సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Monday, February 28, 2011

Sri Prasannanjaneya Stotra Pancha Ratnani – శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని

శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని
[దీనిని నిత్యము పఠించిన హనుమంతుని ప్రసన్నుని చేసికొన గలము]

శ్రీ సీతారామ పాదాంబుజ మధులహరీ పానమత్త ద్విరేఫః
విజ్ఞా తాగాధ సేవా విది సలిలనిధి స్ఫార గంభీర భావః
దుర్వారోద్య ద్దృషీక ప్రణవ తురగ సంశిక్ష ణాత్యంత దక్షః
స్వార్థత్యా గైకధీరః సమది మమ మమ భవ త్వాంజనేయః ప్రసన్నః||

శ్రుత్వా రామాభిదానం పులకిత సుతను ర్యో విధత్తే జదత్వం
రామా ఖ్యోచ్చారణా ద్యో నయన జలభరా రుధ్ధ కంఠో విభాతి
రామం హిత్వా న కించి న్నివసతి హృదయే యస్యభక్తి ప్రపూర్ణే
భూయ శ్శ్రేయః ప్రదాతా స హి మమ భవతదంజనేయః ప్రసన్నః ||

అంభోదే ర్లంఘనే నాసురపతి నగరే భూమి జాన్వేషణేన
లంకాయాం చారణేన ప్రతిభట బలవ ద్దైత్య విద్రావణేన
సంజీవిన్యాః ప్రదానాత్ స్మృతిరహీత రఘు భ్రాతు రుజ్జీవనేన
ప్రఖ్యా తాతి ప్రభావ స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః ||

పౌరందర్యం శివత్వం జలరుహభవతా భూతయ స్సిద్దయోష్ట
శ్రీమ ద్రామాంఘ్రి పంకేరుహగత రజసో యస్యనాంశేన తుల్యాః
దాస్యం యస్యై త్వదూష్యం ప్రమద మతితరాం దాస్యతి ప్రాభవాద
ప్యానం దామంద కంద స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః ||

త్యాగీ యేగీ విరాగీ పర హితకర ణానుక్ష ణానందభోగీ
త్రాతా నేతా విధాతా నిఖిల సురరిపు వ్రాత దుఃఖ ప్రదాతా
సారాచార ప్రకార స్సమర పరగ ణాజ్యయ వీరాధివీరః
కేళీ తూలీ కృతాద్రి స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః ||

— శుభం భూయాత్ —-

Sunday, February 27, 2011

Sri Parasara Samhita Video 47 – శ్రీ పరాశర సంహిత Detailed Video 47

-----------------------------------------------------------------

By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Friday, February 25, 2011

Sri Parasara Samhita Video 46 – శ్రీ పరాశర సంహిత Detailed Video 46

Thursday, February 24, 2011

Neelakrita Hanumat Stotram – నీలకృత హనుమత్ స్తోత్రము

నీలకృత హనుమత్ స్తోత్రము
[దీనిని నిత్యము పఠించు వారియెడ హనుంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి వలె కోరికలన్నిటిని తీర్చగలడు.]

