సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Thursday, December 2, 2010

Sri Parasara Samhita Part I – శ్రీ పరాశర సంహిత ప్రధమ భాగము

Sri Parasara Samhita Part I – శ్రీ పరాశర సంహిత ప్రధమ భాగము

కల్పవృక్షం క్రింద ఉన్నా కోరుకొంటేనే కోర్కెలు తీరుతాయి. హనుమంతుడు భక్తసులభుడైనా ఆయన అనుగ్రహాన్ని పొందే మార్గంలో నడవాలి. అట్టి మార్గాలన్నీ ఈపరాశరసంహితయందే ఉన్నాయి. కాబట్టి దీనిని స్వీకరించి పఠించి కర్తవ్యాల నాచరించుటద్వారా శ్రీహనుమంతుని సంపూర్ణ అనుగ్రహాన్నీ పొంది ఇహపర సాధకులు కాగలందుకు భక్తపాఠకతతిని కోరుచున్నాను.

http://www.jayahanumanji.com/sri-parasara-samhita-part-i-%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b1%80-%e0%b0%aa%e0%b0%b0%e0%b0%be%e0%b0%b6%e0%b0%b0-%e0%b0%b8%e0%b0%82%e0%b0%b9%e0%b0%bf%e0%b0%a4-%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b0%a7/


By Dr Annadanam Chidambara Sastry
http://www.jayahanumanji.com/

No comments:

Post a Comment