సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Thursday, October 7, 2010

పంచముఖాంజనేయ స్వామి ధ్యానం

పంచముఖాంజనేయ  స్వామి ధ్యానం

వందే వానర నారసిం హ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాంచితం
నానాలంకరణం త్రిపంచ నయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జై రసిఖేట పుస్తక సుధాకుంభాంకుశాద్రీన్ హలం 
ఖట్వాంగం ఫణిభూరుహం దశ భుజం సర్వారి గర్వాపహం


pamcamuKhaamjaneaya  swaami dhyaanam
vamdea vaanara naarasim ha KagaraaT kroeDaaSwa vaktraamcitam
naanaalamkaraNam tripamca nayanam deadeepyamaanam rucaa
hastaabjai rasiKeaTa pustaka sudhaakumBhaamkuSaadreen halam
KaTvaamgam PaNiBhuuruham daSa Bhujam sarvaari garvaapaham

No comments:

Post a Comment