                                        ఓం జయ జయ ఆంజనేయ కేసరీ ప్రియనందన వాయుకుమార ఈశ్వరపుత్ర పార్వతి గర్భసంభూత వానరనాయక సకల వేదశాస్త్ర పారంగ సంజీవ పర్వతోత్పాటన లక్ష్మణ ప్రాణరక్షక, విభీషణ ప్రాణరక్షక గుహప్రాణదాయక సీతా దుఃఖ నివారన ధాన్యమాలీ శాప విమోచన దోర్దందీ బంధ విమోచన నీలమేఘ రాజ్యదాయక సుగ్రీవ రాజ్యదాయక భీమసేనాగ్రజ ధనంజయ ధ్వజావాహన కాలనేమి సంహార మైరావణ మర్దన వృత్రాసుర భంజన సప్తమంత్రిసుత ధ్వంసన ఇంద్రజిధ్వధ కారన అక్షయ కుమార సంహార లంకిణీ భంజన రావణమర్దన కుంభకర్ణవధపరాయణ జంబుమాలీ నిషూదన వాలినిబర్హణ రాక్షస కులదహన అశోకవన విదారణ లంకాదహన శతముఖవధకారణ సప్తసాగరసేతు బంధన వాల నిరాకర నిర్గుణ సగుణ స్వరూప హేమవర్ణ పీతాంబర ధర సువర్చలా ప్రాణనాయక త్రయస్త్రీం శత్కోట్యర్బుద రుద్రగణ పోషక భక్త పాలన చతుర కనకకుండరాభరణ రత్నకిరీటహారనూపురశోభిత శ్రీరామ భక్తితత్పర హేమరంభా వనవిహార వజ్రక్షతాంకిత మేఘవాహన నీలమేఘశ్యామ సూక్ష్మకాయ మహాకాయబాలసూర్యగ్రహన ఋష్యమూక గిరినివాస మేరు పీఠకార్బన ద్వాత్రింశదాయుధ ధర చిత్రవర్ణ విచిత్రసృష్టి నిర్మాణకర్తః అనంతనామన్ దశావతార అఘటనా ఘటనసమర్థ అనంతకోతి బ్రహ్మాండనాయక దుర్జన సంహార సజ్జన సంరక్షక దేవేంద్రవందిత సకల లోకారాధ్య సత్య సంకల్ప భక్త సంకల్పపూరక అతి సుకుమారఖ యక్షకర్దమ వినోదలేపన కోటిమన్మధాకార రణకేళీమర్దన విజృంభమాణ సకలలోక కుక్షింభర సప్తకోటి మహామంత్ర తత్వస్వరూప భూతప్రేతపిశాచ శాకినీ ఢాకినీ విధ్వంసన శివలింగ ప్రతిష్టాపన కారణ దుష్కర్మ విమోచన దౌర్భాగ్య నాశన జ్వరాది సకలరోగసంహార భుక్తిముక్తి ప్రదాయక కపటనాటక సూత్రధారిన్ లీలావినోద అగణేత కళ్యాణగుణ పరిపూర్ణ మంగళప్రద గానలోల గానప్రియ అష్టాంగయోగనిపుణ సకల విద్యాపారీణ ఆదిమ ధ్యాన్తరహిత యజ్ఞభోక్తః షణ్మత వైభవానుభూతి చతుర సకల లోకాతీత విశ్వంభర విశ్వమూర్తే విశ్వాకర దయాస్వరూప దాసజనహృదయకమల విహారణ మనోవేగిన్ మనోభావజ్ఞ నిపుణ ఋషి గణగేయ భక్తజన మనో రధ దాయక భక్తవత్సల దీన పోషక దీన మందార సర్వస్వతంత్ర శరణాగత రక్షక ఆర్తత్రాణ పరాయణ ఏకవీర అసహాయశూర వీరహనుమాన్ విజయీభవ దిగ్విజయీభవ.
—– శుభం భూయాత్ —–

Sri Parasara Samhita Video 45 – శ్రీ పరాశర సంహిత Detailed Video 45

Sri Parasara Samhita Video 45 – శ్రీ పరాశర సంహిత Detailed Video 45

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Wednesday, February 23, 2011

Sri Parasara Samhita Video 44 – శ్రీ పరాశర సంహిత Detailed Video 44

Sri Parasara Samhita Video 44 – శ్రీ పరాశర సంహిత Detailed Video 44

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Tuesday, February 22, 2011

Sri Parasara Samhita Video 43 – శ్రీ పరాశర సంహిత Detailed Video 43

Sri Parasara Samhita Video 43 – శ్రీ పరాశర సంహిత Detailed Video 43

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Sri Hanuman Stories (7) – సువర్చలా హనుమంతుల వివాహం

