సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Friday, November 26, 2010

శ్రీ హనుమన్నవావతార చరిత్ర

శ్రీ హనుమన్నవావతార చరిత్రచాలామందికి హనుమంతునకు తొమ్మిది అవతారాలున్నాయనే విషయమే తెలియదు. కాబట్టి వారందరికోసం ఆస్వామి అవతారాలచరిత్ర అందింప బడుతోంది. పఠించి హనుమదనుగ్రహమునకు పాత్రులు కాగోరుచున్నాను.
ఇందుకు సంబంధించి, హనుమత్ భక్తుల సౌలభ్యము కొరకు, నా ఉపన్యాసమును ఇక్కడ పొందుపరుస్తున్నాను.

-------

------
Wriien by Dr. Annadanam Chidambara Sastry ( in the book Sri Hanuman nava avathara charithra)


No comments:

Post a Comment