ రామ
జయ హనుమాన్

శ్రీ హనుమాన్ దీక్ష అవలంబించు విధానము, పాటించు నియమములు మరియు దీక్షకు సంబంధించిన చాలా విషయములు ఈ క్రింది వీడియోలలో వివరముగా తెలుపబడినవి. హనుమత్ భక్తులు ఈ వీడియోలను చూసి తెలిసికొన ప్రార్థన. ఇందుకు సంబంధించిన గ్రంధమును ఈ వెబ్ సైట్ నందు పొందుపరిచాము.
ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి

--------------------------------------------------
--------------------------------------------------

--------------------------------------------------

--------------------------------------------------
No comments:

Post a Comment