మారుతి సకల విద్యాసంపన్నుడు. స్నాతకోత్సవమునకు సిధ్దుడైనాడు. ‘గురువర్యా విద్యాదానం చేసిన మీకు గురుదక్షిణ సమర్పించుకొని సెలవు తీసికొంటాను. కాబట్టి మీ మనసున గల కోరిక తెలియజేయవలసింది’ అని అడిగాడు. సమయమెరిగిన సూర్య భగవాను డిలా అన్నాడు.”ఓ హనుమంతా! నీవు లోక సంరక్షణార్థం సముద్రమధనంలో జన్మించిన హాలాహలాన్ని భరించిన ఈశ్వరరూపుడవు. అగ్ని పుత్రుడవు. నా తేజస్సు విశ్వకర్మచే కొంత వేరుచేయబడినది. దానిని కూడ ఈ లోకం భరింపలేదు. దానిని భరించుటకు నీవే సమర్థుడవు. నానుండి పుట్టిన ఆ వర్చస్సును సువర్చలగా నా కుమార్తెగా నీకు కన్యాదానము చేయ నిశ్చయించాను. హనుమంతా భరించువాడు భర్త కాబట్టి ఆ సువర్చస్సును  భరించువాడవుగా సువర్చలకు భర్త కావలసినది. ఇదియే నాకు గురుదక్షిణ” అన్నాడు. వెంటనే హనుమంతుడు “ఓ లోకబాంధవా! నేను బ్రహ్మచర్య వ్రతమునే ఆజన్మాంతము పాలింప నిశ్చయించుకొన్నవాడను. కాబట్టి ఆ వ్రత పాలనను గురుదేవులుగా మీరు కాదన తగునా?” అన్నాడు. వెంటనే సూర్యభగవానుడు “ఓ పవన తనయా! ఈ సువర్చల అయోనిజ. మహాపతివ్రతకాగలది. ఈమెను చేపట్టుటవలన నీ బ్రహ్మచర్య వ్రతానికి భంగం కలగనట్లు గురుస్థానంలో ఉన్న నేను వరమిస్తున్నాను. ప్రాజాపత్య బ్రహ్మచారిగా నీవు బ్రహ్మచర్య నిష్టాగరిష్టునిగానే జీవింపగల్గుతావు. లోకకళ్యాణార్థం నీకు కళ్యాణ మేర్పడుటతప్ప నీ బ్రహ్మచర్య పాలనకు భంగంకాదు. నీవు పుట్టుకతోనే యజ్ఞోపవీతం కల్గిఉన్న బాలబ్రహ్మచారివి అట్టి బ్రహ్మచర్యమే నీకు శాశ్వత వ్రతంగా నిలుస్తుంది. భవిష్యద్బ్రహ్మవు కాబట్టి నాటి వాణీ స్థానం ఈ సువర్చల వహింపగల్గుతుంది” అన్నాడు. గురువాక్యాన్ని శిరసావహించాడు హనుమంతుడు. సూర్యుడు హనుమంతునకు సువర్చలను సమర్పించాడు. “జ్యేష్ట శుక్ల దశమ్యాంచ భగవాన్ భాస్కరో నిజాంసుతాం సువర్చలానామ్నాం – ప్రాదాత ప్రీత్యా హనూమతే” అని పరాశరులవారిచే ఆసువర్చలా కన్యాదానం జేష్ఠశుధ్ధ దశమినాడు జరిగినట్లు స్పష్టంగా చెప్పబడింది. ఆ రోజు బుధవారమని, ఉత్తరా నక్షత్రమని పరాశర మహర్షి చెప్పారు. ఉభయ పక్షములవారి ఆనందోత్సాహాలతో వివాహం వైభవోపేతంగా జరిగింది.

 Read the rest of this entry »

http://www.jayahanumanji.com/

Monday, February 21, 2011

శ్రీహనుమజ్జన్మస్థానము – అంజనాద్రి (The Birthplace of Sri Hanuman – Anjanaadri)

ఆంధ్రవాజ్ఞ్మయము సవిస్త్రముగ హనుమంతుని సంపూర్ణచరిత్రను ప్రదర్శించుటలో కారణమనదగిన ప్రధానమగు నాత్మీయత యొక్కటి కలదు. హనుమంతుడు ఆంధ్రుడగుట. హనుమంతుడు ఆంధ్రుడనుటకు నాతని జనన, జాతి, దేశవిచారమే ప్రధానాధారము. హనుమంతుని నాటి జన్మస్థలము ఈనాటి ఆంధ్రదేశ మగుటవలన హనుమంతు డాంధ్రులకు సంబంధించినవాడుగ బరిగణింపవచ్చును. అట్టి ఆంధ్రదేశీయమగు హనుమజ్జన్మస్థల విషయమును హనుమద్గ్రంధము లన్నియు నెలుగెత్తి చాటుచున్నవి. అందుకు పురాణ ప్రమాణములును స్పష్టముగ గలవు.
స్కాందపురాణాంతర్గమగు వేంకటాచలమాహాత్మ్యమున నిట్లు కలదు. తనననుగ్రహించిన మతంగమహామునితో అంజన “ఓ విప్ర! మహాపురియయిన కిష్కింధయందు పుత్రసంతానము లేక దుఃఖించి వివిధ వ్రతముల నాచరించితిని…” అని చెప్ప నా మహాముని “సువర్ణముఖీనదికి ఉత్తరభాగమున వృషభాచలము, దాని అగ్రభాగమున స్వామి పుష్కరిణియు గలవు. ఆ నదిలో స్నానమాడి వరాహునికి నమస్కరించి వేంకటేశునికి ప్రణమిల్లి ఆకాశగంగా తీర్థమున కభిముఖముగ నుండి వాయుదేవునిగూర్చి తపమాచరింపు” మని చెప్పెను. ఆమెయు నట్లే యొనర్చి శ్రీహనుమంతుని బడిసినట్లు కలదు. పై వాక్యముల గల స్థలముల బట్టి యవి నేటి ఆంధ్రదేశమందలి తిరుపతి – తిరుమల ప్రదేశములని స్పష్టము. కావున హనుమంతుని ఆంధ్రదేశ సంజాతునిగ భావింపవచ్చును.

