సర్వ కార్య సాధక ధ్యానం

అసాధ్య సాధక!స్వామిన్!అసాధ్యం తవ కిం వదరామదూత! కృపాసింధో!మత్కార్యం సాధయ ప్రభో!

Tuesday, October 12, 2010

ఆశిషమునిమ్మా-హనుమ

ఆశిషమునిమ్మా-హనుమ
Written by Dr. Annadanam Chidamabara Sastry
Sung by Puranam Nagasri  Sharmaఆశిషమునిమ్మా-హనుమ
ఆశిషమునిమ్మా!
దయల గను హనుమా – ఆశిషమునిమ్మా!

దీనుడని పాదముల బదితిని,
హ్రుదయ కుసుమా భరణ మిడుదును,
జీవిత నివేదనము నీకే
అంకితము హనుమా…
ఆశిషమునిమ్మా!

కనుల నీరిడి పదము కడిగెద,
కొలిచి ప్రాణము విడుతు నంటిని,
జన్మ జన్మల నీ పదమ్ముల,
అర్చనము నిమ్మా…
ఆశిషమునిమ్మా!

No comments:

Post a Comment