సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Monday, November 29, 2010

హనుమత్సేవలో తులసీదాసు: 4 హనుమాన్ బాహుక్

హనుమత్సేవలో తులసీదాసు: 4     హనుమాన్ బాహుక్





Wrriten By Dr. Annadanam Chidambara Sastry ( written in the book Sri Hanuman Bahuk ) .

శ్రీ హనుమద్ర్వతము ప్రశంసా

శ్రీ హనుమద్ర్వతము ప్రశంసా:





































Written by Dr. Annadanam Chidambara Sastry ( written in the book Sri Hanumath Vratham  శ్రీ హనుమద్ర్వతము ) .
http://www.jayahanumanji.com/

Sunday, November 28, 2010

హనుమత్సేవలో తులసీదాసు: 3

హనుమత్సేవలో తులసీదాసు: 3





















































Wrriten By Dr. Annadanam Chidambara Sastry ( written in the book Sri Hanuman Bahuk ) .

హనుమత్సేవలో తులసీదాసు:2

హనుమత్సేవలో తులసీదాసు: 2



Wrriten By Dr. Annadanam Chidambara Sastry ( written in the book Sri Hanuman Bahuk ) .


హనుమత్సేవలో తులసీదాసు 1

హనుమత్సేవలో తులసీదాసు:



Wrriten By Dr. Annadanam Chidambara Sastry ( written in the book Sri Hanuman Bahuk ) .

శ్రీ పరాశర సంహితా (శ్రీ ఆంజనేయ చరిత్ర) part 1 book

శ్రీ పరాశర సంహితా (శ్రీ ఆంజనేయ చరిత్ర)




భారతీయ సాహిత్యం ఇప్పటికీ వెలుగుచూడనిది ఎంతో ఉంది. వానిలో వేల సంవత్సరాలు మరుగునపడియున్న పరాశరసంహిత ఒకటి. ప్రతి హనుమద్భక్తుడూ పూనుకొని దీని నింకా ప్రచారంగావించి, హనుమంతుని చరిత్ర విశ్వవ్యాప్తం గావింపవలసిన అవసరం ఉంది. శ్రీ ‘పరాశరసంహిత సుప్రసిద్ధ వైదికతంత్ర గ్రంధములలో నగ్రగణ్యమైన’ దని ‘బ్రహ్మవిద్యాలంకార’, ‘తర్క వేదాంత విశారద’, మహోపాధ్యాయ శ్రీ ముదిగొండ వెంకట్రామశాస్త్రిగారు పేర్కోన్నారు.
శ్రీ పరాశర సంహిత రెండు భాగములుగా ప్రచురితమయినది.




The book was Wriiten by Dr. Annadanam Chidambara Sastry

Saturday, November 27, 2010

శ్రీ పరాశర సంహితా (శ్రీ ఆంజనేయ చరిత్ర)

శ్రీ పరాశర సంహితా (శ్రీ ఆంజనేయ చరిత్ర)



శ్రీరాముని చరిత్రకు రామాయణ మెలా ముఖ్యమో, శ్రీకృష్ణ చరిత్రకు భాగవతమెలాగో, శ్రీ హనుమచ్చరిత్రకు ఈ పరాశరసంహిత అలా శరన్యమైనది. కావున ప్రతిభక్తుడూ దీనిని తప్పక చదివి అందలి హనుమద్విషయా లన్నీ గ్రహించాలి. హనుమంతునకు సంబంధించిన సర్వయుగాల సమగ్రచరిత్రతోబాటు హనుమత్ సంబంధమయిన మంత్రభాగము, తంత్రభాగము, వివిధ స్తోత్రాలు, జలస్తంభన, అగ్నిస్తంభన, వాయుస్తంభన విద్యలు, ఒకటనేల? సమస్త విషయాలూ ఇందులో ఉన్నాయి. దీనిని ఇంటనుంచుకొనుట హనుమంతుని ఇంటనుంచుకొనుటే. దీనిని పారాయణముగావించుట, పూజించుట కూడా హనుమంతుని అనుగ్రహాన్ని పొందజేస్తాయి. శ్రీపరాశర మహర్షి స్వయముగా
                         ‘పూజయేత్ పుస్తకం ధన్యః – స మర్త్యో ముక్తిమాన్ భవేత్’ (19-57)
                          ‘పుస్తకస్యాపి పూజనం – అపమృత్యుం తరిష్యతి’ (25-23)
అని చెప్పుటవలన హనుమన్ మంత్రశాస్త్రమైన ఈ పరాశరసంహితా గ్రంధాన్ని పూజించుటకూడా హనుమ దనుగ్రహించే ముక్తి నీయగలదని తెలుపబడింది. కాబట్టి ప్రతి భక్తుడూ ఈ గ్రంధాన్ని పూజాగృహంలో ఉంచుకొనుటద్వారా కూడా హనుమంతుని అనుగ్రహహం పొందవచ్చును.