Read the rest of this entry »

Sunday, February 20, 2011

Sri Parasara Samhita Video 42 – శ్రీ పరాశర సంహిత Detailed Video 42

Sri Parasara Samhita Video 42 – శ్రీ పరాశర సంహిత Detailed Video 42

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Friday, February 18, 2011

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు FEB 2009 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

Written by Dr. Annadanam Chidambara Sastry in FEB 2009 Edition of Santhana Darma Jyothi Magazine
http://www.jayahanumanji.com/

Thursday, February 17, 2011

జయ చిరంజీవ Program TV1_AARADHANA-1stFEB2011 - సుందర కాండ

----------------------------------------------------------------------------------------

----------------------------------------------------------------------------------------

By Dr. Annadanam Chidambara Sastry
www.jayahanumanji.com

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Jan 2009 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Jan 2009 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Jan 2009 Edition of Santhana Darma Jyothi
------------------------------------------------------------------------------
Written by Dr. Annadanam Chidambara Sastry in Jan 2009 Edition of Santhana Darma Jyothi Magazine
http://www.jayahanumanji.com/

Tuesday, February 15, 2011

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Dec 2008 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Dec 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Dec 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
Written by Dr. Annadanam Chidambara Sastry in Dec 2008 Edition of Santhana Darma Jyothi Magazine
http://www.jayahanumanji.com/

Monday, February 14, 2011

Eeswaraprokta SriHanumacchakra Dhyanam – ఈశ్వరప్రోక్త శ్రీహనుమచ్చక్రధ్యానం

ఈశ్వరప్రోక్త శ్రీహనుమచ్చక్రధ్యానం
[ఈ పంచముఖ హనుమధ్ద్యానము మిక్కిలి రహస్యమైనది. ఈ ధ్యానమును నిత్యము పఠించిన యెడల హనుమదనుగ్రహముచే ఇహమున కోరికలన్నియు తీరి పరమున హనుమంతుని సన్నిధికి చేరగలరు.] Read the rest of this entry »

Sri Parasara Samhita Video 41 – శ్రీ పరాశర సంహిత Detailed Video 41

Sri Parasara Samhita Video 41 – శ్రీ పరాశర సంహిత Detailed Video 41

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Sunday, February 13, 2011

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Oct & Nov 2008 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Oct & Nov 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Oct & Nov 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
Written by Dr. Annadanam Chidambara Sastry in Oct & Nov 2008 Edition of Santhana Darma Jyothi Magazine
http://www.jayahanumanji.com/

Saturday, February 12, 2011

Parasara Samhita - Sanskrit complete Book - Volume1

Hanuman Nava Avataramulu
--------------------------------------------------------------------------------------

Sri Parasara Samhita Hanuman Charitram Vol1

--------------------------------------------------------------------------------------

Written by Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Sept 2008 Edition of Santhana Darma Jyothi

Sri Panchamukha Hanuman

------------------------------------------------------------------------------

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Sept 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
Written by Dr. Annadanam Chidambara Sastry in Sept 2008 Edition of Santhana Darma Jyothi Magazine
http://www.jayahanumanji.com/

Friday, February 11, 2011

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Aug 2008 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Aug 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Aug 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
Written by Dr. Annadanam Chidambara Sastry in Aug 2008 Edition of Santhana Darma Jyothi Magazine
http://www.jayahanumanji.com/

Sri Parasara Samhita Video 40 – శ్రీ పరాశర సంహిత Detailed Video 40

Sri Parasara Samhita Video 40 – శ్రీ పరాశర సంహిత Detailed Video 40

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Thursday, February 10, 2011

Sri Parasara Samhita Video 39 – శ్రీ పరాశర సంహిత Detailed Video 39

----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు July 2008 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు July 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు July 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
Written by Dr. Annadanam Chidambara Sastry in July 2008 Edition of Santhana Darma Jyothi Magazine
http://www.jayahanumanji.com/

