సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Sunday, December 5, 2010

హనుమద్ర్వతం - hanumath vratham

హనుమద్ర్వతం - hanumath vratham


మనవిమా తల్లిగారి ప్రోత్సాహం నాలొ ఆధ్యాత్మికత పెంపొందించింది. 1971లొ గురుదేవుల అనుగ్రహం సమకూడి ప్రయోజనకరమైన కృషి ఆరంభమయింది. వేల సంవత్సరాలుగా మరుగున పడియున్న శ్రీ పరాశర సంహిత ( అంజనేయ చరిత్ర ) ను పరిశోధించి తెలుగు భావంతొ వెలువరించాను. ఆ మహాగ్రంథం ఆధారంగా ఒంగోలు మంగమూరు రోడ్డులో అపూర్వమైన హనుమన్నవతార క్షేత్రం నిర్మించాను. అది మీరు చుచి తీరవలసింది. భక్తులకు ఉపకరించే హునుమత్ సాహిత్యమెంతో వెలువరించాను.
అందులోని ఒక గ్రంధమీ హనుమద్ర్వతం . హనుమద్ర్వతమాచరించటం వలన హనుమతుని అనుగ్రహం పొంది కోరికలన్నిటిని నెరవేర్చుకున్న వారెందరొ ఉన్నారు. మీరు కూడా ఈ హనుమద్ర్వతం ఆచరించి ఐహిక, పారమార్ధిక ప్రయోజనాలను తప్పక సాధింపగలరని విశ్వసించుచున్నాను.


ఇట్లు
సుజన విధేయుడు
అన్నదానం చిదంబరశాస్త్రి-----------------------------------------------------
Part1
  


-----------------------------------------------------
Part2
-----------------------------------------------------

By Dr. Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

No comments:

Post a Comment