The book was Wriiten by Dr. Annadanam Chidambara Sastry

Friday, November 26, 2010

శ్రీ హనుమన్నవావతార చరిత్ర

శ్రీ హనుమన్నవావతార చరిత్ర



చాలామందికి హనుమంతునకు తొమ్మిది అవతారాలున్నాయనే విషయమే తెలియదు. కాబట్టి వారందరికోసం ఆస్వామి అవతారాలచరిత్ర అందింప బడుతోంది. పఠించి హనుమదనుగ్రహమునకు పాత్రులు కాగోరుచున్నాను.
ఇందుకు సంబంధించి, హనుమత్ భక్తుల సౌలభ్యము కొరకు, నా ఉపన్యాసమును ఇక్కడ పొందుపరుస్తున్నాను.

-------





------
Wriien by Dr. Annadanam Chidambara Sastry ( in the book Sri Hanuman nava avathara charithra)


Monday, November 22, 2010

Event/News : Hanuman Chalisa with one lakh persons on November 27 at NTR stadium

Sri Hanuman Chalisa with one lakh persons on November 27 at NTR stadium,Hyderabad



http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article899372.ece
Sri Hanumat Shakti Jagaran Samithi is organising chanting of Hanuman Chalisa with one lakh persons on November 27 at NTR stadium here. Announcing this on Thursday at a press conference, the Vishwa Hindu Parishad national secretary, G. Satyamji, said Srimannarayana Chinna Jeeyar Swami and VHP international president, Ashok Singhal, would take part in the programme.

http://www.jayahanumanji.com/

Sunday, November 21, 2010

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-4

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-4





 బ్రహ్మాండపురాణాంతర్గత తీర్ధఖండంలోని ఐదవ అధ్యాయములో అంజనాద్రి విషయము ఇలా చెప్పబడింది--
అంజనాదేవి వ్యుత్పత్తిక్రమము:  నారదమహర్షి భృగుమహర్షితో అంజనాదేవి వృత్తాంతమును ఇలా చెప్పెను-
                                                                      పూర్వము త్రేతాయుగములో కేసరి అను పేరు గల రాక్షసరాజు ఉండెను. అతడు పుత్రులు కావాలనే కోరికతో శంకరుని గురించి తపస్సు చేసెను. నిరాహారుడై, జితేంద్రియుడై పంచక్షరీమంత్రజపముతో శంకరుని సంతోషపెట్టెను. అతని తపస్సునకు సంతోషించిన శంకరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమనెను. రాక్షసుడైన కేసరి ధీరుడైన బుధ్ధిమంతుడైన పుత్రుని కోరును. అప్పుడు శంకరుడు 'బ్రహ్మ నిన్ను పుత్రహీనునిగా చేశాడు. కాబట్టి నీకు పుత్రిక కలుగుతుంది. ఆమెకు అమిత బలవంతుడు,తేజస్వీ అయిన పుత్రుడు కలుగుతాడు. అలా నీ మనుమని ద్వారా నీ కోరిక నెరవేరుతుంది.' అని చెప్తాడు. తనకిష్టమైన వరం పొందినవాడై ఆ రాక్షసరాజు పరమానందపడతాడు.    అనతికాలంలోనే ఆయనకు ఓ ఆడశిశువు కలుగుతుంది. ఆమెకు అంజన అని నామకరణం చేస్తాడు రాజు. ఆమె క్రమేణా వృధ్ధి పొంది కన్య కాగా తన మనోరథసిధ్ధి (అనగా కోరిక నెరవేరు సమయము) కొద్ది కాలములోనే కలుగబోతోందని ఆ రాక్షసరాజు తలచెను.
                                                  ఒకనాడు కేసరి అనే కపిశ్రేష్ఠుడు రాక్షసరాజైన కేసరిని తనకు అంజనాదేవినిచ్చి వివాహం చేయమని అడుగుతాడు.రాక్షసరాజు కేసరి సంతోషించి కపిశ్రేష్టుడైన కేసరికి అంజననిచ్చి వివాహం చేస్తాడు. చాలాకాలం అంజనకు సంతానం కలుగదు. కూతురుకి పుట్టే కొడుకు కోసం తండ్రి ఎదురు చూస్తున్నాడు. అంజన చాలా బాధపడుతుంది. పుత్రహీనలైన స్త్రీలకు పారలౌకిక సుఖం ఉండదు కదా! పిత్రు ఋణమునుండి తనకు విముక్తి కలగదేమోనని దుఃఖిస్తుంది.పుత్రుని కోసం బ్రాహ్మణులను పూజించి ఆశీస్సులను పొంది వారుకోరిన దానమిచ్చేది.అనేకవ్రతములనాచరిస్తూ ఉపవాసాలతో జగదీశ్వరుని తృప్తిపరిచింది.                                                      



Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri"

http://www.jayahanumanji.com/
                                                                                                                                                                            

Saturday, November 20, 2010

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-3

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-3

                   అంజనాదేవి అలా పన్నెండు సంవత్సరాలు తపస్సు చేసింది. పన్నెండు సంవత్సరాలు పూర్తి అయ్యాక మహాబలవంతుడైన వాయుదేవుడు అంశతో  ఆమె గర్భవతి అయ్యెను.పది మాసముల తరువాత ఆ అంజనాదేవి పుత్రుని కనెను. మునివరులు ఆ బాలునకు హనుమంతుడని నామకరణము చేసిరి.
                   ఈ కొండ మీదనే అంజన వ్రతమాచరించి పుత్రుని కనెను.    ఆ కారణముగా ఆ పర్వతముంకు అంజనాద్రి అనే పేరు కలిగెనని శతానందుడు జనకమహారాజుకు చెప్పెను.

  అంజనా వ్రతమాస్థాయ-పుత్రం ప్రాప్య గిరీశ్వరే !
   తస్మాదంజనశైలోయం-లోకే విఖ్యాతకీర్తిమాన్ !!


                               In Next post,అంజనాద్రికి ఆ పేరు ఎలా వచ్చిందో బ్రహ్మాండపురాణం లో చెప్పబడ్డవిషయం తెలుసుకుందాము.

Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri" http://www.jayahanumanji.com/

Wednesday, November 17, 2010

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-2

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-2

  భవిష్యోత్తరపురాణం లోని హనుమంతుని జన్మస్థలమును గురించిన గాధను తెలుసుకుందాము:
  భవిష్యోత్తరపురాణం లోని వేంకటాచల మాహాత్మ్యం లోని ప్రథమోధ్యాయం లో ఇలా చెప్పబడింది-                జనకమహారాజు శతానందుని 'అంజనాద్రి కి ఆ పేరు ఎలా వచ్చింది?' అని అడిగాడు. అప్పుడు శతానందుడు ఇలా చెప్పాడు-- ఒకనాడు కేసరి భార్య ఐన అంజనాదేవి పుత్రహీనురాలు అగుటచే వ్యాకులత చెంది మతంగమహాముని వద్దకు వెళ్ళింది. 'పుత్రహీనురాలనైన నా గతి ఏమిటి? అని మునీశ్వరుని ప్రశ్నించింది.  అప్పుడా ముని అంజనాదేవితో 'పంపాసరోవరమునకు తూర్పున యాభై యోజనాల దూరం లో నరసింహాశ్రమము ఉన్నది.  దానికి దక్షిన దిక్కున ఉన్న నారాయణాచలమునకు ఉత్తరాన ఉన్న స్వామి తీర్థమునకు క్రోశు దూరంలో ఆకాశగంగ అను పేరు గల తీర్థరాజము కలదు. అక్కడకు వెళ్ళి పన్నెండు సంవత్సరములు తపస్సు చేయుము! ఆ          పుణ్యముచే నీకు గుణవంతుడైన పుత్రుడు కలుగుతాడు.' అనెను.                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                        
                         మతంగమహాముని మాటలు విన్న అంజనాదేవి నారాయణాద్రికి వెళ్ళి స్వామితీర్థములో స్నానమాచరించి     అశ్వథ్థవృక్షమునకు ప్రదక్షిణలు చేస్తూ వరాహస్వామిని     పూజించెను. ఆకాశగంగాసమీపం లో భర్త ఐన కేసరి యొక్క , మతంగమహామునియొక్క ఆజ్ఞతో ఉపవాసదీక్షతో బాహ్యభోగములను విడిచి శరీరమును కాష్ఠముగా చేసి తపస్సు  చేయుచుండెను.                                                 .                                                                                                                                                                                                                                                                                                                      
.(సశేషం)

Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri"


Monday, November 15, 2010

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-1

హనుమంతుని జన్మ స్థలం అంజనాద్రి-1



భగవంతుడు భక్తులను అనుగ్రహించడానికే అనేక స్థలములలో అవతరిస్తాడు. మోక్షదాయకములైన అయోధ్య మొదలగు పట్టణములు అటువంటివే. అయోధ్య ధర్మ స్వరూపుడైన రాముని జన్మభూమి. కనుక ఆ పరిసర ప్రాంతాలలోని వారంతా మేము ధన్యులమని భావిస్తూ ఉంటారు. కాని శ్రీ హనుమజ్జన్మస్థల సమీపములోని వారు తాము ధన్యులమని తలచరు. కారణం ఏడుకొండలలోని అంజనాద్రియే హనుమంతుని జన్మస్థలమని అక్కడివారికి తెలియకపోవడమే ! కనుక హనుమంతుని జన్మస్థలము అంజనాద్రియే అని తెలియజెప్పడమే ఈ రచన యొక్క లక్ష్యము. ఈ విషయంలో అనేక పురాణములు ఇతరగ్రంథములు ప్రమాణములుగా ఉన్నాయి.(సశేషం)

Written by Dr. Annadanam Hanumath Prasad in the book "Sri Hanuman Janmasthalam - Anjanadri"

Sunday, November 14, 2010

హనుమంతుని ద్వాదశ నామాలు - ఫఠన ఫలం

హనుమంతుని ద్వాదశ నామాలు - ఫఠన ఫలం


హనుమానంజనా సూనుః - వాయుపుత్రో మహాబలః !
రామేష్టః ఫల్గుణ సఖః - పింగాక్షోsమితవిక్రమః !!
ఉధధిక్రమణశ్చైవ -సీతా శోకవినాశనః !
లక్ష్మణప్రాణదాతా చ - దశగ్రీవస్య దర్పహా !!
షోడశైతాని నామాని - యః పఠేఛృణుయాదపి !
విద్యారంభే వివాహే చ - ప్రవేశే నిర్గమే తథా !!
సంగ్రామే సర్వకార్యేషు - విఘ్నస్తస్య న జాయతే !!        

                                    
భావము- హనుమంతుడు, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మహాబలవంతుడు, రామునికి ఇష్టమైనవాడు, అర్జునునికి మిత్రుడు,  పింగళ వర్ణము వంటి కన్నులు గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు , సముద్రమును దాటినవాడు , సీతాదేవి యొక్క దుఃఖమును పోగొట్టిన వాడు ,లక్ష్మణునకు ప్రాణదానం చేసినవాడు , రావణుని గర్వమును హరించినవాడు అనే హనుమంతుని పన్నెండు పేర్లను విద్యారంభము నందు , వివాహ సమయాన , ప్రయాణ సమయాలలో యుధ్ధ సమయం లో, అన్ని పనుల ఆరంభములోనూ చదివినా , విన్నా సకల విఘ్నాలూ తొలగి కార్యసిధ్ధి జరుగుతుంది.  

by Dr. Annadanam Chidambara sastry written in the book SRI HANUMADVISHAYASARVASWAM

