సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Wednesday, October 6, 2010

వింశతి భుజాంజనేయ స్వామి ధ్యానం.

వింశతి భుజాంజనేయ స్వామి ధ్యానం.

ఖడ్గం ఖేటక భిండివాల పరుశం పాశ త్రిశూల ద్రుమాన్
చక్రం శంఖ గదా ఫలాంకుశ సుధాకుంభాన్ హలం పర్వతం
టంకం పుస్తక కార్ముకాహి డమరూ నేతాని దివ్యాయుధా
నేవ్యం వింశతి బాహుభిశ్ఛ దధతం ధ్యాయే హనూమత్ర్పభుం ||KaDgam KheaTaka BimDivaala paruSam paaSa triSuula drumaan
chakram SamKa gadaa PalaamkuSa sudhaakumBaan halam parvatam
Tamkam pustaka kaarmukaahi Damaruu neataani divyaayudhaa
neavyam vimSati baahuBiSCa dadhatam dhyaayea hanuumatrpaBhum ||

No comments:

Post a Comment