సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Sunday, November 28, 2010

శ్రీ పరాశర సంహితా (శ్రీ ఆంజనేయ చరిత్ర) part 1 book

శ్రీ పరాశర సంహితా (శ్రీ ఆంజనేయ చరిత్ర)
భారతీయ సాహిత్యం ఇప్పటికీ వెలుగుచూడనిది ఎంతో ఉంది. వానిలో వేల సంవత్సరాలు మరుగునపడియున్న పరాశరసంహిత ఒకటి. ప్రతి హనుమద్భక్తుడూ పూనుకొని దీని నింకా ప్రచారంగావించి, హనుమంతుని చరిత్ర విశ్వవ్యాప్తం గావింపవలసిన అవసరం ఉంది. శ్రీ ‘పరాశరసంహిత సుప్రసిద్ధ వైదికతంత్ర గ్రంధములలో నగ్రగణ్యమైన’ దని ‘బ్రహ్మవిద్యాలంకార’, ‘తర్క వేదాంత విశారద’, మహోపాధ్యాయ శ్రీ ముదిగొండ వెంకట్రామశాస్త్రిగారు పేర్కోన్నారు.
శ్రీ పరాశర సంహిత రెండు భాగములుగా ప్రచురితమయినది.
The book was Wriiten by Dr. Annadanam Chidambara Sastry

No comments:

Post a Comment