Wednesday, February 9, 2011

Sri Parasara Samhita Video 38 – శ్రీ పరాశర సంహిత Detailed Video 38

Sri Parasara Samhita Video 38 – శ్రీ పరాశర సంహిత Detailed Video 38

-----------------------------------------------------------------
 
-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు June 2008 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు June 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు June 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
Written by Dr. Annadanam Chidambara Sastry in June 2008 Edition of Santhana Darma Jyothi Magazine
http://www.jayahanumanji.com/

Tuesday, February 8, 2011

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు May 2008 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు May 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు May 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
Written by Dr. Annadanam Chidambara Sastry in May 2008 Edition of Santhana Darma Jyothi Magazine
http://www.jayahanumanji.com/

Sri Parasara Samhita Video 37 – శ్రీ పరాశర సంహిత Detailed Video 37

Sri Parasara Samhita Video 37 – శ్రీ పరాశర సంహిత Detailed Video 37

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Monday, February 7, 2011

హనుమాన్ చాలీసా - తాత్పర్యము

హనుమాన్ చాలీసా - తాత్పర్యము

విఘ్నేశ్వరుడు - ఆంజనేయుడు

విఘ్నేశ్వరుడు - ఆంజనేయుడు

----------------------------------------------------------------------------

-----------------------------------------------------------------------------

Written in Santhana Darma Jyothi.
http://www.jayahanumanji.com/

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Apr 2008 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Apr 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Apr 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
Written by Dr. Annadanam Chidambara Sastry in Apr 2008 Edition of Santhana Darma Jyothi.
http://www.jayahanumanji.com/

Sunday, February 6, 2011

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Mar 2008 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Mar 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Mar 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

Written by Dr. Annadanam Chidambara Sastry in Mar 2008 Edition of Santhana Darma Jyothi.
http://www.jayahanumanji.com/

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Feb 2008 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Feb 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Feb 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

Written by Dr. Annadanam Chidambara Sastry in Feb 2008 Edition of Santhana Darma Jyothi.
http://www.jayahanumanji.com/

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Jan 2008 Edition of Santhana Darma Jyothi

మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Jan 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------
మనకు ఏకైక ఆదర్శం - హనుమంతుడు Jan 2008 Edition of Santhana Darma Jyothi

------------------------------------------------------------------------------

Written by Dr. Annadanam Chidambara Sastry in Jan 2008 Edition of Santhana Darma Jyothi.
http://www.jayahanumanji.com/

Saturday, February 5, 2011

Sundarshan Samhitokta Vibishina Kruta Stotram - సుదర్శన సంహితోక్త విభీషణ కృత హనుమత్ స్తోత్రం

Sundarshan samhitokta vibishina kruta stotram - సుదర్శన సంహితోక్త విభీషణ కృత హనుమత్ స్తోత్రం

ఈ స్తోత్రం సర్వవిథ భయములను పోగొట్టగలది. దీనిని రోజు మూడు వేళలందు పఠించినవారికి సకల జంతు,వ్యాధి,రాజ,చోర, విషజంతు, భూత భయాదులేదియు నుండవు. 

------------------------------------------------------------------------

Sundarshan samhitokta vibishina kruta stotram

------------------------------------------------------------------------

By Dr. Annadanam Chidamabra Sastry written in the book Sri Hanumath Stotra Kadambam.
www.jayahanumanji.com

Sri Parasara Samhita Video 36 – శ్రీ పరాశర సంహిత Detailed Video 36

Sri Parasara Samhita Video 36 – శ్రీ పరాశర సంహిత Detailed Video 36

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Friday, February 4, 2011

Sri Parasara Samhita Video 35 – శ్రీ పరాశర సంహిత Detailed Video 35

Thursday, February 3, 2011

Sri Parasara Samhita Video 34 – శ్రీ పరాశర సంహిత Detailed Video 34

Sri Parasara Samhita Video 34 – శ్రీ పరాశర సంహిత Detailed Video 34

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Wednesday, February 2, 2011

Sri Parasara Samhita Video 33 – శ్రీ పరాశర సంహిత Detailed Video 33

Sri Parasara Samhita Video 33 – శ్రీ పరాశర సంహిత Detailed Video 33

-----------------------------------------------------------------

-----------------------------------------------------------------
By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

Sri Parasara Samhita Video 32 – శ్రీ పరాశర సంహిత Detailed Video 32