హనుమంతుడు - శ్రీకృష్ణుడు

హనుమంతుడు  -  శ్రీకృష్ణుడు




By Dr. Annadanam Chidambara Sastry ( written in the book Sri Hanumath Kadha) .
www.jayahanumanji.com

Saturday, November 13, 2010

హనుమత్ప్ర్రదక్షిణములు 2

హనుమత్ప్ర్రదక్షిణములు 2







































By Dr. Annadanam Chidambara Sastry ( written in the book Sri Hanumath Vishaya Sarvasvam ) .
http://www.jayahanumanji.com/

హనుమత్ప్ర్రదక్షిణములు 1

హనుమత్ర్పదక్షిణములు 1






By Dr. Annadanam Chidambara Sastry ( written in the book Sri Hanumath Vishaya Sarvasvam ) .
http://www.jayahanumanji.com/

Friday, November 12, 2010

హనుమద్ర్వతము - శ్రీ రాముడు 3

హనుమద్ర్వతము - శ్రీ రాముడు 3

శ్రీ రాముడు హనుమద్ర్వతము చేయుట





Written by Sri Dr. Annadanam Chidambara Sastry ( in the book శ్రీ హనుమద్ర్వత విధానము )
http://www.jayahanumanji.com/

Thursday, November 11, 2010

హనుమద్ర్వతము - శ్రీ రాముడు 2

హనుమద్ర్వతము - శ్రీ రాముడు 2

శ్రీ రాముడు హనుమద్ర్వతము చేయుట







Written by Sri Dr. Annadanam Chidambara Sastry ( in the book శ్రీ హనుమద్ర్వత విధానము )
http://www.jayahanumanji.com/

Wednesday, November 10, 2010

హనుమద్ర్వతము - శ్రీ రాముడు 1

హనుమద్ర్వతము - శ్రీ రాముడు 1

శ్రీ రాముడు హనుమద్ర్వతము చేయుట







Written by Sri Dr. Annadanam Chidambara Sastry ( in the book శ్రీ హనుమద్ర్వత విధానము )
http://www.jayahanumanji.com/

హనుమద్వ్రతము - ఫలశ్రుతి 1

హనుమద్వ్రతము - ఫలశ్రుతి 1





Written by Sri Dr. Annadanam Chidambara Sastry ( in the book Sri Hanumadrvatam )
http://www.jayahanumanji.com/

Tuesday, November 9, 2010

పంచముఖ హనుమద్రూపము

పంచముఖ హనుమద్రూపము

 
                            Panchamukha Anjaneya swamy



By Annadanam Chidambara Sastry ( written in the book Sri Hanmadvishaya sarvasvam)
www.jayahanumanji.com

Wednesday, November 3, 2010

హనుమత్పరమగు విశేష గాథలు 6 - హనుమతేశ్వరుడు

హనుమత్పరమగు విశేష గాథలు 6 - హనుమతేశ్వరుడు






Written By Annadanam Chidambara Sastry in the book Sri Hanmadvishaya sarvasvam
http://www.jayahanumanji.com/

శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 10

శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 10

                  Prasanna anjaneya swamy


Written by Dr. Annadanam Chidambara Sastry ( in the book శ్రీ పరాశర సంహిత- Sri Anjaneya Charitra )

Tuesday, November 2, 2010

శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 9

శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 9






Written by Dr. Annadanam Chidambara Sastry ( in the book శ్రీ పరాశర సంహిత- Sri Anjaneya Charitra )

శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 8

శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 8

Dvaathrinsatdbhuja Anjaneya swamy.




Wriiten by Dr. Annadanam Chidambara Sastry ( in the book శ్రీ పరాశర సంహిత- Sri Anjaneya Charitra )

శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 7

శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 7




Wriiten by Dr. Annadanam Chidambara Sastry ( in the book శ్రీ పరాశర సంహిత- Sri Anjaneya Charitra )

Monday, November 1, 2010

శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 6

శ్రీ పరాశర సంహిత - శ్రీ వానర గీతా - 6





Wriiten by Dr. Annadanam Chidambara Sastry ( in the book శ్రీ పరాశర సంహిత- Sri Anjaneya Charitra )